Headlines
Analogue Paneer: పనీర్‌ పేరుతో ఇదేం కొత్త మోసం?.. అసలు అనలాగ్‌ పనీర్‌ అంటే ఏంటి? | Analogue Paneer Details in Telugu

Analogue Paneer: పనీర్‌ పేరుతో ఇదేం కొత్త మోసం?.. అసలు అనలాగ్‌ పనీర్‌ అంటే ఏంటి? | Analogue Paneer Details in Telugu

అయితే అసలైన పనీర్‌ పేరుతో ఇలాంటి ఉత్పత్తులను వినియోగదారులకు తెలియకుండా అందిస్తున్నారన్న ఆందోళనల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అనలాగ్‌, నాన్‌-డెయిరీ పనీర్‌ తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధించింది. మరి ఈ అనలాగ్ పనీర్‌ అంటే ఏమిటి? దాన్ని ఎలా గుర్తించాలి? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు? తెలుసుకుందాం. 1. అనలాగ్ పనీర్‌ అంటే ఏమిటి? అసలైన పనీర్‌ ప్రధానంగా పాలతో తయారవుతుంది. కానీ అనలాగ్ పనీర్‌లో పాల నుంచి కాకుండా…

Read Full News
OTT Movie: ఊరిలో తలలు లేని అస్థిపంజరాలు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Sasi Kumar Crime Thriller Web Series Vadhandhi Season 2 Is Streaming On Amazon Prime Video OTT

OTT Movie: ఊరిలో తలలు లేని అస్థిపంజరాలు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Sasi Kumar Crime Thriller Web Series Vadhandhi Season 2 Is Streaming On Amazon Prime Video OTT

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఆగస్టు 08) ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. అఖిల్ అక్కినేని లెనిన్, తిరువీర్- ఐశ్వర్యా రాజేష్ ల ఓ సుకుమారి, ఎంఆర్పీ వంటి తెలుగు సినిమాలతో పాటు హృదయం మురళి, వంద దేవుళ్లు, డార్క్ సీక్రెట్స్, సఫేద్ సాగర్, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటిలో ఓ క్రైమ్…

Read Full News

కాఫీ కప్పు పట్టుకున్నా చేతులు వణుకుతున్నాయా? ఈ సమస్యను లైట్ తీసుకోకండి! | Hand Tremors While Holding a Cup or Phone Details in Telugu

చేతి వణుకు సాధారణంగా చేతులు, ముంజేతుల్లో కనిపిస్తుంది. కొంతమందిలో తల, గొంతు వంటి ఇతర భాగాల్లో కూడా వణుకు రావచ్చు. మొదట్లో వేళ్లలో స్వల్పంగా కనిపించే ఈ సమస్య కాలక్రమంలో ఒక చేతి నుంచి రెండు చేతులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. వణుకు ఎప్పుడు మొదలైంది, ఎంతకాలంగా కొనసాగుతోంది, ఏ సందర్భంలో ఎక్కువగా వస్తోంది, ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయా వంటి విషయాలను వైద్యుడికి వివరించడం సమస్యకు కారణాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. 1. చేతులు ఎందుకు వణుకుతాయి?…

Read Full News

విమాన ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. | Big Relief for International Passengers: Bureau of Immigration To Stops Boarding Pass Stamps From September 1

భారత్ నుంచి విదేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం, వేగవంతం చేసేందుకు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ సరికొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో బోర్డింగ్ పాస్‌లపై స్టాంప్ వేసే విధానాన్ని పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. నూతన నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు ఇకపై పేపర్ బోర్డింగ్ పాస్‌లను మాత్రమే వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తమ స్మార్ట్‌ఫోన్‌లలోని…

Read Full News
Ravi Kishan: దేశ సేవ కోసం అంకితం.. అగ్నివీర్‌గా ‘రేసు గుర్రం’ విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు | Ravi Kishan’s Daughter For Choosing Military Over Bollywood, Madhavan And Others Praises Ishita Shukla

Ravi Kishan: దేశ సేవ కోసం అంకితం.. అగ్నివీర్‌గా ‘రేసు గుర్రం’ విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు | Ravi Kishan’s Daughter For Choosing Military Over Bollywood, Madhavan And Others Praises Ishita Shukla

భోజ్ పురి సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా వెలుగొందుతున్నారు రవి కిషన్. అలాగే ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగానూ సేవలు అందిస్తున్నారీ నటుడు. తెలుగులోనూ రవికిషన్ కు మంచి గుర్తింపు ఉంది. అల్లు అర్జున్ రేసు గుర్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారాయన. కిక్ 2, రాధే, సుప్రీమ్, ఎమ్మెల్యే, లై, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయాకుడు, 90 ఎంఎల్, డాకూ మహరాజ్, రీసెంట్ గా రామ్ చరణ్ ‘పెద్ది’లోనూ ఓ కీలక పాత్రలో నటించారు రవి కిషన్. సినిమాల…

