Headlines

ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? అయితే ఈ డేంజర్ బెల్స్ మోగినట్టే! | Using AI for Financial Advice Experts Warn Against Blindly Trusting Chatbots video tv9d – Technology Videos in Telugu

రోజూవారీ సందేహాల నివృత్తికి, సమాచార శోధనకు కృత్రిమ మేధస్సు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, ఆర్థికపరమైన పెట్టుబడులు మరియు పన్నుల సలహాల కోసం కూడా చాలామంది ఇప్పుడు ఏఐ చాట్‌బోట్లపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ ట్రెండ్‌లో ముందుంది. కానీ, ఆర్థిక విషయాల్లో ఏఐని గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తీవ్రమైన నష్టాలు తప్పవని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఏఐ అనేది కేవలం ఒక సాధనం మాత్రమేనని, అది మనుషుల లాగా విచక్షణతో ఆలోచించలేదని నిపుణులు స్పష్టం…

Read Full News

Guava Benefits: బీపీ, షుగర్‌ పేషెంట్లు జామపండు తినొచ్చా? నిపుణులు చెప్పే విషయాలివే! | BP and Diabetes Health Benefits of Eating Guava Details in Telugu

జామపండులో ఫైబర్‌ ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ వేగంగా పెరగకుండా ఉండేందుకు సహాయపడే ఆహార ఎంపికగా పరిగణించవచ్చు. ముఖ్యంగా జ్యూస్‌ రూపంలో కాకుండా మొత్తం పండుగా తినడం వల్ల ఫైబర్‌ కూడా లభిస్తుంది. అయితే డయాబెటిస్‌ ఉన్నవారు ఎంత మోతాదులో తినాలి అనేది వారి మొత్తం ఆహారం, మందులు, రక్తంలో చక్కెర స్థాయులపై ఆధారపడి ఉంటుంది. విటమిన్‌ C పుష్కలంగా ఉంటుంది జామపండులో విటమిన్‌ C గణనీయంగా ఉంటుంది. ఈ విటమిన్‌ శరీరంలో సాధారణ రోగనిరోధక వ్యవస్థ…

Read Full News
Team India : బీసీసీఐ ప్రక్షాళన చర్యలు షురూ.. గౌతమ్ గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై వేటు? | Gautam gambhirs support staff future at risk as bcci plans performance review meeting

Team India : బీసీసీఐ ప్రక్షాళన చర్యలు షురూ.. గౌతమ్ గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై వేటు? | Gautam gambhirs support staff future at risk as bcci plans performance review meeting

Team India : భారత క్రికెట్ జట్టు వరుస ఓటముల నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో టీమిండియా కనబరిచిన ప్రదర్శనపై వచ్చే నెల (ఆగస్టు) ప్రారంభంలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 2-0తో, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-4 తేడాతో భారత్ కోల్పోయింది. కేవలం జింబాబ్వేపై…

Read Full News
దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. మువ్వెన్నెల జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు

దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. మువ్వెన్నెల జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. అమరావతిలో పరేడ్ అట్టహాసంగా జరిగింది. సీఎం చంద్రబాబు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ జెండా ఎగరవేశారు. ముందుగా ప్రజలకు చంద్రబాబు స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమే.. దేశం నాకు ఏం చేసిందని కాదు…..

Read Full News

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే సెక్యూరిటీ అప్‌డేట్స్.. ఇక ఒకటి కంటే ఎక్కువ పాస్‌కీలు, స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌! | WhatsApp Rolls Out New Security Features: Multiple Passkeys, Stronger Passwords and Unknown Caller Details

WhatsApp New Update Telugu: వాట్సాప్‌ వినియోగదారుల ఖాతాల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొచ్చింది. యూజర్లు తమ అకౌంట్‌లోకి సైన్‌ ఇన్‌ అయ్యే విధానంపై మరింత నియంత్రణ కల్పించడంతో పాటు, అనధికారిక యాక్సెస్‌ను అడ్డుకునేలా భద్రతా చర్యలను మెరుగుపరిచింది. ఒకటి కంటే ఎక్కువ పాస్‌కీలకు అవకాశం వాట్సాప్‌లో ఇప్పటికే పాస్‌కీ ఫీచర్‌ అందుబాటులో ఉంది. దీని ద్వారా వెరిఫికేషన్ కోడ్‌ నమోదు చేయకుండానే ఫింగర్‌ప్రింట్‌, ఫేస్‌ ఐడీ లేదా ఫోన్‌ స్క్రీన్‌…

Read Full News
EPFO: ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకుంటున్నారా..? మీకే నష్టం.. ఈ ప్రయోజనాలు కోల్పోయే ఛాన్స్.. | EPF Withdrawal After Leaving Job: Why You Shouldn’t Rush to Withdraw Your PF Balance

EPFO: ఉద్యోగం మానేశాక వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకుంటున్నారా..? మీకే నష్టం.. ఈ ప్రయోజనాలు కోల్పోయే ఛాన్స్.. | EPF Withdrawal After Leaving Job: Why You Shouldn’t Rush to Withdraw Your PF Balance

