Headlines
స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ..సినిమా ఎలా ఉంది? | Spider Man: Brand New Day Review A Fresh Take on Peter Parkers Journey VIDEO tv9d – Entertainment Videos in Telugu

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ..సినిమా ఎలా ఉంది? | Spider Man: Brand New Day Review A Fresh Take on Peter Parkers Journey VIDEO tv9d – Entertainment Videos in Telugu

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా స్పైడర్ మ్యాన్ అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.ఈ చిత్రం కథాంశం ప్రకారం, ప్రపంచం పీటర్ పార్కర్‌ను మర్చిపోయిన తర్వాత స్పైడర్ మ్యాన్ ఒంటరిగా మారతాడు. ప్రజలను కాపాడే బాధ్యతలో పడి, తన వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతాడు. ఈ క్రమంలోనే ఒక కొత్త శత్రువు నగరంలోకి అడుగు పెట్టి, పీటర్‌కు…

Read Full News
Tollywood: రూ. 600 కోట్లు దానం చేసిన నటుడు.. కానీ ఎవరూ మాట్లాడరు.. | Dr M Prabhakar Reddy: Unsung Hero, Chitrapuri Colony Founder Rs 600 Cr Donation

Tollywood: రూ. 600 కోట్లు దానం చేసిన నటుడు.. కానీ ఎవరూ మాట్లాడరు.. | Dr M Prabhakar Reddy: Unsung Hero, Chitrapuri Colony Founder Rs 600 Cr Donation

తెలుగు సినిమా పరిశ్రమలో డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన పోషించిన విలన్ పాత్రలు. తెరపై ప్రతినాయకుడిగా కనిపించిన ఆయన, నిజ జీవితంలో మాత్రం వేలాది మంది సినీ కార్మికులకు దేవుడిగా నిలిచారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం తన సొంత భూమిని నిస్వార్థంగా దానం చేసి, చిత్రపురి కాలనీ ఏర్పాటుకు పునాది వేసిన ఈ మహానుభావుడి కథ అనేక తరాలకు స్ఫూర్తినిస్తుంది. ప్రభాకర్ రెడ్డి గారి ప్రస్థానం…

Read Full News
ఒక ఎకరానికి ఎన్ని గుంటలు.. ఎన్ని సెంట్లు.. ఎన్ని గజాలు? ఈ భూమి లెక్కలు తెలుసుకోండి.. | Land Measurement Guide: How Many Guntas and Cents Make One Acre in Andhra Pradesh and Telangana

ఒక ఎకరానికి ఎన్ని గుంటలు.. ఎన్ని సెంట్లు.. ఎన్ని గజాలు? ఈ భూమి లెక్కలు తెలుసుకోండి.. | Land Measurement Guide: How Many Guntas and Cents Make One Acre in Andhra Pradesh and Telangana

తెలుగు రాష్ట్రాల్లో స్థలాలు, వ్యవసాయ భూములు లేదా ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసేటప్పుడు కొలతలపై పూర్తి అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన కొలత పద్ధతి వాడుకలో ఉంటుంది. తెలంగాణలో ఎక్కువగా గుంటలు అని పిలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో సెంట్లు అని అంటారు. పట్టణాల్లో మాత్రం చదరపు గజాలు, చదరపు అడుగులు లెక్కలు ఎక్కువగా వినబడుతుంటాయి. అయితే అసలు ఒక ఎకరానికి ఎన్ని గుంటలు ఉంటాయి? ఎన్ని సెంట్లు ఉంటాయి? చదరపు అడుగుల్లో దాని…

Read Full News
Watch Video : ‘నాకు శక్తినిచ్చేది ఆంజనేయ స్వామే’.. దేశభక్తితో కన్నీళ్లు పెట్టించిన గుల్వీర్ సింగ్ | CWG 2026 Gulveer Singh Creates History Credits Lord Hanuman for His Record Breaking Medal Double

Watch Video : ‘నాకు శక్తినిచ్చేది ఆంజనేయ స్వామే’.. దేశభక్తితో కన్నీళ్లు పెట్టించిన గుల్వీర్ సింగ్ | CWG 2026 Gulveer Singh Creates History Credits Lord Hanuman for His Record Breaking Medal Double

Watch Video : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఆయన సాధించిన విజయం కేవలం ఒక పతకానికే పరిమితం కాలేదు.. భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్‌లో అథ్లెటిక్స్ విభాగంలో రెండు పతకాలు (10,000 మీటర్లలో వెండి, 5,000 మీటర్లలో కాంస్యం) సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుల్వీర్ నిలిచారు. ప్రస్తుతం భారతదేశపు నంబర్…

Read Full News
చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు!

చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు!

