టెన్త్, ఇంటర్ ఫెయిలైన విద్యార్ధులకు TOSS మరో ఛాన్స్.. సెప్టెంబర్ 2 వరకు దరఖాస్తు అవకాశం | TOSS Announces October 2026 SSC & Inter Exams; Fee Payment Begins August 1
హైదరాబాద్, జులై 30: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ 10వ తరగతి (SSC), ఇంటర్మీడియట్ అక్టోబర్ 2026 పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను డైరెక్టర్ కే లింగయ్య ప్రకటించారు. అభ్యర్థులు పరీక్ష ఫీజును TOSS అధికారిక వెబ్‌సైట్, TG Online లేదా మీ సేవ కేంద్రాల ద్వారా చెల్లించాలని సూచించారు. గతంలో ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని వారు, అలాగే ఫీజు చెల్లించి కూడా పరీక్షలకు హాజరుకాని…