Headlines
ధోని ఎలాంటోడంటే..  రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె

ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వ్యక్తిత్వంపై టీమిండియా బ్యాటర్ అజింక్యా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటారో, మైదానం వెలుపల కూడా అంతే సాధారణ వ్యక్తిగా ధోనీ ఉంటారని చెప్పారు. “ధోనీ చాలా సాధారణ మనిషి. అతను ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడు. అతని గది తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేది. ఎవరైనా లోపలికి వచ్చి క్రికెట్ గురించి మాట్లాడవచ్చు, సరదాగా గడపవచ్చు అనే సంకేతాన్ని ఆయన అలా ఇచ్చేవారు” అని…

Read Full News
Kitchen Tips: ఇది తెలిస్తే వంట చేయడం కష్టమే కాదు..సంజీవ్ కపూర్ చెప్పిన చిట్కాలు | Famous Chef Sanjeev Kapoor’s kitchen tips that make your life easier

Kitchen Tips: ఇది తెలిస్తే వంట చేయడం కష్టమే కాదు..సంజీవ్ కపూర్ చెప్పిన చిట్కాలు | Famous Chef Sanjeev Kapoor’s kitchen tips that make your life easier

వంట చేయడం ఒక కళ. అయితే చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే అదే పని మరింత సులభంగా, వేగంగా పూర్తవుతుంది. ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ వంటను సులభతరం చేసే కొన్ని ఉపయోగకరమైన కిచెన్ చిట్కాలను సూచించారు. కొత్తగా వంట నేర్చుకునేవారికే కాదు, అనుభవం ఉన్నవారికీ ఇవి ఎంతో ఉపయోగపడతాయని ఆయన చెబుతున్నారు. 1. ముందస్తు సన్నద్ధతే విజయం వంట మొదలుపెట్టే ముందు అవసరమైన పదార్థాలన్నింటినీ సరిగ్గా కొలిచి, కడిగి, తరిగి సిద్ధంగా ఉంచుకోవాలి. వంట చేయడం మొదలు…

Read Full News

జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 23 మందికి గాయాలు, నిలిచిన విద్యుత్ సరఫరా!

జపాన్‌లో ఆదివారం (ఆగస్టు 23) తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 2 గంటల సమయంలో దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్‌ను కేంద్రంగా చేసుకుని భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి సుమారు 68 నుంచి 70 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇబరాకి, సైతామా, చిబా, టోక్యో సహా పలు ప్రాంతాల్లో గరిష్ఠంగా 5 లోయర్…

Read Full News

Viral Video: బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో | Viral Video: Cobra Slithers Onto Sleeping Man, Leaving Him Terrified

మనం ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో మనకు తెలియకుండానే చుట్టూ ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఎంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. తాజాగా, అలాంటి ఒక ఒళ్లు గగుర్పొడే ఘటనా దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రి వేళ తన గదిలోని మంచంపై హాయిగా నిద్రిస్తున్న ఒక వ్యక్తిపైకి ఏకంగా భారీ నాగుపాము ఎక్కిన భయంకరమైన వీడియో ప్రస్తుతం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో దృశ్యాల ప్రకారం.. ఒక వ్యక్తి…

Read Full News
నాటు కోడి స్టైల్లో బ్రాయిలర్ చికెన్.. ఇలా వండితే నీచు వాసన ఉండదు.. ముక్క సాఫ్ట్‌గా మారుతుంది | Chicken Curry Recipe: Andhra Style Tips to Remove Raw Smell and Make Chicken Soft and Tasty

నాటు కోడి స్టైల్లో బ్రాయిలర్ చికెన్.. ఇలా వండితే నీచు వాసన ఉండదు.. ముక్క సాఫ్ట్‌గా మారుతుంది | Chicken Curry Recipe: Andhra Style Tips to Remove Raw Smell and Make Chicken Soft and Tasty

ఆదివారం అంటే నాన్ వెజ్ ప్రియుల ఇళ్లల్లో చికెన్ ఉండాల్సిందే.. చాలా మంది చికెన్ ను తెచ్చుకుని ఇష్టంగా వండుకుని తింటారు. కర్రీ, ఫ్రై ఇంకా.. అనేక రకాల పద్దతుల్లో చికెన్ ను వండుకుంటారు.. అయితే.. చికెన్ వండినప్పటికీ.. కొన్ని టిప్స్ పాటించకపోవడం వల్ల కర్రీ నీచు వాసన వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో.. ఆంధ్రా స్టైల్ లో ఒక ప్రత్యేకమైన చికెన్ కూర తయారీ విధానాన్ని ఈ కథనంలో అందిస్తున్నాం. ఈ రెసిపీని అనుసరించి, మీరు నీచు…

