సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి మీకు తెలుసా..? | Six Foot Snake Rescued and Surgically Treated After Getting Trapped in a Safety Net in Visakhapatnam Watch
విశాఖలో ఆరడుగుల పాము కలకలం రేపింది. ఇంటి చుట్టూ రక్షణ కోసం వేసిన వలలో చిక్కుకొని విలవిల్లాడింది. గాయపడి కొన ఊపిరితో ఉన్న ఆ పామును రెస్క్యూ చేశాడు స్నేక్ క్యాచర్. సపర్యలు చేసి వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించాడు. ఆరు కుట్లు వేసి గాయాలకు చికిత్స చేశాడు వెటర్నరీ వైద్యుడు. శ్రీహరిపురం సమీపంలోని క్రాంతి నగర్. కొండ సమీపంలో ఇల్లు ఉండటంతో.. ఇంటి చుట్టూ రక్షణ కోసం ఇనుప కంచె, వలవేశాడు యజమాని. ఎక్కడ నుంచి వచ్చిందో…