Headlines

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే? | IMD Rain Alert: AP and Telangana Brace for Heavy Rains for Next 3 Days Amid Low Pressure

ఏపీ, తెలంగాణ వాసులకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. దక్షిణ తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి ఇవాళ కూడా కొనసాగుతోందని దీని ప్రభావంతో రాష్ట్రాలో రాబోయే మూడు రోజులు పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వర్షాలు ఉత్తర…

Read Full News
నాడు అలా.. నేడు ఇలా.. కావ్యమారన్ చెత్త నిర్ణయాలతో ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..! | Kavya maran buys bangladesh player rishad hossain sa20 sunrisers eastern cape controversy

నాడు అలా.. నేడు ఇలా.. కావ్యమారన్ చెత్త నిర్ణయాలతో ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..! | Kavya maran buys bangladesh player rishad hossain sa20 sunrisers eastern cape controversy

Sunrisers Eastern Cape: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ అధినేత్రి కావ్య మారన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ద హండ్రెడ్‌లో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసి విమర్శలు మూటగట్టుకున్న ఆమె, తాజాగా దక్షిణాఫ్రికా లీగ్‌లో బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్‌ను జట్టులోకి తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్లోబల్ క్రికెట్ లీగ్స్‌లో సన్‌గ్రూప్ తన ముద్ర వేస్తోంది. ఈ ఏడాది లండన్‌లో జరిగే ద హండ్రెడ్ లీగ్ కోసం నిర్వహించిన వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్…

Read Full News

రాఖీ కడుతున్నప్పుడు అది తెగిపోవడం అశుభమా? | Rakhi Breaking During Raksha Bandhan: Is It Inauspicious, Pundits Reveal Truth

జానపదకథల ప్రకారం, రాఖీ తెగిపోవడం అనేది సోదరుడి దారిలో వచ్చిన ఏదైనా ప్రమాదం లేదా ప్రతికూల శక్తి , చెడు దృష్టి తొలిగిపోవడం, రాఖీ తెగిపోయినా అస్సలే భయపడకూడదు అని చెబుతున్నారు పండితులు. రాఖీ తెగిపోయిన రాఖీని నీటిలో నిమజ్జనం చేయడం లేదా తులసి మొక్కకు సమర్పించి, దేవుడిని ప్రార్థించి కొత్తది కట్టాలంట. దీని వలన ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా మీ బంధం కొనసాగుతుంది.

Read Full News

Cinema : రూ.180 కోట్ల కలెక్షన్లతో సంచలనం.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ సినిమా.. యూట్యూబ్‏లో ఫ్రీగా చూడొచ్చు.. | This 180 Crore Collections Block Buster Movie Now Trending In OTT and You Tube, That Is Stree Movie

సినిమా ప్రియులకు, ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ జోనర్ అభిమానులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఎన్నో విభిన్నమైన చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్రపంచంలో కూడా సెన్సేషన్ సృష్టించిన హారర్ చిత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్, రూ. 180 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఒక ది బెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. ఈ…

Read Full News

స్టైలిష్ లుక్‌తో యూత్‌ మనసు దోచేస్తున్న బోట్​ లూనార్​ డిస్కవరీ స్మార్ట్​వాచ్.. ఫీచర్లివే | Smartwatch Innovation: boAt Lunar Discovery Launched with Bluetooth Calling and HD Display

బోట్ సంస్థ నుంచి వస్తున్న ‘boAt Lunar Discovery’ స్మార్ట్‌వాచ్ కేవలం రూ.1505 ధరకే అందుబాటులో ఉంది. 1.39 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ట్రాకింగ్ మరియు మెటాలిక్ ఫినిషింగ్ డిజైన్‌తో వస్తున్న ఈ వాచ్ బడ్జెట్ యూజర్లకు ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బ్లూటూత్ కాలింగ్ ఈ boAt Lunar…

Read Full News
మత్తోన్మాదులు.. మెడికల్‌ విద్యార్థినిని 3 సార్లు కారుతో ఢీకొట్టారు.. సంచలన విషయాలు.. | Rajahmundry: Drunk Car Driver Allegedly Hits Medical Student Three Times, Shocking CCTV Details Emerge

మత్తోన్మాదులు.. మెడికల్‌ విద్యార్థినిని 3 సార్లు కారుతో ఢీకొట్టారు.. సంచలన విషయాలు.. | Rajahmundry: Drunk Car Driver Allegedly Hits Medical Student Three Times, Shocking CCTV Details Emerge

