2027 సమ్మర్ బాక్సాఫీస్ బిగ్ వార్.. ప్రభాస్, రాజమౌళి, ప్రశాంత్ నీల్‌తో రూ.3,500 కోట్ల పోరు! | Summer 2027 Set for a rs 3,500 Crore Box Office Clash with Spirit, Varanasi and Dragon video tv9d – Entertainment Videos in Telugu
కొన్నేళ్లుగా సమ్మర్ సీజన్‌ను చేజేతులా వదిలేస్తున్నారు మన మేకర్స్. కారణమేదైనా కానీ హాలిడేస్‌ను క్యాష్ చేసుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నారు. మూడేళ్లుగా సమ్మర్ అంతా ఖాళీగానే వదిలేస్తున్నారు. కానీ 2027 మాత్రం సీన్ మరోలా ఉండబోతుంది. వచ్చే ఏడాది వేసవి బాగా కాస్ట్‌లీగా ఉండబోతుంది.. ఏకంగా 3500 కోట్ల బిజినెస్ కళ్ల ముందు కనిపిస్తుంది. మరి అదెలాగో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? సమ్మర్ సీజన్ అంటే ఒకప్పుడు పెద్ద సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ రెండు మూడేళ్ళుగా ఐపిఎల్ పేరు చెప్పి…