PM Modi in AP Live: వికసిత్ భారత్‌లో మరో కీలక ముందడుగు.. నెరవేరుతున్న ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం! | PM Modi to Launch Bhogapuram Airport Live Updates, CM Chandrababu Naidu, Pawan Kalyan, Ram Mohan Naidu
ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నమైన.. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహాఘట్టం రేపు ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే ముందస్తు ఇనాగరేషన్ వేడుకలతో ఉత్తరాంధ్ర ఊగిపోతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కనీవినీ ఎరుగనిరీతిలో ఏర్పాట్లుచేసింది రాష్ట్రప్రభుత్వం. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవవేళ సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. దేశ మౌలిక వసతుల్లో…