Headlines
వెయిట్ తగ్గించి బాడీని క్లీన్ చేసే మొనగాడు ఈ ఆకు.. ఒక్క తమలపాకుతో ఎన్ని రోగాలు పోతాయో..

వెయిట్ తగ్గించి బాడీని క్లీన్ చేసే మొనగాడు ఈ ఆకు.. ఒక్క తమలపాకుతో ఎన్ని రోగాలు పోతాయో..

తమలపాకు.. భారతీయ సంస్కృతిలో, ఆయుర్వేదంలో శతాబ్దాలుగా ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. కేవలం ఒక సాంప్రదాయ ఆకు మాత్రమే కాదు.. తమలపాకులో అనేక శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. తమలపాకులో విటమిన్ సి, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడం, నోటి దుర్వాసనను తగ్గించడం.. వాపులను నివారించడంలో సహాయపడుతుందని.. మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తమలపాకు అందించే ఏడు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను.. వాటిని ఎలా…

Read Full News
భారత్‌కు ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం? రీప్లేస్మెంట్ ప్లేయర్ ఎవరంటే? | Jasprit Bumrah Likely to Miss Sri Lanka Test Series Due to Knee Concern, BCCI Eyes Replacement

భారత్‌కు ఎదురుదెబ్బ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరం? రీప్లేస్మెంట్ ప్లేయర్ ఎవరంటే? | Jasprit Bumrah Likely to Miss Sri Lanka Test Series Due to Knee Concern, BCCI Eyes Replacement

భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూలై 28న ప్రకటించిన భారత 15 మంది సభ్యుల జట్టులో బుమ్రాకు చోటు కల్పించినప్పటికీ, అతని ఫిట్‌నెస్‌పై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని అప్పట్లో బీసీసీఐ పేర్కొంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో అతడిని ఈ సిరీస్‌కు దూరంగా ఉంచాలని బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం బుమ్రా ఫిట్‌నెస్…

Read Full News
దేవదూతలు ఇలాగే ఉంటారు.. పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు! | NHAI Team Saves Oxygen Supported Infant After Landslide Blocks Road in Himachal Pradesh

దేవదూతలు ఇలాగే ఉంటారు.. పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు! | NHAI Team Saves Oxygen Supported Infant After Landslide Blocks Road in Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల సమయంలో సంభవించే కొండచరియలు విరిగిపడే ఘటనలు తరచూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంటాయి. తాజాగా చంబా జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారి నిలిచిపోయిన చోట ఒక అద్భుతమైన, సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అసలేం జరిగింది? హిమాచల్ ప్రదేశ్, చంబా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రోడ్డుపై భారీగా రాళ్లు, మట్టి పడిపోయాయి….

Read Full News

మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?

పరమాన్నం వండటానికి కావాల్సిన ఆహార పదార్థాలు : క్రీమీ మిల్క్ పాలు లీటర్, బెల్లం కప్పు, బియ్యం మూడు కప్పులు, నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్స్, జీడిపప్పు పది నుంచి 12, కిస్మిస్ పది నుంచి పన్నెండు, యాలకుల పొడి, జాజికాయ పొడి, పచ్చ కర్పూరం కొంచెం. టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ కోసం. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మూడు కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక…

Read Full News

INDW vs PAKW: హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసిన భారత్.. అందరి ఫోకస్ ఆ విషయంపైనే..? | India vs pakistan women t20i asia cup head to head stats records live and match preview

India Women vs Pakistan Women Head to Head: భారత మహిళల జట్టు 2026 మహిళల ఆసియా కప్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే, అంతకుముందు గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్ ఎంతగనో ఎదురుచూస్తున్నారు. భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ ఎప్పుడూ ఉత్సాహభరితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్థాన్ క్రికెట్ స్థాయి గణనీయంగా పడిపోయింది. మరి భారత్‌తో…

Read Full News
Video: నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. లాఠీఛార్జ్‌తో ఒక్కటైన జంట.. సినిమాను మించిన రియల్ లవ్ స్టోరీ.. | Viral Video: Bihar Youth Marries Delhi Girl He Met at Jantar Mantar NEET Protest

Video: నీట్ నిరసనల్లో పుట్టిన ప్రేమ.. లాఠీఛార్జ్‌తో ఒక్కటైన జంట.. సినిమాను మించిన రియల్ లవ్ స్టోరీ.. | Viral Video: Bihar Youth Marries Delhi Girl He Met at Jantar Mantar NEET Protest

