NEET UG 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం..13 మందిపై CBI చార్జ్‌షీట్ దాఖలు! రేపే విచారణ | CBI Files Charge Sheet Against 13 Accused in NEET UG 2026 Paper Leak Case, Hearing tomorrow
హైదరాబాద్, జులై 29: నీట్ పేపర్ లీక్ కేసులో CBI దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులు యశ్ యాదవ్, మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్, శుభం ఖైర్నార్, ధనంజయ్ లోఖండే, ప్రహ్లాద్ కులకర్ణి, తేజస్ హర్షద్ కుమార్, డాక్టర్ మనోజ్ షిరూరే, శివరాజ్ రఘునాథ్ మోతేగావ్‌కర్, మనీషా మంధర్‌వాల్, మనీషా సంధర్‌వాల్.. మొత్తం 13 మంది ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈ చార్జ్‌షీట్‌లో నిందితులపై క్రిమినల్ కుట్ర, మోసం,…