Headlines
Cinema : ఒక్కో సినిమా ఒక్కో డైమండ్.. క్రైమ్, సస్పెన్స్.. ఈ వీకెండ్ ఓటీటీలో చూసేందుకు బెస్ట్ ఆప్షన్స్.. | These 4 Movies Are Best To Watch Weekend In OTT, Still Trending on Years

Cinema : ఒక్కో సినిమా ఒక్కో డైమండ్.. క్రైమ్, సస్పెన్స్.. ఈ వీకెండ్ ఓటీటీలో చూసేందుకు బెస్ట్ ఆప్షన్స్.. | These 4 Movies Are Best To Watch Weekend In OTT, Still Trending on Years

వీకెండ్ ఇంట్లోనే ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా.. ? ఓటీటీలో సరికొత్త సినిమాలు చూస్తూ ఈ ఆదివారం సరదాగా గడపాలి అనుకుంటే.. కొన్ని సినిమాల గురించి మీరు తెలుసుకోవాల్సిందే. అందులో మొదటిది కహానీ..కేవలం 8 కోట్లతో నిర్మించిన ఈ మూవీ 104 కోట్ల వరకు వసూలు చేసింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విద్యా బాలన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటించగా, విశాల్ శేఖర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని అభిమానులు బాగా ఆదరించారు. చివరి…

Read Full News
బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? వేపాకు పని చేస్తుందా..? | Rice Worms: Causes, Health Risks Effective Prevention Methods Keep Rice Pest Free

బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? వేపాకు పని చేస్తుందా..? | Rice Worms: Causes, Health Risks Effective Prevention Methods Keep Rice Pest Free

ఇంట్లో వంటకు సిద్ధమయ్యే ముందు బియ్యాన్ని చెరగడం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. బియ్యానికి పురుగు పట్టినా లేదా అందులో మట్టి వంటి వ్యర్థాలు ఉన్నా వాటిని వేరు చేయడానికి చెరుగుతూ ఉంటారు. చాలామంది బియ్యాన్ని దీర్ఘకాలం నిల్వ చేసుకుంటారు. ఇలా నిల్వ చేసుకునే బియ్యానికి పురుగులు పట్టడం సాధారణంగా చూస్తుంటాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ వెలువరించే పాడి పంటలు పత్రిక ప్రకారం, నిల్వ చేసిన ధాన్యాలకు సాధారణంగా నుసి పురుగులు, ముక్కు పురుగులు, లద్దె పురుగులు…

Read Full News
తాళి కట్టేందుకు సిద్ధమైన వరుడు.. ఇంతలో యువకుడి సడెన్ ఎంట్రీ.. అసలు ట్విస్ట్ ఇదే..!

తాళి కట్టేందుకు సిద్ధమైన వరుడు.. ఇంతలో యువకుడి సడెన్ ఎంట్రీ.. అసలు ట్విస్ట్ ఇదే..!

పెళ్లి పేరుతో యువకులను నమ్మించి లక్షల విలువైన నగదు, ఆభరణాలు కాజేస్తున్న ఓ మహిళను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చూపులు, వివాహ ఏర్పాట్ల పేరుతో డబ్బులు వసూలు చేసి, చివరి నిమిషంలో మోసానికి పాల్పడిన ఈ ఘటన సంచలనంగా మారింది. గుజరాత్‌కు చెందిన ఓ యువకుడి ఫిర్యాదుతో ఈ మోసగత్తె వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సీతాబుల్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..

Read Full News
IND vs SL : లంకపై పరుగుల వరద పారించిన దిగ్గజాలు.. సచిన్ రికార్డును గిల్ జట్టు చేరుకుంటుందా? | India vs Sri Lanka Test Series Top 5 Batsmen with Most Centuries in IND vs SL Test History

IND vs SL : లంకపై పరుగుల వరద పారించిన దిగ్గజాలు.. సచిన్ రికార్డును గిల్ జట్టు చేరుకుంటుందా? | India vs Sri Lanka Test Series Top 5 Batsmen with Most Centuries in IND vs SL Test History

IND vs SL : భారత క్రికెట్ జట్టు త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్ జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టిక దృష్ట్యా టీమిండియాకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ కొత్తగా రూపొందిన తన యువ జట్టుతో శ్రీలంకలోని స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లపై ఎలా…

Read Full News
వృద్ధురాలి ఇంట్లో భారీగా బంగారం, వెండి చోరీ.. నిందితుడు ఎవరో తెలిసి అవాక్కయిన స్థానికులు

వృద్ధురాలి ఇంట్లో భారీగా బంగారం, వెండి చోరీ.. నిందితుడు ఎవరో తెలిసి అవాక్కయిన స్థానికులు

సాంకేతిక ఆధారాలతో కేవలం 48 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి, సుమారు రూ.75 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను కడప తాలూకా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ చోరీకి పాల్పడింది బాధితురాలి సొంత మనవడేనని దర్యాప్తులో తేలడంతో స్థానికంగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కడప నగరంలోని విజయదుర్గా కాలనీలో ఉన్న శ్రీ విజయదుర్గా రెసిడెన్సీ, ప్లాట్ నెం. 314లో నివాసముంటున్న సీనియర్ సిటిజన్ కుప్పం లీలావతమ్మ డయల్-100కు ఫోన్ చేసి, తన ఇంటి తాళాలు…

