మహిళలకు గుడ్‌న్యూస్.. ఇంటర్ అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు! ఎలాంటి రాత పరీక్ష లేదు
జగిత్యాల జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థుల నుంచి అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఆగస్టు 21, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా…