Headlines

Australia Continent: ఏటా 7 సెంటీమీటర్లు కదులుతున్న ఆస్ట్రేలియా ఖండం.. విస్తుపోయే నిజాలు | Why is Australia drifting faster than ever? Why is this movement a concern for experts?

Australia Continent: ఆస్ట్రేలియా ఖండం భూమిపైనే అత్యంత వేగంగా కదులుతూ ప్రతి ఏటా ఏడు సెంటీమీటర్ల మేర ఉత్తర ఈశాన్య దిశగా జరుగుతోంది. ప్రపంచ పటంలో ఎంతో స్థిరంగా కనిపించే ఈ భూభాగం వాస్తవానికి ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. ఖండాలు ఎప్పుడూ ఒకే చోట ఉండవనే విషయం భౌగోళికంగా అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలోని మిగతా అన్ని ఖండాల కంటే అత్యంత వేగంగా ఈ ఖండం తన స్థానాన్ని మార్చుకుంటోంది. ఇది ప్రతిరోజూ చూసేందుకు…

Read Full News
శక్తివంతమైన ఫీచర్లు.. భారీ బ్యాటరీ: వన్‌ప్లస్ 16 గురించి లీకైన వివరాలు తెలుసుకోవాలా! | OnePlus 16 Leaks Reveal Massive 9000mAh Battery and Snapdragon 8 Elite Gen 6 Pro Processor!

శక్తివంతమైన ఫీచర్లు.. భారీ బ్యాటరీ: వన్‌ప్లస్ 16 గురించి లీకైన వివరాలు తెలుసుకోవాలా! | OnePlus 16 Leaks Reveal Massive 9000mAh Battery and Snapdragon 8 Elite Gen 6 Pro Processor!

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎలైట్ Gen 6 ప్రో ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో ‘వన్‌ప్లస్ 16’ ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. LIPO డిస్‌ప్లే టెక్నాలజీ హంగులతో సంచలనం సృష్టించబోయే ఈ వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం! సిలికాన్-కార్బన్ టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 16ను 2026 అక్టోబర్‌లో విడుదల చేసే అవకాశమున్నట్లు తాజా లీకులు సూచిస్తున్నాయి. కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి…

Read Full News

Biryani Recipe: వారి జీవితాన్నే మార్చేసిన అమ్మమ్మ బిర్యానీ రెసిపీ.. రూ.5 లక్షల పెట్టుబడితో రూ.10 కోట్ల వ్యాపారం.. అక్కాచెల్లెళ్ల సక్సెస్‌ స్టోరీ | Business ideas: Bengaluru sisters turn grandmothers biryani recipe rs 5 lakh investment into rs 10 crore brand

Biryani Recipe Success Story: తమ అమ్మమ్మ ఇంట్లో చేసే బిర్యానీ రుచి ఒకరోజు ఇంత పెద్ద వ్యాపారంగా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ బెంగళూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు రమ్య, శ్వేతా రవి తమ అమ్మమ్మ సాంప్రదాయ బిర్యానీ వంటకం ఆధారంగా ప్రారంభించిన చిన్న వ్యాపారాన్ని కోట్లాది రూపాయల ఆహార వ్యాపారంగా మార్చారు. కేవలం రూ.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో మొదలైన వారి వ్యాపారం, ఇప్పుడు రూ.10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. వారి వ్యాపారం పేరు…

Read Full News
టీమిండియాకు షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన టీమిండియా స్టార్.. 3వ మ్యాచ్ నుంచి ఔట్? | Prince yadav hamstring injury ind vs zim 2nd t20i match

టీమిండియాకు షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన టీమిండియా స్టార్.. 3వ మ్యాచ్ నుంచి ఔట్? | Prince yadav hamstring injury ind vs zim 2nd t20i match

Prince Yadav Injury: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత యంగ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ తీవ్ర గాయంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అద్భుత బౌలింగ్‌తో రెండు కీలక వికెట్లు తీసి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బతీసిన ప్రిన్స్, హ్యామ్‌స్ట్రింగ్ గాయం తిరగబెట్టడంతో అర్ధాంతరంగా మైదానం వీడాడు. దీంతో అతను తదుపరి మూడో టి20కి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది సందేహంగా మారింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు జింబాబ్వేను…

Read Full News
వర్షాల కోసం సింహాచలంలో వరుణ జప యాగం.. వరుణ దేవుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు! | Varuna Japa Yagam Begins at Simhachalam Temple, Special Prayers for Good Rainfall and Farmers Welfare

వర్షాల కోసం సింహాచలంలో వరుణ జప యాగం.. వరుణ దేవుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు! | Varuna Japa Yagam Begins at Simhachalam Temple, Special Prayers for Good Rainfall and Farmers Welfare

విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రోక్షణ, రుత్విగ్వరణం, అమ్మవారికి ప్రత్యేక ఆవాహన, దీక్షా ధారణలతో యాగ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.సాయంత్రం 4 గంటల నుంచి మృత్సంగ్రహణ, వేదపారాయణ, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజారోహణ, రుద్ర జపాలు, వరుణ మంత్ర హోమాలు, ఆలయ బలిహరణ కార్యక్రమాలను అర్చకులు అత్యంత నిష్ఠతో నిర్వహించనున్నారు.