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన కల్పించినా..జరిమానాలు విధించినా.. జైలు శిక్షలు వేయించినా..కొంతమంది తాగుబోతుల్లో మార్పు కూడా రావడం లేదు. మత్తు తలకెక్కి..వేగం అదుపుతప్పి.. అమాయకుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. టెర్రరిస్టుల కంటే ప్రమాదకరంగా మారుతున్నారు. లేటెస్ట్‌గా రాజమండ్రిలో ఓ ‘మత్తో’న్మాది..వైద్య విద్యార్థిని బలి తీసుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. దీనికి సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది…

Read Full News

రాత్రి 10 గంటల తరువాత శరీరంలో జరిగేది తెలిస్తే.. ఇకపై ఆ తప్పులు చేయరు! జీవ గడియారం ప్రాముఖ్యత | What Happens to Your Body at 10 PM? Know How Your Biological Clock Affects Sleep and Health

మన శరీరం రోజంతా ఒక యంత్రంలా పనిచేస్తుంది. అయితే, పగటిపూట నిరంతరం శ్రమించే శరీరానికి రాత్రి వేళ విశ్రాంతి, అంతర్గత శుద్ధి చాలా అవసరం. మన శరీరంలో 24 గంటల పాటు పనిచేసే సహజమైన వ్యవస్థనే సర్కేడియన్ రిథమ్ లేదా బయోలాజికల్ క్లాక్ (జీవ గడియారం) అంటారు. రాత్రి 10 గంటల సమయానికి ఈ జీవ గడియారం సంకేతాల వల్ల మన శరీరంలో కీలక మార్పులు ప్రారంభమవుతాయి. రాత్రి 10 గంటలకు శరీరంలో ఏం జరుగుతుంది?: మేలోటోనిన్…

Read Full News

ఆకే కదా అని తీసిపారేయకండి.. వాతపు రోగాలకు వాటమయిన మందు..!

నిర్గుండి (వావిలి చెట్టు) ఆయుర్వేదంలో అత్యంత విలువైన మూలికగా ప్రసిద్ధి చెందింది. దీని ఆకులు, వేర్లు, గింజలలో ఉన్న విశేష ఔషధ గుణాలు అనేక శారీరక రుగ్మతలను నయం చేయడంలో సహాయపడతాయి. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులతో బాధపడేవారికి నిర్గుండి ఒక అద్భుత పరిష్కారం. దీని ఆకుల రసంతో తయారు చేసిన నూనెను నొప్పులు ఉన్న ప్రాంతంలో మర్దన చేయడం వల్ల రక్తాభిసరణ పెరిగి, వాపు మరియు నొప్పి వేగంగా తగ్గుతాయి. సైనసైటిస్, జలుబు, ముక్కు…

Read Full News

Rain Alert: అల్ప పీడనం ఎఫెక్ట్.. రానున్న 24 గంటల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! | Hyderabad and Telangana Rain Alert: Low Pressure in Bay of Bengal to Bring Showers Across State

తెలంగాణలో రైతంగానికి హైదరాబాద్ వాతావరణం కేంద్ర చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం.. ప్రస్తుతం సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి అమృత్‌సర్, అంబాలా, ముజఫర్‌నగర్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌లోని అల్పపీడన ప్రాంతం, రాంచీ, దిఘా మీదుగా ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని.. గురువారం తెల్లవారుజామున 05:30 గంటల సమయంలో తెలంగాణ, రాయలసీమ సరిహద్దుల్లో ఏర్పడిన…

Read Full News
Lemon and Salt Remedy: నిమ్మకాయ-ఉప్పుతో ఈ పని చేస్తున్నారా?.. భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ పాటిస్తున్నారట!

Lemon and Salt Remedy: నిమ్మకాయ-ఉప్పుతో ఈ పని చేస్తున్నారా?.. భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ పాటిస్తున్నారట!

నిమ్మకాయను శుభ్రత, తాజాదనానికి ప్రతీకగా.. ఉప్పును ప్రతికూలతను తొలగించే పదార్థంగా భావించడం వెనుక ఎన్నో సంప్రదాయ విశ్వాసాలు ఉన్నాయి. అయితే వీటి వల్ల నిజంగా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మరి నిమ్మకాయ-ఉప్పును ఏయే సందర్భాల్లో ఉపయోగిస్తారు? ఈ ఆచారం వెనుక ఉన్న నమ్మకాలేంటి? తెలుసుకుందాం. 1. దిష్టి తీయడానికి నిమ్మకాయ-ఉప్పు భారతీయ సంప్రదాయాల్లో నిమ్మకాయ, ఉప్పుతో దిష్టి తీయడం చాలా కాలంగా కొనసాగుతున్న ఆచారం. ఒక వ్యక్తి చుట్టూ వీటిని తిప్పి…

Read Full News