Headlines
మేం విడిపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన హీరో సుమంత్ | Hero sumanth interesting comments about his divorce with Keerthi Reddy

మేం విడిపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన హీరో సుమంత్ | Hero sumanth interesting comments about his divorce with Keerthi Reddy

నటుడు సుమంత్ తన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఆచితూచి సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. సుమంత్ నటించిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. సుమంత్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో చాలా క్లాసిక్ సినిమాలు ఉన్నాయి. సత్యం, గోదావరి, గోల్కొండ హై స్కూల్, మళ్లీ రావా, సీతారామం , అనగనగా ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు మహేంద్రగిరి వారాహి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుమంత్. ఇదిలా ఉంటే గతంలో సుమంత్…

Read Full News

Health Tips: పరగడుపున తమలపాకు రసం.. నిజంగా షుగర్ కంట్రోల్ అవుతుందా? | Betel Leaf Benefits Control Blood Sugar Details in Telugu

తమలపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు సహాయపడవచ్చని ఈ నివేదిక పేర్కొంటోంది. ఇన్సులిన్ పనితీరుకు కూడా కొంత మద్దతు ఇవ్వవచ్చని చెబుతోంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు తమలపాకును ఆహారంలో భాగంగా తీసుకోవాలనే ఆలోచన చేస్తుంటారు. అయితే మధుమేహానికి మందులు తీసుకునే వారు తమ వైద్యుడి సలహా లేకుండా మందులు ఆపడం లేదా తమలపాకు రసాన్ని మందులకు బదులుగా ఉపయోగించడం చేయకూడదు. జీర్ణక్రియకు మేలు భోజనం తర్వాత తమలపాకు నమలడం మన దేశంలో చాలా…

Read Full News
Vastu Tips: రాత్రి పడుకునే ముందు ఈ 3 విషయాలను చూడొద్దు.. ప్రశాంతమైన నిద్రకు ఇవే అడ్డంకి! | Vastu Tips: Never See These 3 Things Before Sleeping for Peaceful Sleep and Positive Energy

Vastu Tips: రాత్రి పడుకునే ముందు ఈ 3 విషయాలను చూడొద్దు.. ప్రశాంతమైన నిద్రకు ఇవే అడ్డంకి! | Vastu Tips: Never See These 3 Things Before Sleeping for Peaceful Sleep and Positive Energy

Vastu for Bedroom Telugu: మానవ జీవితంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లోని వస్తువుల అమరిక వరకు, అలాగే రోజువారీ అలవాట్ల వరకు ప్రతి అంశం మన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, శ్రేయస్సుపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతారు. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు. వాస్తు నమ్మకాల ప్రకారం, కొన్ని వస్తువులను చూసి లేదా వాటిని నిర్లక్ష్యంగా వదిలేసి నిద్రపోవడం వల్ల…

Read Full News
ధరణి పోర్టల్ సర్కార్ సంచలన నిర్ణయం.. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం!

ధరణి పోర్టల్ సర్కార్ సంచలన నిర్ణయం.. బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం!

ధరణి పోర్టల్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్ అమలు, టెండర్ ప్రక్రియ, డేటా భద్రత తదితర అంశాలపై సమగ్ర విచారణ నిర్వహించేందుకు డీజీ చారు సిన్హా నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన స్పెషల్ ఎంక్వైరీ టీమ్ (SIT)ను ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ రూపకల్పన నుంచి అమలు వరకు జరిగిన అన్ని ప్రక్రియలను ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో నిబంధనలు పాటించారా, వెండర్ ఎంపికలో ఏవైనా అక్రమాలు జరిగాయా…

Read Full News

జనాభా అసమతుల్యత, యువతలో మాదకద్రవ్యాల వ్యసనంపై RSS సమన్వయ సమావేశంలో కీలక చర్చలు | Rss three day coordination meeting visakhapatnam demographic imbalance youth de addiction

జనాభా అసమతుల్యత, యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం వంటి కీలక అంశాలపై మూడు రోజుల పాటు చర్చించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత సమన్వయ సమావేశం విశాఖపట్నం సమీపంలోని గుడిలోవా విజ్ఞాన విహార్ పాఠశాలలో బుధవారం ప్రారంభం కానుంది. ఆగస్టు 19న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం 21వ తేదీ సాయంత్రం వరకు కొనసాగనుంది. మంగళవారం మధ్యాహ్నం సమావేశ వేదిక వద్ద మీడియాతో మాట్లాడిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్…

Read Full News
మనం అస్సలు పట్టించుకోని గుమ్మడి ఆకుల వెనక ఇంత కథ ఉందా.. ఇవి తెలిస్తే వదలిపెట్టరు.. | Surprising Health Benefits of Pumpkin Leaves You Did not Know

మనం అస్సలు పట్టించుకోని గుమ్మడి ఆకుల వెనక ఇంత కథ ఉందా.. ఇవి తెలిస్తే వదలిపెట్టరు.. | Surprising Health Benefits of Pumpkin Leaves You Did not Know