Read Full News
యూత్‌కు సడెన్ సర్‌ప్రైజ్‌ ఓటీటీలోకి వచ్చేసిన దీవానా.. | Deewana Movie: Romantic Drama Now Streaming on aha OTT with Early Access – Entertainment Videos in Telugu

యూత్‌కు సడెన్ సర్‌ప్రైజ్‌ ఓటీటీలోకి వచ్చేసిన దీవానా.. | Deewana Movie: Romantic Drama Now Streaming on aha OTT with Early Access – Entertainment Videos in Telugu

తెలుగు యువతను విశేషంగా ఆకట్టుకున్న రొమాంటిక్ డ్రామా చిత్రం దీవానా ఇప్పుడు ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందనను పొందింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ, దీవానా చిత్రం ఆహాలో అందుబాటులోకి వచ్చింది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి మరియు స్నేహా మణిమేఘలై హీరో హీరోయిన్లుగా నటించారు….

Read Full News
CWG 2026 : కామన్వెల్త్‎లో భారత్ సూపర్ షో.. 39 పతకాలతో టాప్-4లోకి దూసుకెళ్లిన టీమిండియా | CWG 2026 India Climbs to 4th with 39 Medals as Boxers and Athletes Shine in Glasgow

CWG 2026 : కామన్వెల్త్‎లో భారత్ సూపర్ షో.. 39 పతకాలతో టాప్-4లోకి దూసుకెళ్లిన టీమిండియా | CWG 2026 India Climbs to 4th with 39 Medals as Boxers and Athletes Shine in Glasgow

CWG 2026 : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. శనివారం నాటి పోటీల్లో బాక్సర్లు ఊహించని రీతిలో ఏకంగా 10 పతకాలు అందించడంతో భారత్ పతకాల పట్టికలో ఏకంగా 4వ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, 17 వెండి, 9 కాంస్య పతకాలతో మొత్తం 39 పతకాలు చేరాయి. కుస్తీ (రెజ్లింగ్), బ్యాడ్మింటన్, హాకీ వంటి మనకు బలమైన క్రీడాంశాలు ఈసారి కామన్వెల్త్‌లో…

Read Full News
RBI: రెండేళ్లుగా మీ బ్యాంకు ఖాతాను వాడటం లేదా? ఆర్బీఐ మీకో గుడ్‌న్యూస్‌..! | Haven’t Used Your Bank Account for Two Years? RBI Has Good News for You

RBI: రెండేళ్లుగా మీ బ్యాంకు ఖాతాను వాడటం లేదా? ఆర్బీఐ మీకో గుడ్‌న్యూస్‌..! | Haven’t Used Your Bank Account for Two Years? RBI Has Good News for You

RBI: మనలో చాలామంది ఉద్యోగాలు మారినప్పుడు, వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు లేదా కొత్త ఖాతాలు తెరిచినప్పుడు పాత బ్యాంక్ ఖాతాలను వాడటం మానేస్తుంటారు. అయితే, కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోతే ఆ ఖాతా “క్రియారహితం” (Inoperative / Dormant Account) గా మారుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హెచ్చరిస్తోంది. ఆర్బీఐ RBI Kehta Hai అనే పేరుతో అవగాహన ప్రచారంలో భాగంగా ఈ అంశంపై బ్యాంకు ఖాతాదారులు తెలుసుకోండి. 1. ఖాతా…

Read Full News
Andhra Pradesh: 12ఏళ్లు.. 15 పర్యటనలు.. ఏపీ అభివృద్ధి మ్యాప్‌లో ప్రధాని మోదీ ముద్ర ఎంత? | PM Modi AP Visit: From Amaravati Foundation to Bhogapuram Airport, Promises vs Reality

Andhra Pradesh: 12ఏళ్లు.. 15 పర్యటనలు.. ఏపీ అభివృద్ధి మ్యాప్‌లో ప్రధాని మోదీ ముద్ర ఎంత? | PM Modi AP Visit: From Amaravati Foundation to Bhogapuram Airport, Promises vs Reality

2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ భోగాపురం పర్యటనతో కలిపి దాదాపు 15 సార్లు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఎన్నికల సభలు వేరు.. అధికారిక పర్యటనలు వేరు. కానీ రెండింటిలోనూ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి, మౌలిక వసతులు, పెట్టుబడులే ప్రధాన అజెండాగా నిలిచాయి. అమరావతి నుంచి భోగాపురం వరకు.. విశాఖ నుంచి భీమవరం వరకు.. ప్రతి పర్యటన వెనుక ఒక ప్రాజెక్టు, ఒక ప్రకటన, ఒక…

Read Full News
Warangal: డాడీ.. మమ్మీ కాళ్లు కట్టేసి కత్తితో కోశాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బుడ్డోడు!

Warangal: డాడీ.. మమ్మీ కాళ్లు కట్టేసి కత్తితో కోశాడు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన బుడ్డోడు!

హనుమకొండలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హనుమకొండ నగరంలోని 4వ డివిజన్ కృష్ణకాలనీలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. అనిల్ కుమార్, రజిత ఆరేళ్ల…

Read Full News