Prices: సామాన్యులపై మరో బాదుడు.. ఆగస్ట్ నుంచి వీటి ధరలు భారీగా పెరిగే ఛాన్స్..
అమెరికా-ఇరాన్ మధ్య వార్, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసును దెబ్బతీశాయి. దీంతో వస్తువుల రవాణా ఖర్చు మరింత పెరిగింది. ఈ ప్రభావంతో ముడి పదార్థాలు, ముడి చమురు, ప్యాకేజింగ్ సామగ్రి ధరలు ఇటీవల కాలంగా భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని మరింత పెంచాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత్‌పై కూడా పడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీని వల్ల…