Kadai Chicken Fry Recipe: ధాబా స్టైల్ ‘కడాయ్ చికెన్ ఫ్రై’.. వేడి వేడి రోటీల్లోకి అదిరిపోయే టేస్ట్.. ప్లేట్లు నాకేయడం ఖాయం! | Dhaba Style Kadai Chicken Fry Recipe: A Spicy and Flavorful Treat Perfect with Hot Rotis
ఇంట్లోనే లభించే కొన్ని ప్రత్యేకమైన మసాలా దినుసులను తాజాగా వేయించి పొడి చేసుకుని వండితే.. ఆ సువాసన, టేస్ట్ అచ్చం మనం హైవే ధాబాలలో తినే కడాయ్ చికెన్‌ను తలపిస్తుంది. ముఖ్యంగా వేడి వేడి రోటీలు, చపాతీలు, నాన్ లేదా పుల్కాల్లోకి ఈ స్పైసీ చికెన్ ఫ్రై అద్భుతమైన కాంబినేషన్. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ ధాబా స్టైల్ వంటకం తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు ఫ్రెష్ కడాయ్ మసాలా కోసం…