Headlines
WhatsApp: వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇది మాములుగా లేదు భయ్యా.. ఇక పండుగే.. పండుగ | WhatsApp Introduces Browser Based Voice and Video Calling, No Desktop App Required

WhatsApp: వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. ఇది మాములుగా లేదు భయ్యా.. ఇక పండుగే.. పండుగ | WhatsApp Introduces Browser Based Voice and Video Calling, No Desktop App Required

స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరి ఫోన్‌లో తప్పనిసరిగా వాట్సాప్ అనేది ఉంటుంది. అయితే యూజర్లను ఆకట్టుకునేందుకు మెటా సంస్థ.. ఎప్పటికప్పుడు వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్లను తీససుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా మరో స్టన్నింగ్ ఫీచర్ అందుబాటులోకి తీసకొచ్చింది. ఇప్పటివరకు వాట్సప్ ద్వారా వీడియో లేదా వాయిస్ కాల్ మాట్లాడాలంటే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇక సిస్టమ్ ద్వారా మాట్లాడాలంటే.. డెస్క్‌టాప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇక నుంచి ఆ అవసరం లేదు. డెస్క్…

Read Full News

Jabardasth Naveen: చూడ్డానికి ముసలోడిలా కనిపిస్తాడు కానీ.. జబర్దస్త్ నవీన్ వయసు ఎంతో తెలుసా? మరీ అంత తక్కువా?

జబర్దస్త్ నవీన్ అలియాస్ గడ్డం నవీన్.. జబర్దస్త కామెడీ షో చూసే వారికి ఈ కమెడియన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా అదిరే అభి స్కిట్స్‌లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్. అందులో అభి, రాముతో కలిసి నవీన్ చేసిన స్కిట్స్ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. యూట్యూబ్ లోనూ వీరి జబర్దస్త్ వీడియోలకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు జబర్దస్త్ లో పెద్దగా కనిపించం లేదు నవీన్. అదే సమయంలో సినిమాల్లో…

Read Full News
Rao Ramesh: ఆ హీరో ఇంటికి పిలిపిచ్చి భోజనం పెట్టాడు.. ఇప్పుడతను మన మధ్య లేకపోవడం నమ్మలేపోతున్నా: రావు రమేష్ | Rao Ramesh Recalls Heartwarming Memory With Late Actor Puneeth Rajkumar During KGF 2 Shooting in Mysuru

టాలీవుడ్ సీనియర్ నటుడు రావు రమేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్నా ఆర్టిస్టుల్లో ఆయన కూడా ఒకరు. కేవలం సహాయక నటుడిగానే కాకుండా, విలన్ గానూ అప్పుడప్పుడు కమెడియన్ గానూ జనాలను అలరిస్తున్నారు రావు రమేష్. ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు తెలుగుతో పాటు కన్నడలోనూ సినిమాలు చేస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో పేరుగాంచిన నటుడు కోమల్ కుమార్, ప్రస్తుతం ‘తెనాలి డిఎ, ఎల్‌ఎల్‌బి’తో ప్రేక్షకుల…

Read Full News
Bank Account: పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయం ఆలోచించుకోండి.. లేకపోతే భారీగా లాస్ అవుతారు | Will Closing Old Bank Accounts or Credit Cards Affect Your CIBIL Score, Heres What Experts Say

అయితే పాత బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులను మూసివేయడం వల్ల సిబిల్ స్కోర్‌పై నెగిటివ్ ప్రభావం పడుతుందనే వార్తలు మనం వింటూ ఉంటాం. పాత బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులను క్లోజ్ చేసినప్పుడు సిబిల్ స్కోర్ పెరుగుతుందా..? తగ్గుతుందా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమవుతాయి. ఇలాంటి పని చేసినప్పుడు ఖచ్చితంగా సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడుతుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఎంత ప్రభావం పడుతుందనేది మీ మొత్తం క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది

Read Full News
RBI: 20 ఏళ్ల తర్వాత ఆర్బీఐ మరో విప్లవాత్మక నిర్ణయం.. ఆ బ్యాంకులకు మళ్లీ లైసెన్సులు.. | RBI to Resume Urban Cooperative Bank Licensing After Two Decades; Draft Guidelines Released

RBI: 20 ఏళ్ల తర్వాత ఆర్బీఐ మరో విప్లవాత్మక నిర్ణయం.. ఆ బ్యాంకులకు మళ్లీ లైసెన్సులు.. | RBI to Resume Urban Cooperative Bank Licensing After Two Decades; Draft Guidelines Released

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ సహకార బ్యాంకులకు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియను పున:ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవ్వగా.. నేటితో ముగిశాయి. ఈ సమావేశాల్లో పట్ణణ సహకార బ్యాంకులకు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియను పున:ప్రారంభించడంపై చర్చించారు. కమిటీ అభిప్రాయాలు తీసుకున్న అనంతరం…