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాధారణంగా నిరసనలు, ధర్నాలు, పోలీసుల లాఠీచార్జీలే కనిపిస్తుంటాయి. కానీ అలాంటి ఒక ఉద్రిక్త వాతావరణంలో ఎవరూ ఊహించని ఒక అరుదైన ప్రేమకథ మొదలైంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం.. ఇద్దరు యువతీయువకులను ఒక్కటి చేసింది. ఆందోళనలో మొదలైన వీరి పరిచయం చివరికి వివాహ బంధానికి దారితీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆకలి,…

Read Full News
నాకు నువ్వు పాటలు రాయాలి అంటూ ఆ హీరో బెదిరించాడు.. సంచలన విషయం తెలిపిన సుద్దాల అశోక్ తేజ | Tollywood Lyricist Suddala Ashok Teja About Hero MohanBabu

నాకు నువ్వు పాటలు రాయాలి అంటూ ఆ హీరో బెదిరించాడు.. సంచలన విషయం తెలిపిన సుద్దాల అశోక్ తేజ | Tollywood Lyricist Suddala Ashok Teja About Hero MohanBabu

ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన రచనల వెనుక ఉన్న ప్రేరణల గురించి, అలాగే ఆయన కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన ప్రముఖుల గురించి అనేక విషయాలను పంచుకున్నారు.  అలాగే కలెక్షన్ కింగ్ , డైలాగ్ కింగ్ ,మోహన్ బాబు గురించి కూడా పలు విషయాలు తెలిపారు. మోహన్ బాబు గురించి బయట నెలకొన్న ప్రతికూల ప్రచారంపై…

Read Full News
లేయర్, బ్రాయిలర్ చికెన్ మధ్య తేడా ఏంటి..? ఏది మంచిది..? | Layer vs broiler chicken difference which is better

లేయర్, బ్రాయిలర్ చికెన్ మధ్య తేడా ఏంటి..? ఏది మంచిది..? | Layer vs broiler chicken difference which is better

చికెన్ కొనుగోలు చేసే సమయంలో చాలా మందికి ఎదురయ్యే సందేహం లేయర్ చికెన్, బ్రాయిలర్ చికెన్ మధ్య తేడా ఏమిటి? అనే ప్రశ్న. రెండూ కోళ్లే అయినప్పటికీ వాటిని పెంచే ఉద్దేశం, పెరుగుదల, మాంసం నాణ్యతలో కొన్ని ముఖ్యమైన తేడాలు ఉంటాయి. అయితే ఆరోగ్యపరంగా ఏది మంచిది అనే విషయంలో సరైన అవగాహన అవసరం. లేయర్ చికెన్ అంటే ఏమిటి? లేయర్ కోళ్లను ప్రధానంగా గుడ్ల ఉత్పత్తి కోసం పెంచుతారు. ఇవి ఎక్కువ కాలం జీవించి నిరంతరం…

Read Full News
అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్.. | Do You Remember Amma Nanna O Tamila Ammayi Movie Fame Alphonsa, How She Looks Now

అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్.. | Do You Remember Amma Nanna O Tamila Ammayi Movie Fame Alphonsa, How She Looks Now

మాస్ మహారాజా రవితేజ కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఒకటి. ఆసిన్ కథానాయికగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషించారు. ఇక ఇందులోని స్పెషల్ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. జుమ్ జుమారే అంటూ సాగే ఈ పాట అప్పట్లో ఏ రేంజ్ లో దుమ్మురేపిందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ యూట్యూబ్ లో…

Read Full News
సైలెంట్ కిల్లర్స్.. మీ మెదడును మెల్లగా దెబ్బతీస్తున్న ప్రమాదకర అలవాట్లు ఇవి..బీ కేర్‌ఫుల్‌..! | These Daily Habits Could Be Destroying Your Brain Health Without You Knowing

సైలెంట్ కిల్లర్స్.. మీ మెదడును మెల్లగా దెబ్బతీస్తున్న ప్రమాదకర అలవాట్లు ఇవి..బీ కేర్‌ఫుల్‌..! | These Daily Habits Could Be Destroying Your Brain Health Without You Knowing

మన ఆరోగ్యం మనం పాటించే రోజువారీ అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. చాలామంది శారీరక ఆరోగ్యంపై దృష్టి పెడతారు. కానీ, రోజువారీ జీవితంలో తెలిసీ తెలియక చేసే కొన్ని అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని గ్రహించరు. సరిపడా నిద్రపోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అతిగా స్మార్ట్‌ఫోన్లు, స్క్రీన్లు చూడటం, నిరంతరం మానసిక ఒత్తిడికి గురికావడం, శుద్ధి చేసిన చక్కెరలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఈ అలవాట్లు న్యూరాన్ల కనెక్షన్లను బలహీనపరిచి,…

Read Full News