Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్.. చీఫ్ గెస్ట్‌గా ఆ స్టార్ హీరో.. అధికారిక ప్రకటన | Bigg Boss Telugu 10 Grand Launch Set to Begin, This Star Hero to Grace the Event as Chief Guest
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ కు రంగం ముస్తాబైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈ సీజన్ కోసం చాలా మార్పులు చేసినట్లు రియాలిటీ షో నిర్వాహకులు చెబుతున్నారు. బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్…