సాధారణంగా మన ఇళ్లలో గుమ్మడికాయతో కూరలు, స్వీట్లు లేదా వడియాలు చేయడం అలవాటు. కానీ చాలామంది గుమ్మడి ఆకులను మాత్రం అస్సలు పట్టించుకోరు. అయితే మన ఆయుర్వేదంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ గుమ్మడి ఆకులను ఆహారంలో భాగంగా తీసుకోవడం ఒక సంప్రదాయం. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందడానికి, తక్షణ శక్తిని అందించడానికి గుమ్మడి ఆకులు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. మరి ఈ ఆకుల్లో దాగి ఉన్న పోషకాలేంటి? వాటివల్ల లభించే ముఖ్యమైన…

Read Full News

Mouth Sores: నోటి పూతేగా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు! | Mouth Sores and Sore Throat May Need Attention Details in Telugu

నోటి క్యాన్సర్ పెదవులు, చిగుళ్లు, బుగ్గల లోపలి భాగం, నాలుక, నాలుక కింద భాగం, నోటి ఇతర ప్రాంతాల్లో ఏర్పడవచ్చు. నోటిలోని కణాల్లో మార్పులు చోటుచేసుకోవడం వల్ల ఈ వ్యాధి అభివృద్ధి చెందవచ్చు. ప్రతి నోటి పుండు క్యాన్సర్ అని అర్థం కాదు. కానీ ఒకే లక్షణం పదేపదే రావడం లేదా తగ్గకుండా కొనసాగడం, దానితో పాటు ఇతర మార్పులు కనిపించడం వంటివి ఉంటే వైద్య పరీక్ష అవసరం కావచ్చు. అందుకే శరీరం ఇచ్చే హెచ్చరికలను ముందుగానే…

Read Full News
అష్టమి, నవమి తిథులు శుభ కార్యాలకు ఎందుకు పనికిరావు? శాస్త్రం చెబుతుంది ఇదే..!

అష్టమి, నవమి తిథులు శుభ కార్యాలకు ఎందుకు పనికిరావు? శాస్త్రం చెబుతుంది ఇదే..!

మనిషి జీవితంలో చేపట్టే ప్రతి ముఖ్యమైన పనికి ముహూర్తం, తిథి, నక్షత్రం, వారం వంటి అంశాలను పరిశీలించడం భారతీయ సనాతన సంప్రదాయంలో ఒక అంతర్భాగం. “ఈ రోజు మంచిదేనా?”, “ఈ తిథి శుభప్రదమైనదేనా?” అనే ప్రశ్నలు సహజం. ఈ ఆలోచన వెనుక గ్రహ నక్షత్రాల ప్రభావం మనిషిపై నిరంతరం ఉంటుందనే సూత్రం ఇమిడి ఉంది. జ్యోతిష్య పండితులు అష్టమి, నవమి తిథుల ప్రాముఖ్యతపై విస్తృతమైన వివరణ ఇస్తున్నారు. గ్రహ నక్షత్రాల ప్రభావం, తిథుల ప్రాముఖ్యత జ్యోతిష్య శాస్త్రం…

Read Full News

విడాకుల తర్వాత ఇంటి లోన్ ఎవరు కట్టాలి? ఇల్లు ఎవరిది? ఈ నిబంధనలు తెలుసుకోకపోతే ఇబ్బందే! | Divorce Doesn’t End Your Home Loan: Who Pays the EMI and Who Gets the House? Know the Rules

Divorce Home Loan Rules Telugu: విడాకులతో వివాహ బంధం ముగిసినంత మాత్రాన ఇంటి రుణం (Home Loan) బాధ్యత ముగిసిపోదు. భార్యాభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు ఆస్తి పంపకం, ఇంటి యాజమాన్యం, మిగిలిన ఈఎంఐలు ఎవరు చెల్లించాలి? ఇంటిని విక్రయిస్తే వచ్చిన మొత్తాన్ని ఎలా పంచుకోవాలి? వంటి అనేక ఆర్థిక, న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఇద్దరూ కలిసి హోమ్‌లోన్ తీసుకున్న సందర్భాల్లో కొన్ని కీలక విషయాలను తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. విడాకులతో బ్యాంకు ఒప్పందం మారదు…

Read Full News

Viral Video: బిచ్చమెత్తినా బిజినెస్ అదిరింది..! 8 గంటల్లో ఎంత కలెక్షనో తెలిస్తే మైండ్‌బ్లాక్..! | Begging Business? YouTuber Earns rs 4K in 8 Hrs at Kavad Mela with QR Code

హరిద్వార్‌లో జరుగుతున్న ప్రసిద్ధ కావడ్ మేళాలో ఓ యూట్యూబర్ చేసిన భిక్షాటన ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 8 గంటల పాటు భిక్షాటన చేసి సుమారు రూ. 4,000 సేకరించినట్లు వీడియోలో చూపించారు. అయితే ఈ ప్రయోగం భిక్షాటనపై కొత్త చర్చకు దారితీసింది. పురుషోత్తం వశిష్ట్ అనే యూట్యూబర్ తన స్నేహితుడు సచిన్‌తో కలిసి ఈ ప్రయోగం చేపట్టారు. అసలు ఒక రోజులో భిక్షాటన ద్వారా ఎంత డబ్బు సేకరించవచ్చో తెలుసుకోవడమే తమ…

Read Full News