Headlines

Vaibhav Sooryavanshi: కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ ఎంట్రీ.. 15 ఏళ్లకే బుడ్డోడి రికార్డ్..! | Ishan kishan injury vaibhav sooryavanshi captain east zone duleep trophy 2026

Vaibhav Sooryavanshi Captain: 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. దులీప్‌ ట్రోఫీ 2026 సెమీఫైనల్లో ఈస్ట్‌ జోన్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం అతడికి వచ్చింది. అసలు కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ గాయపడటంతో వైభవ్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. దీంతో అత్యున్నత దేశవాళీ స్థాయిలో తొలిసారి కెప్టెన్సీ అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌కు ఏమైంది? సెంట్రల్‌ జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ…

Read Full News

Jabardasth: రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్.. అసలు ఏం జరిగిందంటే? | Jabardasth Comedian Navdeep In A Distressed State On A Roadside, Watch Video

తెలుగు బుల్లి తెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో జబర్దస్త్ అని చెప్పవచ్చు. దాదాపు 13 ఏళ్లుగా ఆడియెన్స్ ను అలరిస్తోందీ ప్రోగ్రామ్. ఈ కామెడీ షో గురించి మరో మంచి విషయమేమిటంటే.. ట్యాలెంట్ ఉన్న ఎంతో మంది ఆర్టిస్టులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయిన ఎంతో మంది నటీనటులు ఇప్పుడు స్టార్ కమెడీయన్లు గా మారిపోయారు. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ…

Read Full News

Babloo Prithveeraj: ఆయన వల్లే నేను యాక్టింగ్ నేర్చుకున్నా.. ఇప్పుడు తెలుగులో ఆయన పెద్ద నటుడు.. పృథ్వీరాజ్.. | Actor babloo prithveeraj says about actor nassar mentorship his unique secret to youth

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు పృథ్వీరాజ్, తన కెరీర్‌లోని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను, నటుడిగా తన ఎదుగుదలను, తన వ్యక్తిగత జీవిత రహస్యాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తనదైన ప్రత్యేక శైలితో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన, విలన్‌గా కనిపించినా ఎక్కడో ఒక మెత్తని కోణం కనిపిస్తుందనే అభిప్రాయాన్ని తెలిపారు. బాలనటుడిగా తన ప్రయాణం మొదలుపెట్టిన పృథ్వీరాజ్, నటన అంటే ఏమిటో అప్పట్లో పూర్తి అవగాహన లేదని పేర్కొన్నారు. దర్శకులు చెప్పిన డైలాగులు చెప్పడం, కో-ఆర్టిస్టులతో కలిసి…

Read Full News

New iPhone: కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా?.. ఇది తెలుసుకోకపోతే జేబుకు చిల్లే! | Apple Event 2026 iPhone Buying Guide: How to Avoid the Costly EMI Trap

ప్రస్తుతం ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు అనేది కేవలం టెక్నాలజీ అవసరానికి పరిమితం కావడం లేదు. ముఖ్యంగా యువతలో కొన్ని ప్రీమియం ఫోన్లు స్టేటస్‌ సింబల్‌గా మారుతున్నాయి. కొత్త మోడల్‌ మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే దాన్ని సొంతం చేసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది. ధర ఒక్కసారిగా చెల్లించే స్థోమత లేకపోయినా.. నో కాస్ట్‌ ఈఎంఐ, క్రెడిట్‌ కార్డు ఈఎంఐ, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు వంటి మార్గాలు అందుబాటులో ఉండటంతో కొనుగోలు నిర్ణయం సులభమవుతోంది. అయితే నెలవారీ వాయిదా చిన్న మొత్తంగానే కనిపించినా…..

Read Full News

ఏ దేవుడిని ఏ సమయంలో పూజిస్తే మంచిది? సూర్యుడు నుంచి లక్ష్మీదేవి వరకు ప్రత్యేక పూజా వేళలు ఇవే! | Best Time to Worship Different Hindu Gods: From Surya Dev to Goddess Lakshmi

Hindu puja timings Telugu: హిందూ సంప్రదాయంలో దేవుడిని పూజించడానికి కచ్చితంగా ఇలాంటి సమయమే ఉండాలనే నియమం లేదు. భక్తితో, మనస్ఫూర్తిగా ఎప్పుడైనా భగవంతుడిని స్మరించవచ్చు. అయితే సంప్రదాయ విశ్వాసాల ప్రకారం కొన్ని దేవతల పూజకు కొన్ని సమయాలు మరింత అనుకూలంగా ఉంటాయని చెబుతారు. ఆ సమయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య భగవానుడిని ఉదయం వేళ పూజించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా తెల్లవారుజామున సుమారు 4:30 నుంచి ఉదయం 6 గంటల మధ్య సూర్యారాధన చేయడం…

