Weather Forecast: అల్పపీడనంగా మారుతున్న వాయుగుండం.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే? | Andhra Pradesh and Telangana Weather forecast: Bay of Bengal Depression to Bring Heavy Rains for next 3 Days
తూర్పు విదర్భ, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య ఛత్తీస్‌గఢ్‌పై ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా పయనిస్తోంది. గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ తీవ్ర వాయుగుండం, జూలై 31, 2026 నాటికి పశ్చిమ విదర్భ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్‌పై కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ వాయుగుండం విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర మీదుగా వాయువ్య దిశగా తన పయనాన్ని కొనసాగించనుందని.. రాబోయే…