Headlines
Viral Video: ఆపరేషన్‌ చేస్తుండగా తీవ్రమైన భూకంపం..ఈ డాక్టర్లు నిజంగా దేవుళ్లు! ఏం చేశారంటే.. | Surgeons Risk Their Lives to Save Patient During Powerful Earthquake! Viral CCTV Video

Viral Video: ఆపరేషన్‌ చేస్తుండగా తీవ్రమైన భూకంపం..ఈ డాక్టర్లు నిజంగా దేవుళ్లు! ఏం చేశారంటే.. | Surgeons Risk Their Lives to Save Patient During Powerful Earthquake! Viral CCTV Video

జపాన్‌లోని కుమామోటో జనరల్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో ప్రబలమైన భూకంపం సంభవించింది. ఆపరేషన్ థియేటర్‌ తీవ్రంగా ఊగిపోతూ, వైద్య పరికరాలు కిందపడిపోతున్న భయాందోళన వాతావరణంలో కూడా సర్జన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగికి అడ్డంగా నిలిచారు. రోగిపై ఏమీ పడకుండా తమ శరీరాలతో కప్పి ఉంచి రక్షించారు. ఈ దృశ్యాలు సిసిటీవి కెమెరాలో రికార్డయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తీవ్రమైన ప్రకంపనలు ఆగిన తర్వాత వైద్య బృందం ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది….

Read Full News
Cricketer Arrest: మెడికో స్టూడెంట్ పై లైగింక వేధింపులు.. ఢిల్లీ క్యాపిటల్స్ యువ క్రికెటర్ అరెస్ట్ | Delhi Capitals Cricketer Abishek Porel Arrested Over Serious Allegations

Cricketer Arrest: మెడికో స్టూడెంట్ పై లైగింక వేధింపులు.. ఢిల్లీ క్యాపిటల్స్ యువ క్రికెటర్ అరెస్ట్ | Delhi Capitals Cricketer Abishek Porel Arrested Over Serious Allegations

Cricketer Arrest: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అభిషేక్ పోరెల్ తీవ్రమైన లైంగిక వేధింపులు, మోసం, దాడి ఆరోపణలపై మంగళవారం కోల్‌కతాలో అరెస్టయ్యాడు. ఒక మెడికల్ స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కలకత్తా హైకోర్టు పోలీసులకు కఠిన ఆదేశాలు జారీ చేసిన కొన్ని వారాల వ్యవధిలోనే ఈ అరెస్ట్ చోటుచేసుకోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. బాధితురాలి సంచలన ఆరోపణలు బాధితురాలు గడిచిన జూన్ నెలలోనే…

Read Full News
ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మశానవాటిక! ఎక్కడుందో తెలుసా? | World’s Most Beautiful Cemetery: This Stunning Monumental Cemetery in Milan Looks Like a Palace!

ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మశానవాటిక! ఎక్కడుందో తెలుసా? | World’s Most Beautiful Cemetery: This Stunning Monumental Cemetery in Milan Looks Like a Palace!

సాధారణంగా స్మశానవాటికల పేరు వినగానే మన మనస్సులో నిశ్శబ్దంగా, కాస్త భయానకంగా ఉండే నిర్మానుష్యమైన ప్రాంతాలుగా గుర్తుకువస్తాయి.. కానీ, ఇటలీలోని మిలాన్ నగరంలో ఉన్న ఒక స్మశానవాటిక మాత్రం ఈ భావనను పూర్తిగా మార్చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మశానవాటికగా పేరుగాంచిన మాన్యుమెంటల్ సెమిట్రీ అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా ఈ ప్రదేశం మరోసారి వార్తల్లో నిలిచింది. రాజభవనాన్ని తలపించే నిర్మాణ శైలి: ఈ ప్రదేశాన్ని మొదటిసారి చూసిన…

Read Full News
ఏళ్ళ తరబడి వేధిస్తున్న గ్యాస్, ఎసిడిటీ పోవాలంటే.. అర స్పూన్ తీసుకుంటే మళ్ళీ ఇక రాదు | Suffering From Gas and Acidity for Years Try This Simple Cumin Powder and Jaggery Remedy for Digestive Relief

ఏళ్ళ తరబడి వేధిస్తున్న గ్యాస్, ఎసిడిటీ పోవాలంటే.. అర స్పూన్ తీసుకుంటే మళ్ళీ ఇక రాదు | Suffering From Gas and Acidity for Years Try This Simple Cumin Powder and Jaggery Remedy for Digestive Relief

టైం సరిగా లేక సమయానికి భోజనం చేయడమే మానేస్తున్నారు అలాంటి టైం లో బయటి ఫుడ్స్ పై ఆధారపడటం వలన వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. అందుకే మరి ఎక్కువ ఘాటు కూడా తినకూడదు. దీని వలన కడుపులో మంట రావడం, ఆకలి మొత్తానికే తగ్గిపోతోంది. దీని కోసం ఎన్నో మందులు వాడుతారు

Read Full News
PM Kisan: రైతులకు అలర్ట్‌.. పీఎం కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా..? | PM Kisan 24th installment when will farmers get rs 2000