ఉద్యోగం మానేసిన వెంటనే చాలామంది తమ పీఎఫ్ అకౌంట్లోని నగదును విత్ డ్రా చేసుకుంటారు. ఆర్ధిక అవసరాల రీత్యా వెంటనే ఉపసంహరించుకుంటారు. మూడేళ్ల పాటు పీఎఫ్ అకౌంట్లో ఎలాంటి కాంట్రిబ్యూషన్ జమ కాకపోతే అకౌంట్ ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అవుతుంది. అకౌంట్ ఇనాక్టివ్‌గా మారితే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవడంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఈ భయంతో ఉద్యోగం మానేశాక పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్ మొత్తాన్ని విత్ డ్రా చేసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలను…

Read Full News
Stock Market: స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి హైబ్రిడ్ ఇటిఎఫ్‌లు ఎలా ఉపయోగపడతాయి? | Hybrid ETFs Explained: Can They Help You Beat Stock Market Volatility?

Stock Market: స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి హైబ్రిడ్ ఇటిఎఫ్‌లు ఎలా ఉపయోగపడతాయి? | Hybrid ETFs Explained: Can They Help You Beat Stock Market Volatility?

Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు దిద్దుబాటు చోటుచేసుకున్నా పెట్టుబడిదారులలో ఒకటే సందేహం మొదలవుతుంది. మార్కెట్‌లో కొనసాగాలా లేదా తమ డబ్బును సురక్షితమైన మార్గాల్లోకి మళ్లించాలా?. ఈక్విటీ (స్టాక్స్) దీర్ఘకాలంలో ఎక్కువ రాబడులను ఇస్తున్నప్పటికీ, మార్కెట్ తీవ్రమైన ఉడుదుడుకులకు గురైనప్పుడు అది పెట్టుబడిదారుల ఓర్పును పరీక్షిస్తుంది. మరోవైపు డెబ్ట్ (రుణ/బాండ్) పెట్టుబడులు స్థిరత్వాన్ని ఇస్తాయి. కానీ కాలక్రమేణా ఆశించిన స్థాయి సంపదను సృష్టించలేకపోవచ్చు. పెరుగుదల, స్థిరత్వం (Stability) అనే ఈ రెంటి మధ్య సమతుల్యత సాధించడానికే హైబ్రిడ్…

Read Full News
RBI: రెండేళ్లుగా మీ బ్యాంకు ఖాతాను వాడటం లేదా? ఆర్బీఐ మీకో గుడ్‌న్యూస్‌..! | Haven’t Used Your Bank Account for Two Years? RBI Has Good News for You

RBI: రెండేళ్లుగా మీ బ్యాంకు ఖాతాను వాడటం లేదా? ఆర్బీఐ మీకో గుడ్‌న్యూస్‌..! | Haven’t Used Your Bank Account for Two Years? RBI Has Good News for You

RBI: మనలో చాలామంది ఉద్యోగాలు మారినప్పుడు, వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు లేదా కొత్త ఖాతాలు తెరిచినప్పుడు పాత బ్యాంక్ ఖాతాలను వాడటం మానేస్తుంటారు. అయితే, కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోతే ఆ ఖాతా “క్రియారహితం” (Inoperative / Dormant Account) గా మారుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హెచ్చరిస్తోంది. ఆర్బీఐ RBI Kehta Hai అనే పేరుతో అవగాహన ప్రచారంలో భాగంగా ఈ అంశంపై బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోండి. 1. ఖాతా…

Read Full News

ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ఎమోష్నలైన శోభిత | Sobhita dhulipala emotional comments about her marriage and naga chaitanya

బాలీవుడ్ సినిమాలతో కెరీర్ ప్రారంభించి ఆతర్వాత తెలుగులో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ శోభిత దూళిపాళ్ల. ఈ అమ్మడు తెలుగు అమ్మాయే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మూలాలున్న శోభిత, విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. చదువు పూర్తయ్యాక మోడల్ గా కెరీర్ ప్రారంభించింది శోభిత. ఆతర్వాత మోడలింగ్ మొదలు పెట్టింది శోభిత. ఆతర్వాత సినిమాల మీద ఇష్టంతో హీరోయిన్ గా మారిపోయింది. అలాగే ఈ అమ్మడు 2013లో ‘ఫెమినా మిస్ ఇండియా ఎర్త్’…

Read Full News

Bigg Boss Telugu 10: కింగ్‌తో మాములుగా ఉండదు.. బిగ్ బాస్ 10కు నాగార్జున ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్ | Is ‘King’ Nagarjuna charging a remuneration of Rs. 40 crore for Bigg Boss Season 10

బిగ్ బాస్ గేమ్ షో తెలుగులో ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గేమ్ షో ఇప్పటికే 9 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 10తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ సీజన్ 10 టెలికాస్ట్ కానుంది. గత సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ షో మరింత కలర్ ఫుల్ గా ఉండనుంది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఈ రియాలిటీ షో…

Read Full News