Read Full News
Jabardasth Nookaraju: పూరి గుడిసెలో బతుకులు.. జ్వరం వస్తేనే యాపిల్స్ తినేవాళ్లం.. ఎన్నో కష్టాలు అనుభవించా.. జబర్దస్త్ నూకరాజు.. | Jabardasth Nookaraju Shares His Childhood Struggules and Emotional about His Family

Jabardasth Nookaraju: పూరి గుడిసెలో బతుకులు.. జ్వరం వస్తేనే యాపిల్స్ తినేవాళ్లం.. ఎన్నో కష్టాలు అనుభవించా.. జబర్దస్త్ నూకరాజు.. | Jabardasth Nookaraju Shares His Childhood Struggules and Emotional about His Family

బుల్లితెరపై కామెడీ నటుడిగా పాపులర్ అయ్యాడు నూకరాజు. ముఖ్యంగా జబర్దస్త్, పటాస్ కామెడీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టీవీలో పలు షోలలో సందడి చేస్తున్నాడు. అలాగే తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నూకరాజు తన లైఫ్ గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి పంచుకున్నాడు. చిన్నప్పుడు జీవితంలో ఎదురైన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అలాగే ప్రేమ, సంబంధాలు, శ్రీదేవి డ్రామా…

Read Full News

Tomato Pickle: నెల రోజులైనా చెక్కుచెదరని ఇన్‌స్టంట్ టమోటా పచ్చడి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతం! | Instant Tomato Nilva Pachadi Recipe: Andhra Village Style Tomato Pickle in Telugu

పప్పుగుత్తితో లేదా గరిటెతో మెదిపి, తాజా ఆవ-మెంతుల పొడి వేసి నూనెలో మగ్గించే ఈ విలేజ్ స్టైల్ టమోటా పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: అర కిలో నుండి ముప్పావు కిలో మంచి ఎర్రటి గట్టి టమోటాలు,  నిమ్మకాయ సైజు అంత – పీచు, గింజలు తీసిన చింతపండు, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల కారం , అర టీస్పూన్ పసుపు ,  రుచికి సరిపడా ఉప్పు, ఆవాలు, దోరగా వేయించి పొడి చేయడానికి…

Read Full News

సముద్రం లేని కరీంనగర్ చేపలకు తీరంలోనూ యమ గిరాకీ.. స్పెషాలిటీ ఏంటో తెలుసా? | Karimnagar Fish Demand: Why Freshwater Fish from Telangana Are Popular in Other States

కరీంనగర్ జిల్లా చేపలకు పలు రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగింది. సముద్ర తీర ప్రాంత ప్రజలు కూడా ఇక్కడి చేపలను తినడానికి ఆసక్తి చూపుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ చేపలను ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుండటం, ధరలు కూడా ఆశాజనకంగా ఉండటంతో పలువురు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా మంచి నీళ్లలోనే చేపలు పెరుగుతున్నాయి.. దీంతో.. వీటి రుచి బాగుంటుంది.. సముద్ర చేపలు కాకుండా.. మంచి నీటిలో పెరిగే చేపలను చాలా మంది తింటారు….

Read Full News
Meesho: మీషో విజయ రహస్యం.. ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు తక్కువ ధరలకే ఎందుకు లభిస్తాయి? సీక్రెట్‌ ఇదే! | Unlocking Meeshos Low Prices: The Business Secrets Revealed

Meesho: మీషో విజయ రహస్యం.. ఆన్‌లైన్‌లో ఉత్పత్తులు తక్కువ ధరలకే ఎందుకు లభిస్తాయి? సీక్రెట్‌ ఇదే! | Unlocking Meeshos Low Prices: The Business Secrets Revealed

Meesho Business Secrets: ఆన్‌లైన్ షాపింగ్ ప్రపంచంలో మీషో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. Amazon, Flipkart వంటి పెద్ద ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో వెయ్యి రూపాయలు ఉన్న ఒకే రకమైన ఉత్పత్తి మీషోలో కేవలం 500 లేదా 600 రూపాయలకే లభించడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. చూడటానికి ఒకేలా ఉన్నా, ధరలలో ఈ భారీ వ్యత్యాసం ఎలా సాధ్యమవుతోంది? మీషో తన విజయ రహస్యాన్ని మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి నిర్మించింది. జీరో కమిషన్ పాలసీ, బ్రాండింగ్…

Read Full News
ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. | Andhra Pradesh Latest Weather Update: IMD Forecasts Rain, Thunderstorms and Strong Winds for Next 3 Days

ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం.. ఈ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు.. | Andhra Pradesh Latest Weather Update: IMD Forecasts Rain, Thunderstorms and Strong Winds for Next 3 Days

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతములో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. దక్షిణ అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై నున్న నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ…

Read Full News