Yeshanagula Song: యూట్యూబ్‌లో ఏశనాగుల సాంగ్ హవా.. నంబర్ 1 ట్రెండింగ్‌గా ది పారడైజ్ పాట.. | Yeshanagula Takes YouTube by Storm, This Song Claims Trending Number One
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదేల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ భారీ యాక్షన్ డ్రామా నుంచి ఇటీవల విడుదలైన ‘ఏశనాగుల’ (Yeshanagula) పాటకు సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ ఈ జానపద/మాస్ సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో ఇండియా వ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతూ రికార్డు వ్యూస్ సాధిస్తోంది. రాక్‌స్టార్ అనిరుధ్…