Headlines

బాబోయ్.. దెయ్యం అనుకునేరు ఆమె మన టాలీవుడ్ హీరోయినే..!! ఎవరంటే | Did you recognize the actress in this photo, She is Adah Sharma

సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్ గా ఉంటుంది ఓ అందాల భామ. అతన అందంతో కుర్రకారును కట్టిపడేసిన ఆమె సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు, వీడియోలతో నెటిజన్స్ మతిపోగొడుతోంది. పై ఫొటోలో దెయ్యంగా మారిన ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

Read Full News
IPL 2027: ఆ ఒక్క కండీషన్‌తో ముంబైను వీడి కేకేఆర్‌కు హార్దిక్ పాండ్యా.. అదేంటో తెలుసా..? | Hardik pandya kkr trade deal mi condition csk captaincy offer ipl

IPL 2027: ఆ ఒక్క కండీషన్‌తో ముంబైను వీడి కేకేఆర్‌కు హార్దిక్ పాండ్యా.. అదేంటో తెలుసా..? | Hardik pandya kkr trade deal mi condition csk captaincy offer ipl

Hardik Pandya Captaincy KKR: ఐపీఎల్ 2027 ఆరంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో భారీ ట్రేడ్ డ్రామా మొదలైంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను దక్కించుకునేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ మైండ్ బ్లాకింగ్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఏకంగా రూ. 25 కోట్ల నగదుతో పాటు కెప్టెన్సీ ఇస్తామని ప్రతిపాదించడంతో ఈ బదిలీ వ్యవహారం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్…

Read Full News

Ambani Home: ముఖేష్ అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు! | Antilia house price: Do you know how much mukesh ambanis house antilia

Antilia House Price: ముఖేష్‌ అంబానీ.. ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అంబానీ అంటే అందరికి తెలిసిందే. ఆసియాలోని ధనవంతుల్లో ముఖేష్ అంబానీ ఒకరు. అంబానీ ఫ్యామిలీ ఆల్టామౌంట్ రోడ్‌లో ఉన్న యాంటిలియా భవనంలో నివసిస్తోంది. ఈ యాంటిలియా భవనాన్ని 2010లో నిర్మాణం చేపట్టారు. అప్పట్లో దీనిని నిర్మించడానికి అక్షరాల సుమారు రూ.15,000 కోట్లకుపైనే ఖర్చు అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ యాంటిలియా భవనం నిర్మించడానికి సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఈ బిల్డింగ్‌ నిర్మాణం…

Read Full News

ఒక్కట్రెండు సార్లు వేసుకుని బట్టలు పారేస్తున్నారా?.. ఇలా కొత్త లుక్‌లోకి మార్చేయండి | Don’t Throw Away Old Clothes Just Because Trends Change.. Follow These Easy Tips

మనం కొన్న ప్రతి దుస్తులను ఒకటి రెండుసార్లు ధరించి పారేయడం వల్ల డబ్బు వృథా కావడమే కాకుండా వస్త్ర వ్యర్థాలు కూడా పెరుగుతాయి. ఒకే దుస్తులను వివిధ సందర్భాలకు అనుగుణంగా ధరించడం, వాటి నాణ్యతను కాపాడుకోవడం ద్వారా ఖర్చును తగ్గించడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేయవచ్చు. జూలియట్ అప్పారెల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృతిక్ ట్రెవాడియా సూచించిన కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే దుస్తుల మన్నికను పెంచుకోవచ్చు.. ఉతికేటప్పుడు సూచనలు తప్పక పాటించండి ప్రతి వస్త్రానికి ప్రత్యేకమైన…

Read Full News
OTT Movie: ఓటీటీలోకి ‘లెనిన్’! అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీల సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? | Akhil akkineni and bhagyashri borse starrer lenin movie to stream on zee 5 ott from august 14th

OTT Movie: ఓటీటీలోకి ‘లెనిన్’! అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీల సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? | Akhil akkineni and bhagyashri borse starrer lenin movie to stream on zee 5 ott from august 14th

2015లో అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. ఇందులో అతని యాక్టింగ్ కు మార్కులు పడినా సినిమా ఆడలేదు. ఆ తర్వాత కూడా అఖిల్ చాలా సినిమాలు చేసినా సాలిడ్ సక్సెస్ రాలేదు. అయితే లెనిన్ సినిమా రూపంలో ఎట్టకేలకు ఓ మంచి విజయాన్ని అందుకున్నాడు అఖిల్. జులై 10న విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం అఖిల్ కు మర్చిపోలేని విజయాన్ని అందించింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న లెనిన్ ఆ…

Read Full News
Sri Satya : తల్లి కోసం నెలకు రూ.2.5 ఖర్చు.. సొంత ఇల్లు లేదు.. బిగ్ బాస్ శ్రీ సత్య జీవితంలో ఇన్ని కన్నీళ్లు ఉన్నాయా.. ? | Telugu Actress Sri Satya on Mothers Health, Property Loss, Parental Responsibility