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు గోరింటాకు సంబరాలను గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు ఒకచోట చేరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఆడుతూ పాడుతూ వేడుకలను జరుపుకున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం తెలుగు సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని గోరింటాకు పెట్టుకుంటూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు. గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని…

Read Full News
OTT Movie: ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు.. ఇండియాలోనే నంబర్ వన్‌గా ట్రెండింగ్.. తెలుగులోనూ ఉంది | Must Watch Film In OTT: Vishnu Vishal And Aishwarya Lekshmi Stareer Gatta Kusthi 2 Movie Is Trending Number One On Netflix

ఈ వారం ఓటీటీల్లోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. దీవానా, రావు బహదూర్, గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్, పోలీస్ కంప్లైంట్, సెకెండ్ కేస్ ఆఫ్ సీతారం వంటి సినిమాలతో పాటు అబ్జెషన్ మై లార్డ్, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో…

Read Full News
Personal Finance: చిన్న పొదుపు-పెద్ద లాభాలు.. రోజుకు రూ.100 పెట్టుబడితో 1 కోటి రూపాయలు! | Personal finance: How much do you need to invest every month to build retirement fund of 1 crore

Personal Finance: చిన్న పొదుపు-పెద్ద లాభాలు.. రోజుకు రూ.100 పెట్టుబడితో 1 కోటి రూపాయలు! | Personal finance: How much do you need to invest every month to build retirement fund of 1 crore

Personal Finance: మీరు పదవీ విరమణ కోసం, మీ పిల్లల చదువు కోసం, లేదా భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, ప్రతి నెలా వేల లేదా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో ప్రారంభించడం, స్థిరమైన పెట్టుబడి అలవాటును కొనసాగించడం ద్వారా, మీరు తక్కువ మొత్తంతో కూడా గణనీయమైన నిధిని నిర్మించుకోవచ్చు. మీరు రోజుకు కేవలం రూ.100 ఆదా చేస్తున్నారని అనుకుందాం. ఈ మొత్తం సుమారుగా ఒక చిన్న…

Read Full News
ఇవి ఒక్క స్పూన్ నమిలితే చాలు.. కండ పుష్టితో పాటు 100 ఏళ్ళు బలంగా.. పవర్ఫుల్ ఫుడ్

ఇవి ఒక్క స్పూన్ నమిలితే చాలు.. కండ పుష్టితో పాటు 100 ఏళ్ళు బలంగా.. పవర్ఫుల్ ఫుడ్

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే మానేశారు. దీని వలన అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. అయితే, మీరు వీటిని ఒక్క స్పూన్ నమిలితే చాలు.. కండ పుష్టితో పాటు 100 ఏళ్ళు బలంగా ఉంటారు. ఇంకా కంటికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి. వీటిని తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ చూద్దాం.. చియా సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇవి చేతిలో పట్టుకోవడానికి ఆగవు. దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి…

Read Full News
Jabardasth: అనిల్ రావిపూడి నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు.. ఎందుకంటే.. జబర్దస్త్ కమెడియన్.. | Jabardasth Comedian Adhire Abhi Reveals His Friendship With Director Anil Ravipudi

Jabardasth: అనిల్ రావిపూడి నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు.. ఎందుకంటే.. జబర్దస్త్ కమెడియన్.. | Jabardasth Comedian Adhire Abhi Reveals His Friendship With Director Anil Ravipudi

హాస్యనటుడిగా, నటుడిగా సుపరిచితులైన జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి.. ఇప్పుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభి.. తన సినీ ప్రయాణం, దర్శకులు అనిల్ రావిపూడి, ఎస్.ఎస్. రాజమౌళిలతో తన అనుబంధం గురించి ఇటీవల వైల్డ్ వోల్ఫ్ తెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ఎదుగుదలకు సంబంధించి, వ్యక్తిగత స్వభావానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అదిరే అభి,…

Read Full News
‘కల్కి 2’లో దీపిక పదుకొనేకు రీప్లేస్ ఎవరు? | The Search for Deepika Padukones Replacement in Kalki 2: Who Will Star Opposite Prabhas VIDEO tv9d – Entertainment Videos in Telugu

‘కల్కి 2’లో దీపిక పదుకొనేకు రీప్లేస్ ఎవరు? | The Search for Deepika Padukones Replacement in Kalki 2: Who Will Star Opposite Prabhas VIDEO tv9d – Entertainment Videos in Telugu

కల్కి 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్ తన పనిలో నిమగ్నమై ఉండగా, హీరో ప్రభాస్ కూడా తన ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అయితే, కల్కి 2లో దీపికా పదుకొనే స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై ఇప్పటివరకు మేకర్స్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఇది సినిమాపై ఉత్కంఠను పెంచుతోంది.ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తయినట్లు నాగ్‌ అశ్విన్ తెలిపారు. కానీ హీరోయిన్ ఎంపిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీపికా పదుకొనే…

Read Full News