Read Full News

SBI Rules: మీకు ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా..? అక్టోబర్‌ 1 నుంచి కొత్త రూల్స్‌ ఇవే..! | SBI Rules: Bank account holders pay attention this sbi savings account rule is changing from october 1

SBI Rules: మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్నట్లయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే, ఎస్‌బిఐ తన బేసిక్ సేవింగ్స్ ఖాతాదారుల కోసం ఛార్జీలను మార్చింది. బ్రాంచ్‌కు వెళ్లి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు సంబంధించిన నిబంధనలను బ్యాంకు మార్చింది. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 1, 2026 నుండి అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. కొత్త నిబంధన వివరాలు: ఎస్‌బిఐ కొత్త నిబంధన ప్రకారం.. నెలలో మొదటి నాలుగు ఉచిత నగదు ఉపసంహరణల తర్వాత…

Read Full News

Korean Kanakaraju : కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు.. ఓటీటీ డేట్ ఫిక్స్..! స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే | Varun tej Korean Kanakaraju is set to stream on Netflix on September 4

వరుణ్ తేజ్ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. చాలా కాలంగా హిట్స్ కోసం వరుణ్ తేజ్ సతమతం అవుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ అందుకోలేకపోతున్నాడు.. ఈ క్రమంలోనే హారర్ కామెడీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఆగస్టు 7న ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. మంచి బజ్‌తో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంచనాలకు…

Read Full News
బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర ఎలా ఉంటుందో తెలిస్తే.. | Gold Rate Prediction 2030: Why Experts Predict 10 Grams Gold Price may Reach Rs 3 lakhs

బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర ఎలా ఉంటుందో తెలిస్తే.. | Gold Rate Prediction 2030: Why Experts Predict 10 Grams Gold Price may Reach Rs 3 lakhs

భారతీయ సంస్కృతిలో బంగారినిక ఉన్న విశిష్టత వెలకట్టలేనిది. అయితే రోజురోజుకూ చుక్కలనంటుతున్న బంగారం ధరలను చూస్తుంటే.. శతాబ్దాల క్రితమే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన భవిష్యవాణి గుర్తుకురావడం కామన్. కలియుగాంతంలో బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరతాయని, పసిడి కొనుగోలు శక్తి తగ్గిపోతుందని కాలజ్ఞానంలో స్పష్టం చేశారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అచ్చం ఆ దిశగానే సాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, రూపాయి విలువ క్షీణత, ఎగుమతి-దిగుమతి సుంకాల ప్రభావంతో దేశీయ…

Read Full News
Video: కాటేరమ్మ కొడుకుకు అసలైన మొగుడు వచ్చేశాడ్రోయ్.. ఒకే మ్యాచ్‌లో ఒకేలా 2సార్లు.. | Travis head chopped on hasan mahmud poor form

Video: కాటేరమ్మ కొడుకుకు అసలైన మొగుడు వచ్చేశాడ్రోయ్.. ఒకే మ్యాచ్‌లో ఒకేలా 2సార్లు.. | Travis head chopped on hasan mahmud poor form

Travis Head vs Hasan Mahmud: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పాలిట బౌలర్ హసన్ మహ్మద్ సింహస్వప్నంగా మారాడు. ఒకే మ్యాచ్‌లో రెండు సార్లు ఒకే రీతిలో వికెట్ సమర్పించుకున్న తీరు క్రీడాభిమానులను విస్మయానికి గురిచేసింది. బ్యాట్‌కు తగిలిన బంతి నేరుగా స్టంప్స్‌ను గిరాటేయడంతో హెడ్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడిన దృశ్యాలు ప్రస్తుతం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పదే పదే అదే తప్పు: పకడ్బందీ వ్యూహంలో చిక్కిన స్టార్…

Read Full News
తిరువణ్ణామలై ఇడుక్కు పిళ్ళయార్ ఆలయంలో కొత్త ఆంక్షలు.. ఈ భక్తులకు ఇక ప్రవేశం లేదు! | Tiruvannamalai Idukku Pillayar Temple Introduces New Restrictions for Devotee Safety

తిరువణ్ణామలై ఇడుక్కు పిళ్ళయార్ ఆలయంలో కొత్త ఆంక్షలు.. ఈ భక్తులకు ఇక ప్రవేశం లేదు! | Tiruvannamalai Idukku Pillayar Temple Introduces New Restrictions for Devotee Safety

Tiruvannamalai Idukku Pillayar Temple Telugu: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి చెందిన 14 కిలోమీటర్ల గిరివాల మార్గంలో ఉన్న ఇడుక్కు పిళ్ళయార్ ఆలయం భక్తులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని ఇరుకైన రాతి చీలిక గుండా వెళ్లి గణేశుడిని దర్శించుకుంటే జీవితంలోని ఆటంకాలు, విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది…

Read Full News