PM Kisan: రైతులకు అలర్ట్‌.. పీఎం కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా..? | PM Kisan 24th installment when will farmers get rs 2000

PM Kisan: దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్ యోజన 24వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం నిబంధనల ప్రకారం, ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,000 జమ చేస్తుంది. ఇప్పటివరకు 23 వాయిదాలు విడుదల కావడంతో 24వ వాయిదా తమ ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతుందనే దానిపై రైతులు చర్చించుకుంటున్నారు. అయితే, ప్రతి రైతుకు దీని గురించి ఖచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారం తెలియడం ముఖ్యం. పీఎం కిసాన్ యోజన…

Read Full News
పంద్రాగస్టు వేళ ‘హర్ ఘర్ త్రివర్ణ’.. కానీ ఈ 10 తప్పులు చేస్తే చిక్కుల్లో పడతారు! | Independence Day 2026: 10 Flag Code rules to remember before hoisting the Tricolour of Har Ghar Tiranga

పంద్రాగస్టు వేళ ‘హర్ ఘర్ త్రివర్ణ’.. కానీ ఈ 10 తప్పులు చేస్తే చిక్కుల్లో పడతారు! | Independence Day 2026: 10 Flag Code rules to remember before hoisting the Tricolour of Har Ghar Tiranga

ఆగస్టు నెల వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా ఇళ్ల బాల్కనీలు, మేడలు, కార్యాలయాలు, దుకాణాల ముందు త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతుంటాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయడం ప్రతి భారతీయుడిలో దేశభక్తిని చాటే గర్వకారణమైన సందర్భం. అయితే త్రివర్ణ పతాకం సాధారణ అలంకరణ వస్తువు కాదు. దానికి రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రత్యేక గౌరవం ఉంది. భారత జాతీయ పతాక వినియోగం, ప్రదర్శనకు ప్రధానంగా ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002, అలాగే Prevention of Insults to…

Read Full News
Puri Jagannath: సంతోషం వచ్చినా, బాధొచ్చినా మాట్లాడేది ఆయనతోనే.. పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే.. | Director Puri Jagannath Daughter Pavitra Draw Kedarnath Temple Picture

Puri Jagannath: సంతోషం వచ్చినా, బాధొచ్చినా మాట్లాడేది ఆయనతోనే.. పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే.. | Director Puri Jagannath Daughter Pavitra Draw Kedarnath Temple Picture

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతి హీరోగా స్లమ్ డాగ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. మరోవైపు పూరీ కుమార్తె పవిత్ర మాత్రం సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెరపై సందడి చేసిన పవిత్ర.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ నెట్టింట ఏదోక పోస్ట్ చేస్తూనే…

Read Full News
Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా.. | This Crime Thriller Movie Second Case Of Seetharam Still Trending In OTT

Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా.. | This Crime Thriller Movie Second Case Of Seetharam Still Trending In OTT

అయితే ఇక్కడ దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంటుంది. చనిపోయిన అమ్మాయిని ఎవరు, ఎలా హింసిస్తున్నారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న క్రమంలో, కథ ప్రతి 20 నిమిషాలకు కొత్త, ఊహించని మలుపులు తీసుకుంటుంది. అంటే, ఈ సినిమా ప్రతి 20 నిమిషాలకు మన ముందు ఏదో ఒక కొత్త విషయాన్ని ఉంచుతుందన్నమాట.

Read Full News
Electric Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. సబ్సిడీ ఎంతంటే..? | Modi government Extends EV Subsidy Scheme Till 2028, Allocates Additional 1000 Crore

Electric Vehicle: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి గుడ్ న్యూస్.. సబ్సిడీ ఎంతంటే..? | Modi government Extends EV Subsidy Scheme Till 2028, Allocates Additional 1000 Crore

ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం ఇటీవల భారీగా పెరిగిపోతుంది. ఎలక్ట్రికల్ బైక్స్, స్కూటీలు, కార్లు వంటివి మార్కెట్లోకి తెగ వచ్చేస్తున్నాయి. వివిధ కంపెనీలు ఈవీ వెహికల్స్‌ను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ బైక్, స్కూటర్ కొనేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై ఇస్తున్న సబ్సిడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2028 ఆర్ధిక సంవత్సరం వరకు దీనిని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్రం తాజాగా అధికారికంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో పాటు…

Read Full News
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు Wake up.. వర్షాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే! | Does Eating Curd in Rainy Season Cause Cold and Cough? Here’s What Experts Say

ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు Wake up.. వర్షాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే! | Does Eating Curd in Rainy Season Cause Cold and Cough? Here’s What Experts Say

వర్షాకాలం ప్రారంభమైతే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు చాలామందే. వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, కఫం పెరుగుతాయని ఓ సాధారణ నమ్మకం ఉంది. అయితే ఇది అందరికీ వర్తించే నియమం కాదని నిపుణులు చెబుతున్నారు. పెరుగు తినే విధానం, దాని తాజాదనం, ఉష్ణోగ్రతతో పాటు వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఎలా తీసుకోవాలి?…

Read Full News