KL Rahul : సచిన్, ధోనీ, కోహ్లీ వల్ల కూడా కాలేదు.. అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైన కేఎల్ రాహుల్ | 10,000 Runs Without Bowling a Single Ball KL Rahul Set to Make History in Indian Cricket
KL Rahul : భారత క్రికెట్ జట్టు శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా పాల్గొననుంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్ చారిత్రాత్మక గాళ్లే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుండగా, రెండో టెస్టు కోలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు చాలా ప్రత్యేకమైనదిగా మారనుంది. ఎందుకంటే భారత…