ఐప్యాడ్ మినీలో భారీ మార్పులు: మార్కెట్లోకి వస్తున్న కొత్త యాపిల్ డివైజ్ విశేషాలు | Apple Prepares to Launch New iPad Mini with OLED Display and Powerful Upgrades: What to Expect!
బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం జె510 కోడ్‌నేమ్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త ఐప్యాడ్ మినీ మెరుగైన రంగులు, హై కాంట్రాస్ట్, అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించనుంది. ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్ మోడల్స్‌తో పాటు రాబోయే ఈ సరికొత్త టెక్నాలజీ డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఓఎల్‌ఈడీ ప్యానెల్ ప్రముఖ యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్‌కు మార్కెట్‌లో ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఐఫోన్‌లతో పాటు యాపిల్ ఇతర ఉత్పత్తులు కూడా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో టెక్ ప్రియులు ఎంతో…