Headlines
శ్రావణ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ రహస్య కథ తెలుసా? | Sravana Masam Significance: Lord Vishnus Birth Star, Festivals, and Auspicious Worship

శ్రావణ మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ రహస్య కథ తెలుసా? | Sravana Masam Significance: Lord Vishnus Birth Star, Festivals, and Auspicious Worship

అందుకే ఇది కేవలం ఒక సాధారణ మాసం కాదు. ప్రతి ఇంట్లోనూ భక్తిని, బంధాలను, సంపదలను కలిగించే పవిత్రమైన, ఆధ్యాత్మిక సమయం శ్రావణ మాసం అంటారు. అందుకే ఈ శ్రావణ మాసం శివ, విష్ణు, లక్ష్మి దేవి పూజలతో పాటు నాగ పంచమి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి వంటి అనేక పండుగలను అందిస్తుంది. ఇది భక్తిని, బంధాలను, సంపదలను కలిగించే ఆధ్యాత్మిక మాసంగా మంచి ప్రాముఖ్యతను సంపాదించుకుంది.

Read Full News
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. | Big Rain Alert for Andhra pradesh and Telangana: Heavy Rains, Thunderstorms and Lightning Expected

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. | Big Rain Alert for Andhra pradesh and Telangana: Heavy Rains, Thunderstorms and Lightning Expected

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్ట్ 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులతో కూడిన వానలు పడే అవకాశముందని హెచ్చరించింది. పిడుగుపాటు హెచ్చరికల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, బయటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. బయట ఉన్నవారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది….

Read Full News

24 గంటలు బీపీ మానిటర్​ చేసుకునే గ్యాడ్జెట్‌ కావాలా? సరికొత్త స్మార్ట్‌వాచ్‌తో అది సాధ్యమే

సాధారణ క్లినిక్ పరీక్షలకు భిన్నంగా రోజంతా మరియు రాత్రి సమయంలోనూ స్వయంగా రక్తపోటు రీడింగ్స్‌ను సేకరించే వినూత్న సదుపాయంతో నూతన స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. కాంపాక్ట్ డిజైన్‌తో పాటు అత్యుత్తమ బయోమెట్రిక్ సూచికలను కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ వాచ్​ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. బీపీ మానిటరింగ్ ఈ హువావే వాచ్ డీ3 ప్రధాన ఆకర్షణగా నిలిచే ఇరవై నాలుగు గంటల అంబులేటరీ బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ ఫీచర్‌ను…

Read Full News

Actor Ravi Varma: ఆ హీరో ఒక అద్భుతం.. ఆయన నటను చూస్తూ ఉండిపోయా.. టాలీవుడ్ నటుడు.. | Actor Ravi Varma Recalls Emotional Rakhi Experience with Jr NTR and Krishna Vamsi

టాలీవుడ్ నటుడు నటుడు రవి వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలి నాళ్లలో, ముఖ్యంగా తన రెండవ చిత్రం “రాఖీ”లో జూనియర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు కృష్ణవంశీలతో పనిచేసిన అనుభవాలను వివరించారు. ఈ చిత్రం తన నటన జీవితంలో ఒక కీలక మలుపు అని, కృష్ణవంశీ దర్శకత్వం, ఎన్టీఆర్‌ నటన తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని ఆయన పేర్కొన్నారు. రవి వర్మ కృష్ణవంశీ “జ్ఞాన భాండాగారం”గా, “యాక్టింగ్‌ స్కూల్”గా చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వం చాలా తీవ్రంగా,…

Read Full News

Itching Remedies: తొడల మధ్య దురద ఆగట్లేదా?.. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వెంటనే రిలీఫ్ పొందొచ్చు! | Jock Itching Home Remedies Details in Telugu

వేసవిలోనే కాకుండా వర్షాకాలంలోనూ చెమట, తేమ కారణంగా గజ్జల ప్రాంతంలో దురద సమస్య ఇబ్బంది పెట్టొచ్చు. బిగుతైన దుస్తులు ధరించడం, ఎక్కువసేపు తడిగా ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో ఈ ప్రాంతంలో ఫంగస్‌ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే దురద ఉందని వెంటనే ఏదైనా ఇంటి చిట్కా ప్రయోగించడం కంటే చర్మాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. 1. ప్రాంతాన్ని పొడిగా ఉంచండి స్నానం చేసిన తర్వాత గజ్జల ప్రాంతాన్ని మెత్తని టవల్‌తో…

Read Full News

Vishwanath And Sons: సూర్యకు బావగా కనిపించిన ఈ నటుడు ఎవరో తెలుసా?  తమ్ముడు తెలుగులో ఫేమస్ హీరో.. తండ్రేమో.. | Interesting Facts Of Sunil Reddy Who Acted In Suriya Vishwanath And Sons Movie

