మొత్తానికి దొరికేసింది.. కోడి ముందా? గుడ్డు ముందా? ప్రశ్నకు జవాబు ఇదేనట! ఈ లాజిక్ ఎలా మిస్సయ్యాం
చాలా సంవత్సరాలుగా అంతుచిక్కని కోడిమందా గుడ్డు ముందా అనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. పరిమాణ, జీవశాస్త్రం ఆధారంగా దీనికి సమాధానం కనిపెట్టారు శాస్త్రవేత్తలు. వారి ప్రకారం.. సాధారణంగా జీవ పరిణామ క్రమంలో గుడ్డు కోడి కంటే చాలా సంవత్సరాల ముందే ఉనికిలోకి వచ్చింది. భ్రూణం సురక్షితంగా పెరగడానికి ఒక రక్షణ కవచంగా ఉన్న గుడ్లు సుమారు 340 మిలియన్ సంవత్సరాల క్రితమే భూమిపైకి వచ్చాయని తెలుస్తోంది.. విశ్వంతో కొడికంటే ముందే అమ్నియోట్స్ అనే జంతువులు నీటికి…