Mustard Oil: జుట్టుకు ఆవనూనె రాస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు! | Applying Mustard Oil to Your Hair? You Won’t Stop Once You Know These Amazing Benefits
Mustard Oil: జుట్టు ప్రస్తావన వచ్చినప్పుడల్లా మీరు ఆవ నూనె గురించి విని ఉంటారు. కానీ అది జుట్టుకు నిజంగా ఏమి చేస్తుందో చాలా తక్కువ మందికి తెలుసు. జుట్టుకు ఆవ నూనె రాస్తే ఏమవుతుంది అనే ప్రశ్న మీ మనసులో కూడా మెదులుతోందా ? అయితే ఈ కథనం మీ కోసమే. ప్రొఫెసర్ డాక్టర్ రామ్ అవతార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆవ నూనెతో జుట్టుకు మసాజ్ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆయుర్వేద వైద్యుడు,…