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం…

Read Full News
Andhra Pradesh: మేడికో ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి.. నిందితులకు కఠిన శిక్ష పడేలా హామీ.. | Rajahmundry Medico Priyanka Passes Away, CM Chandrababu Assures Strict Action

Andhra Pradesh: మేడికో ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి.. నిందితులకు కఠిన శిక్ష పడేలా హామీ.. | Rajahmundry Medico Priyanka Passes Away, CM Chandrababu Assures Strict Action

గద్వాల జిల్లా ఐజాకు చెందిన మెడికో ప్రియాంక.. రాజమండ్రిలో పీజీ చదువుతోంది. ఆగస్టు 3న స్నేహితుడితో కలిసి సినిమా చూసి స్కూటీపై వెళ్తోంది. కానీ, అంతలోనే ఘోరం. మాల్‌ గేట్ దాటేలోపే అంతా ఐపోయింది. మద్యం మత్తులో కారును వేగంగా పోనిచ్చి స్కూటీని ఢీకొట్టారు అగంతకులు. కారుతో మూడుసార్లు స్కూటీని బలంగా ఢీకొట్టినట్లు సీసీ ఫుటేజీల్లో క్లియర్‌గా కనిపిస్తోంది. రాత్రి 10 గంటలకు స్వతంత్ర ఆస్పత్రి నుంచి సమాచారం అందుకుని, మరో వైద్య విద్యార్థి ఉమేష్ స్టేట్మెంట్…

Read Full News
Hyderabad: కోకాపేట్‌లో మళ్లీ భూముల జాతర.. వేలానికి సిద్ధమైన HMDA.. ఎకరానికి 100 కోట్లపైనే.. | HMDA Mega Land Auction: Kokapet Neopolis and Golden Mile Sites Up for Bids

Hyderabad: కోకాపేట్‌లో మళ్లీ భూముల జాతర.. వేలానికి సిద్ధమైన HMDA.. ఎకరానికి 100 కోట్లపైనే.. | HMDA Mega Land Auction: Kokapet Neopolis and Golden Mile Sites Up for Bids

కోకాపేట్‌లోని ఖరీదైన భూముల వేలానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ రంగం సిద్ధం చేసింది. నియోపోలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్లలోని భూములను వేలం వేయనుండగా.. వీటికి భారీ ధరలు పలికే అవకాశం ఉంది. నియోపోలిస్‌లో ఎకరాకు కనీస ధరను రూ.120 కోట్లుగా, గోల్డెన్ మైల్‌లో ఎకరాకు రూ.70 కోట్లుగా HMDA నిర్ణయించింది. కోకాపేట్ నియోపోలిస్‌లో గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన భూముల వేలానికి విశేష స్పందన లభించింది. ఆ వేలం ద్వారా HMDAకు సుమారు రూ.1,000 కోట్ల ఆదాయం…

Read Full News
వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది.. పైగా డబుల్ స్టామినా.. | Mutton Boti Curry Health Benefits: Protein, Iron, Vitamin B12 Rich Traditional Food and Who Should Avoid It

వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది.. పైగా డబుల్ స్టామినా.. | Mutton Boti Curry Health Benefits: Protein, Iron, Vitamin B12 Rich Traditional Food and Who Should Avoid It

భారతదేశ సాంప్రదాయ వంటకాల్లో బోటి కూరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అద్భుతమైన పోషకాహారం. ఈ కూర మేక లేదా గొర్రె పేగులతో బోటి కూరను అద్భుతంగా తయారు చేస్తారు.. తరతరాలుగా మన పెద్దలు ఆరోగ్యం కోసం దీనిని తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. బోటి కూరను క్రమం తప్పకుండా లేదా.. వారానికి ఒకసారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది…..

Read Full News

Post Office Scheme: కేంద్రం నుంచి అద్బుత పథకం.. మీ ఆదాయం ఒకేసారి డబుల్.. ఇలాంటి స్కీమ్ ఎక్కడా ఉండదు..

పోస్టాఫీసులో అనేక పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో సుకన్య సమృద్ది యోజన, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ లాంటివి బాగా పాపులర్ అవ్వగా.. మరికొన్ని అంతగా పాపులర్ అవ్వలేదు. వాటిల్లో కిసాన్ వికాస్ పత్ర అనేది ఒకటి. దీనిని సింపుల్‌గా కేవీపీగా పిలుస్తారు. చిన్న పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలనుకునేవారికి ఇది మంచి పథకంగా చెప్పవచ్చు. రిస్క్ లేకుండా ప్రభుత్వ గ్యారంటీతో రాబడి పొందాలనుకునేవారికి కేవీపీ మంచి స్కీమ్. ఈ పథకం పూర్తి వివరాలు చూద్దాం. కేంద్ర…

Read Full News