Read Full News
Child Psychology: మగపిల్లలను పెంచడంలో ఈ తప్పులు చేస్తున్నారా?.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన రహస్యాలు! | Parenting Tips for Boys details in telugu

Child Psychology: మగపిల్లలను పెంచడంలో ఈ తప్పులు చేస్తున్నారా?.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన రహస్యాలు! | Parenting Tips for Boys details in telugu

అబ్బాయిల ఎదుగుదల దశల్లో ఉండే ప్రత్యేకతలు, వారి మనస్తత్వం మరియు వారి ఆలోచనా విధానం ఆడపిల్లలతో పోలిస్తే కొన్ని విషయాల్లో భిన్నంగా ఉంటాయి. మగపిల్లలను కేవలం క్రమశిక్షణతో మాత్రమే కాకుండా, ప్రేమతో, బాధ్యతగల వ్యక్తులుగా మరియు మానసికంగా దృఢంగా తీర్చిదిద్దడానికి ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. భావోద్వేగాలను దాచుకోనివ్వకండి మన సమాజంలో “అబ్బాయిలు ఏడవకూడదు” అని చిన్నతనం నుండే నూరిపోస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. తెలుసుకోవాల్సిన…

Read Full News
Vastu Tips: ఇంట్లో గులాబీ మొక్కను పెంచవచ్చా? ఏ దిశలో నాటితే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని వాస్తు చెబుతోంది? | Vastu Tips: Can You Grow a Rose Plant at Home? Best Direction to Attract Prosperity and Positive Energy

Rose Plant Direction: గులాబీ పువ్వు అందానికి, సువాసనకు ప్రతీక. అందుకే దాదాపు ప్రతి ఇంట్లోనూ గులాబీ మొక్కను పెంచాలనే ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ఇంటి అందాన్ని పెంచడంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా గులాబీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే “ఇంట్లో గులాబీ మొక్కను పెంచడం వాస్తు ప్రకారం శుభమా? ఏ దిశలో నాటాలి?” అనే సందేహం చాలామందికి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీ మొక్కకు ఉన్న ప్రాధాన్యత, దానిని నాటాల్సిన సరైన దిశల గురించి…

Read Full News

లక్షలు కాదు కోట్ల కిలోలు.. 24 గంటల్లో భారతీయులు ఎంత చక్కెర తింటారో తెలిస్తే బిత్తరపోవాల్సిందే.. | India Daily Sugar Consumption: How Indians Consume 80 Million Kg of Sugar Daily

మనం ఈ చక్కెరను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆహారంలో చేర్చుకుంటున్నాము. ఇంట్లో తయారుచేసే టీ, పాలు, మిఠాయిల ద్వారా నేరుగా చక్కెర శరీరంలోకి చేరుతుండగా.. కూల్ డ్రింకులు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, బిస్కెట్లు, కేకులు, సాస్‌లు, రెడీ టు ఈట్ స్నాక్స్ ద్వారా పరోక్ష చక్కెర భారీ మొత్తంలో శరీరంలోకి చేరుతుంది.

Read Full News

200 మెగాపిక్సెల్‌ కెమెరాతో రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్​.. డిస్‌ప్లే గురించి తెలిస్తే మతిపోవాల్సిందే | Realme Company Set to Launch Realme 17 Pro Plus Smartphone Featuring 200MP Camera and Advanced OLED Display!

వివిధ రకాల అధునాతన మోడళ్లను వినియోగదారులకు అందించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రియల్‌మీ సంస్థ త్వరలో రియల్‌మీ 17 ప్రో ప్లస్ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించనుంది. అద్భుతమైన కెమెరా వ్యవస్థ, ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తున్న ఈ మొబైల్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. టెక్ ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచడానికి ఈ నూతన సృష్టి మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ప్రముఖ టెక్ సంస్థ రియల్‌మీ త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్న రియల్‌మీ 17 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ టెక్ ప్రపంచంలో విపరీతమైన చర్చకు…

Read Full News

Guruvayur Temple: భూలోక వైకుంఠం గురువాయూర్.. కన్నయ్య కొలువైన దివ్యక్షేత్రం.. ఒక్కసారి దర్శిస్తేనే మోక్షం! | Guruvayur Temple: The Divine Abode of Lord Krishna and the Story Behind Guruvayurappan

Guruvayur Temple Story Telugu: జగన్నాటక సూత్రధారి, భక్తుల పాలిట ఆపద్బాంధవుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ వెలసిన అత్యంత పవిత్రమైన దివ్యక్షేత్రాల్లో కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం ఒకటి. భక్తుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ఈ క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు.. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర నిలయం. అందుకే గురువాయూర్‌ను భక్తులు ప్రేమగా భూలోక వైకుంఠం, దక్షిణ ద్వారక అని పిలుస్తుంటారు. గువాయూర్ అనే పేరు ఎలా వచ్చిందంటే..? పురాణ…

Read Full News