సెకండ్ జనరేషన్ ట్రాకింగ్ డివైజ్ లాంచ్ చేసిన జియో..! ప్రత్యేకతలు తెలిస్తే పిచ్చెక్కిపోవాల్సిందే | Reliance Jio Launches JioTag 2nd Gen Tracking Device in India with Cross Platform Support!
కీలక వస్తువులను సులభంగా వెతికి పట్టుకోవడానికి వీలుగా జియో సంస్థ సరికొత్త ట్యాగ్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ టెక్ డివైజ్ సామాన్యులకు కూడా అందుబాటు ధరలో లభిస్తోంది. ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న జియోట్యాగ్ సెకండ్ జనరేషన్ విశేషాలను తెలుసుకుందాం! వెతకడం సులభం.. ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో భారత మార్కెట్లోకి తమ కొత్త ట్రాకింగ్ డివైజ్ జియోట్యాగ్ సెకండ్ జనరేషన్‌ను లాంచ్ చేసింది. గతంలో వచ్చిన జియోట్యాగ్‌కు కొనసాగింపుగా…