ట్రిపుల్ కెమెరా, సెకండరీ డిస్‌ప్లే! మతిపోగొట్టే ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ | Stunning Smartphone Launch: Get Ready For Tecno Pova 8 Pro 5G
గ్లోబల్ మార్కెట్లో దుమ్మురేపుతున్న ప్రముఖ టెక్నో సంస్థ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల కానుంది. ఆగస్టు 18న ఈ హ్యాండ్సెట్ అధికారికంగా లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది. వెనుక వైపు ప్రత్యేకమైన సెకండరీ స్క్రీన్, పవర్ఫుల్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ అద్భుతమైన డివైజ్ టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సెకండరీ డిస్‌ప్లే ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లో ప్రధాన ఆకర్షణ దీని యూనిక్ లుక్. వెనుక వైపు కెమెరా మాడ్యూల్ పక్కన ‘అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే’…