Sri Satya : తల్లి కోసం నెలకు రూ.2.5 ఖర్చు.. సొంత ఇల్లు లేదు.. బిగ్ బాస్ శ్రీ సత్య జీవితంలో ఇన్ని కన్నీళ్లు ఉన్నాయా.. ? | Telugu Actress Sri Satya on Mothers Health, Property Loss, Parental Responsibility

బుల్లితెర నటి శ్రీ సత్య తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, ఆర్థిక పోరాటాలు, తల్లిదండ్రుల పట్ల తన బాధ్యత గురించి తాజాగా వెల్లడించారు. నెలకి రూ.2 లక్షల ఖర్చు, సొంత ఇల్లు లేకపోవడం వంటి విషయాలపై ఆమె స్పష్టంగా మాట్లాడారు. తన తల్లి వైద్య ఖర్చులు, ఆమె సంరక్షణ నిమిత్తం నెలకు సుమారు రూ. 2 నుంచి 2.5 లక్షల వరకు వ్యయం అవుతోందని శ్రీ సత్య తెలిపారు. ఇందులో మందులు, తల్లికి సహాయం చేసే పని…

Read Full News
మాడిన చపాతీలు తింటే క్యాన్సర్ వస్తుందా? సోషల్ మీడియా వైరల్ క్లెయిమ్‌పై డాక్టర్ల అసలు నిజం ఇదీ! | Viral Claim vs. Science: The Truth About Burnt Chapatis and Cancer

మాడిన చపాతీలు తింటే క్యాన్సర్ వస్తుందా? సోషల్ మీడియా వైరల్ క్లెయిమ్‌పై డాక్టర్ల అసలు నిజం ఇదీ! | Viral Claim vs. Science: The Truth About Burnt Chapatis and Cancer

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చపాతీలను నేరుగా గ్యాస్ మంటపై కాల్చడం వల్ల లేదా అవి మాడిపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనే వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వార్త ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించడంతో, వైద్య నిపుణులు, ఆంకాలజిస్ట్‌లు దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని వెల్లడించారు. నిపుణుల ప్రకారం..పిండి పదార్థాలు కలిగిన చపాతీలు, రొట్టెలు లేదా బంగాళాదుంపలు వంటి ఆహారాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వండినప్పుడు లేదా అవి నల్లగా మాడినప్పుడు వాటిలో…

Read Full News

నక్క తోక తొక్కినట్లే.. ఈ రాశులకు సెప్టెంబర్ నుంచి పండుగే పండుగ

మేష రాశి : వీరికి సూర్యుడి సంచారం వలన చాలా అద్భుతంగా ఉంటుంది. పట్టింది బంగారమే అవుతుంది. సూర్యుడు కన్య రాశిలోకి సంచారం చేయడం వలన పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. అప్పుల బాధల నుంచి బయటపడతారు. కుటుంబంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభ రాశి : కుంభ రాశి వారికి సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం చేయడం వలన పనుల్లో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి. అంతే…

Read Full News

Pappu Charu: పప్పుచారు రుచిగా రావాలంటే ఇలా చేసి చూడండి.. రుచి అద్దిరిపోతుంది! | Mulakkada Pappu Charu Recipe: Authentic Andhra Style Drumstick Pappu Charu in Telugu

కావలసిన పదార్థాలు: 100 గ్రాముల కందిపప్పు,  ఒకటి – ముక్కలుగా తరిగిన ములక్కాయ, రెండు – ముక్కలుగా తరిగిన వంకాయలు,  రెండు – మీడియం సైజు టమాటాలు, రెండు – చిన్న ముక్కలు ఉల్లిపాయలు, రెండు – చీలికలు పచ్చిమిర్చి,  రసం తీసిన పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, అర టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ కూర కారం, రుచికి సరిపడా ఉప్పు, తాజా కొత్తిమీర తరుగు మరియు తగినన్ని నీళ్లు.

Read Full News
ఎస్‌యూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఎంజీ నుంచి మరో పవర్‌ఫుల్ వాహనం | MG Hector Hawk: The Future of SUVs in India

ఎస్‌యూవీ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఎంజీ నుంచి మరో పవర్‌ఫుల్ వాహనం | MG Hector Hawk: The Future of SUVs in India

ఎంజీ మోటార్ ఇండియా మరో కొత్త ఎస్‌యూవీతో మార్కెట్లో అలజడి సృష్టించడానికి సిద్ధమైంది. హెక్టర్ హాక్ పేరుతో రానున్న ఈ మోడల్, పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్లలో కూడా అందుబాటులోకి రానుంది. అత్యాధునిక ఫీచర్లు, అద్భుతమైన రేంజ్‌తో రానున్న ఈ వాహనం ఏయే విభాగాల్లో పోటీ ఇవ్వనుంది? దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం ఎంజీ మోటార్ ఇండియా కొత్త ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. హెక్టర్ హాక్ పేరుతో రానున్న ఈ…

Read Full News