Read Full News
ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం అస్సలు ముట్టుకోకండి! | Healthy Breakfast Tips: Best Foods to Eat and 5 Foods You Should Avoid

ఉదయం ఈ 5 ఫుడ్స్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ.. కానీ ఈ ఆహారాలను మాత్రం అస్సలు ముట్టుకోకండి! | Healthy Breakfast Tips: Best Foods to Eat and 5 Foods You Should Avoid

Healthy Breakfast Tips Telugu: ఉదయాన్నే తీసుకునే అల్పాహారం రోజంతా శరీరానికి శక్తినిచ్చే తొలి భోజనం. రాత్రంతా ఆహారం తీసుకోకపోవడంతో శరీరానికి మళ్లీ పనిచేయడానికి అవసరమైన శక్తి, పోషకాలు ఈ భోజనం ద్వారానే అందుతాయి. అందుకే సమతుల్యమైన, పోషకాలు అధికంగా ఉండే అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది రోజంతా ఉత్సాహంగా ఉండటానికి, ఆకలిని నియంత్రించడానికి, ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది. దీనికి విరుద్ధంగా అల్పాహారాన్ని పూర్తిగా మానేయడం లేదా వేయించిన, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం…

Read Full News
Kamika Ekadashi: కామిక ఏకాదశి.. కోరికలు నెరవేరాలంటే ఈ రోజు ఇలా చేయండి.. అపారమైన పుణ్య ఫలాలు! | Unlocking the Power of Kamika Ekadashi: Fulfilling Desires and Conquering Kama

Kamika Ekadashi: కామిక ఏకాదశి.. కోరికలు నెరవేరాలంటే ఈ రోజు ఇలా చేయండి.. అపారమైన పుణ్య ఫలాలు! | Unlocking the Power of Kamika Ekadashi: Fulfilling Desires and Conquering Kama

Kamika Ekadashi Significance Telugu: హిందూ ధర్మంలో ఏకాదశి తిథులకు విశేష ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలా వచ్చే రెండు ఏకాదశులు ఆధ్యాత్మిక సాధనలకు, ఉపవాస దీక్షలకు అనుకూలమైనవి. ఆషాఢమాసంలో వచ్చే బహుళ ఏకాదశిని కామిక ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి, ఎటువంటి విధివిధానాలు పాటించాలి అనే ప్రశ్నలు అనేకమందిలో ఉంటాయి. ఈ ఏకాదశి వ్రతం ద్వారా లభించే అద్భుతమైన ఫలితాలను గురించి ఋషులు, మునులు, పురాణాలు మనకు వివరించాయి. ఏకాదశి వ్రత…

Read Full News

పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో! | Mother Risks Her Life to Shield Children From a Passing Train, Video Goes Viral tv9d – Viral Videos in Telugu

రైల్వే ప్లాట్‌ఫామ్‌పై కళ్లు బైర్లు కమ్మే భయానక దృశ్యం ఒకటి కెమెరాకు చిక్కింది. వేగంగా దూసుకొస్తున్న రైలు నుంచి తన పిల్లలను కాపాడుకునేందుకు ఓ తల్లి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తన శరీరాన్నే అడ్డుపెట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్లాట్‌ఫామ్‌కు, రైలు పట్టాలకు మధ్య ఉన్న అత్యంత ఇరుకైన సందులో ఇద్దరు పిల్లలు గోడకు అతుక్కుని ఉండగా, ఆ తల్లి వారిపై వంగి కవచంలా నిలబడింది. రైలు అతి…

Read Full News
భర్తలు గుర్తుంచుకోవాల్సిన చాణక్య నీతి.. భార్య గురించి ఇవి ఎవరికీ చెప్పొద్దు! | Chanakyas Advice Personal Matters Husbands Should Never Reveal Publicly

భర్తలు గుర్తుంచుకోవాల్సిన చాణక్య నీతి.. భార్య గురించి ఇవి ఎవరికీ చెప్పొద్దు! | Chanakyas Advice Personal Matters Husbands Should Never Reveal Publicly

భార్య వ్యక్తిగత విషయాలను వేరే వాళ్ళకి చెప్పకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. దాంపత్య జీవితం మంచిగా ఉండాలంటే పరస్పర గౌరవం చాలా ముఖ్యం. ఇంకా మీ కుటుంబ రహస్యాలను బయట చెప్పడం వలన సమస్యలు ఎక్కువవుతాయని అంటున్నారు. కాబట్టి, భార్య ఎలా ఉన్నా వాటి గురించి చెప్పకండి.

Read Full News
Jabardasth Naresh : నెలకు 13 ఈవెంట్స్.. ఒక్కో ఈవెంట్‏‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్ కామెంట్స్ వైరల్.. | Jabardasth Naresh Reveals Monthly Income and Event Charges

Jabardasth Naresh : నెలకు 13 ఈవెంట్స్.. ఒక్కో ఈవెంట్‏‏కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్ కామెంట్స్ వైరల్.. | Jabardasth Naresh Reveals Monthly Income and Event Charges

హాస్యనటుడు జబర్దస్త్ నరేష్ ఓ ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక అంశాలను పంచుకున్నారు. పని పట్ల తన అంకితభావం, వివాదాలకు దూరంగా ఉండటం, ఆర్థిక విషయాలపై తన ప్రత్యేక విధానాన్ని ఈ సందర్భంగా వివరించారు. నరేష్ తన విజయ రహస్యాన్ని వివరిస్తూ, “జగర్తగా ఉండి ఎవరినీ ఏమీ అనకుండా, నోరు అదుపులో పెట్టుకుని మూసుకుని పనిచేసుకుంటూ ఉండాలి” అని పేర్కొన్నారు. తాను ఏ వివాదంలోకి దూరనని, ఎవరైనా తనను టార్గెట్ చేసే అవకాశం…

Read Full News