Anti Paper Leak Bill: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. రాష్ట్రపతి ఆమోదం కోసం.. | Rajya Sabha Passes Anti Paper Leak Bill, Parliament Gives Final Approval
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం తెలపగా.. తాజాగా రాజ్యసభ కూడా ఆమోదించింది. దీంతో రెండు ఉభయ సభల్లోనూ ఆమోదం లభించినట్లు అయింది. పరీక్షా పత్రాల లీకేజీలలో పాల్గొన్న వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో సహా కఠినమైన శిక్షలను విధించనున్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టాన్ని సవరించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. లోక్‌సభలో ఆమోదం పొందిన ఒక రోజు తర్వాత…..