Read Full News

Video: కండలు చూపిస్తూ సెలబ్రేషన్ అనుకుంటే పొరబడినట్లే.. జురెల్ బైసెప్‌ వెనుక అసలు కథ వేరే ఉందిగా..! | Dhruv jurel tattoo century celebration jai jawan jai kisan

Dhruv Jurel Tattoo Celebration: శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో ధ్రువ్‌ జురెల్‌ అద్భుత సెంచరీతో భారత జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. రెండో రోజు ఆటలో 171 బంతుల్లో సెంచరీ పూర్తి అనంతరం జురేల్ వింత సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈక్రమంలో జురెల్ సెంచరీ కంటే తన మోచేతిపై ఉన్న టాటూనే తెగ వైరల్ అవుతోంది. ఈ టాటును చూపిస్తూ ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. తొలుత ఇది…

Read Full News
ఆగస్టు 13 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..మీ రాశికి ఇలా.. | Daily Horoscope August 13, 2026: Thursday Astrology Predictions for All 12 Zodiac Signs

ఆగస్టు 13 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..మీ రాశికి ఇలా.. | Daily Horoscope August 13, 2026: Thursday Astrology Predictions for All 12 Zodiac Signs

దిన ఫలాలు (ఆగస్టు 13, 2026): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు సానుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు…

Read Full News
కొత్తగా కొన్న బంగారం, వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటో తెలుసా..? అసలు రహస్యం ఇదేనట!

కొత్తగా కొన్న బంగారం, వెండితో గులాబీ కాగితానికి ఉన్న లింక్‌ ఏంటో తెలుసా..? అసలు రహస్యం ఇదేనట!

మనం జ్యువెలరీ షాప్‌కి వెళ్లి బంగారం లేదా వెండి ఆభరణాలు, నాణాలు కొనుగోలు చేసినప్పుడు వ్యాపారులు వాటిని ఎరుపు లేదా గులాబీ రంగు కాగితంలో జాగ్రత్తగా చుట్టి ఇస్తుంటారు. చాలామంది ఇది కేవలం ఒక ప్యాకింగ్ స్టైల్ లేదా సాంప్రదాయం అని అనుకుంటారు. కానీ, దీని వెనుక అద్భుతమైన శాస్త్రీయ కారణాలతో పాటు జ్యోతిష్య ప్రాముఖ్యత కూడా దాగి ఉందనే విషయం చాలామందికి తెలియదు. శాస్త్రీయ కారణాలు.. తేమ, గాలి నుంచి రక్షణ: వెండి, బంగారు ఆభరణాలు…

Read Full News
Ramayana Trailer: దూసుకుపోతున్న రామాయణ ట్రైలర్.. మూడు గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ | Ramayana trailer is garnering massive views within just three hours of its release

Ramayana Trailer: దూసుకుపోతున్న రామాయణ ట్రైలర్.. మూడు గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ | Ramayana trailer is garnering massive views within just three hours of its release

మోస్ట్ అవైటెడ్ రామాయణ సినిమా ట్రైలర్ విడుదలైంది.. ట్రైలర్ అంతా విజువల్ మాయాజాలమే ఉంది. టీజర్‌లో కొన్ని విజువల్స్ వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ సీరియస్‌గా తీసుకున్నారు మేకర్స్.. కచ్చితంగా ట్రైలర్ అయితే నెక్ట్స్ లెవల్ విజువల్ ఫీస్ట్ ఇచ్చింది.. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి బాగున్నారు.. కానీ ట్రైలర్‌ను డామినేట్ చేసింది మాత్రం కచ్చితంగా రావణుడే.. అంటే యశ్. ఈ సినిమాపై ఆయన ఎందుకంత నమ్మకంగా ఉన్నారనేది ట్రైలర్ చూసాక అర్థమైపోతుంది. అయితే ట్రైలర్…

Read Full News
పాదయాత్రల నుంచి పబ్లిక్ సర్వీస్ వరకు… మారుతున్న రాజకీయాల కొత్త ఫార్ములా! | From padayatras to public service, the new formula of evolving politics, What is changing?

పాదయాత్రల నుంచి పబ్లిక్ సర్వీస్ వరకు… మారుతున్న రాజకీయాల కొత్త ఫార్ములా! | From padayatras to public service, the new formula of evolving politics, What is changing?

ఒకప్పుడు రాజకీయాల్లో ప్రజల మనసు గెలవాలంటే పాదయాత్రే ప్రధాన ఆయుధంగా ఉండేది. వేల కిలోమీటర్లు నడిచి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ద్వారా నాయకులు తమ రాజకీయ ప్రస్థానాన్ని బలోపేతం చేసుకునేవారు. కానీ కాలం మారుతోంది… రాజకీయ కమ్యూనికేషన్ కూడా మారుతోంది. ఇప్పుడు జాబ్ మేళాలు, మెడికల్ క్యాంపులు, మహిళా సమావేశాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ కావడం వంటి కొత్త పద్ధతులు రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. మరి నిజంగానే పాదయాత్రల యుగానికి…

Read Full News