Headlines
ఒళ్లు గగుర్పొడిచే సీన్.. పామును మింగుతూ షెడ్డులో ఇరుక్కున్న రాచనాగు.. వీడియో చూస్తే.. | King Cobra Gets Stuck While Swallowing Another Snake in Anakapalli, Rescued Safely Watch Racha Nagu Video

ఒళ్లు గగుర్పొడిచే సీన్.. పామును మింగుతూ షెడ్డులో ఇరుక్కున్న రాచనాగు.. వీడియో చూస్తే.. | King Cobra Gets Stuck While Swallowing Another Snake in Anakapalli, Rescued Safely Watch Racha Nagu Video

కింగ్ కోబ్రా అనే ఈ పేరు వినగానే హడలెత్తిపోతాం.. విష సర్పాలు కూడా ఈ భారీ పామును చూసి భయపడతాయి.. కింగ్ కోబ్రా కంటపడితే తాము ఎక్కడ వాటికి ఆహారం అయిపోతామేమోనని తప్పించుకొని పారిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చిక్కి ఇద్దరు నాగులగు ఆహారంగా మారిపోతాయి. అలాగే.. అనకాపల్లి జిల్లాలో ఓ కింగ్ కోబ్రా ఓ పామును ఆహారంగా చేసుకుంటుంది. పొలాల్లో ఉన్న ఓ రేఖ షెడ్ పైకప్పులో ఇరుక్కుని సేద తీరుతుంది. ఇంతలో రంగంలోకి దిగిన…

Read Full News
Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్‌.. రీజనేంటి? | Yash’s Toxic Unveils Romantic Side with ‘Manasaagade’ Song video – Entertainment Videos in Telugu

Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్‌.. రీజనేంటి? | Yash’s Toxic Unveils Romantic Side with ‘Manasaagade’ Song video – Entertainment Videos in Telugu

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. సెకండ్ సింగిల్‌గా రిలీజైన రొమాంటిక్ ట్రాక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఇచ్చిన అప్‌డేట్స్‌తో సినిమా మీద ఓ ఇమేజ్‌ క్రియేట్ చేసిన మేకర్స్ లేటెస్ట్‌ సాంగ్‌తో ఆ టోన్‌ను కాస్త డౌన్‌ చేశారు. ఎలా అనుకుంటున్నారా.? అయితే వాచ్‌ దిస్ స్టోరి. యాక్షన్ రోల్స్‌తో మాస్ ఆడియన్స్‌ను మెప్పించిన యష్, ‘టాక్సిక్’లో తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను…

Read Full News
Telangana: తెలంగాణ రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. అకౌంట్లో డబ్బులు జమ.. చెక్ చేస్కోండి.. | Telangana Government Releases 994 Crore to Jowar Farmers, Funds Credited to 1.01 Lakh Accounts

Telangana: తెలంగాణ రైతులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. అకౌంట్లో డబ్బులు జమ.. చెక్ చేస్కోండి.. | Telangana Government Releases 994 Crore to Jowar Farmers, Funds Credited to 1.01 Lakh Accounts

తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. జొన్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.01 లక్షల మంది అకౌంట్లకు వీటిని నేరుగా బదిలీ చేసింది. వీరికి దాదాపు రూ.994 కోట్లు అందించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జొన్నలు విక్రయించిన రైతులకు డబ్బులను విడుదల చేసింది. మద్దతు ధరకే రైతుల నుంచి ప్రభుత్వం జొన్నలు సేరిస్తోంది. రైతు…

Read Full News

తెనాలిలో దారుణం..! బావమరిది సుపారీ స్కెచ్.. బావను మాట్లాడాలని తీసుకెళ్లి..!

గుంటూరు జిల్లా తెనాలిలో కిడ్నాప్, హత్య ఘటన కలకలం రేపింది. చెక్కపాలిష్ వ్యాపారి కోటి లింగయ్యను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. దారుణంగా హతమార్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు కుటుంబ ఆస్తి వివాదాలే కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోటి లింగయ్య కొంతకాలంగా తెనాలిలో చెక్కపాలిష్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గతంలో విజయవాడలో నివసించిన సమయంలో దీప్తి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ…

Read Full News

టీవీ యాంకర్‌కు మరణశిక్ష ! డ్రగ్స్‌ కేసులో కోర్టు సంచలన తీర్పు | TV presenter among 12 Sentenced To Death In Egypt Drug Case

 డ్రగ్స్ కేసులో ప్రముఖ టీవీ ప్రెజెంటర్ సారా ఖలీఫాకు కైరో  కోర్టు మరణశిక్ష విధించింది. కైరో క్రిమినల్ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. సారా ఖలీఫా మరికొందరితో కలిసి పెద్ద ఎత్తున సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి, అక్రమ రవాణా చేస్తున్నట్లు అభియోగాలు రుజువయ్యాయి. పోలీసులు దాడులు చేసి సుమారు 750 కిలోలకు పైగా డ్రగ్స్, ముడి పదార్థాలు, అలాగే అనుమతి లేని తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీ కోసం ప్రత్యేకంగా కొన్ని అపార్ట్‌మెంట్లను…

Read Full News

Krishna Janmashtami: కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేయండి.. కన్నయ్య అనుగ్రహంతో ఇంట్లో సిరిసంపదలు! | Krishna Janmashtami 2026: Follow These Puja Rituals to Seek Lord Krishna’s Blessings

Janmashtami Puja Vidhi Telugu: చిన్ని కృష్ణుడి అల్లరి లీలలను తలచుకుంటూ ప్రతి ఏటా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పర్వదినమే శ్రీకృష్ణ జన్మాష్టమి. మథురలో దేవకీదేవి, వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు.. గోకులంలో యశోదమ్మ ఒడిలో పెరిగి అందరి ముద్దుబిడ్డగా మారాడు. ఆయన జన్మించిన పవిత్రమైన తిథిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4న కృష్ణాష్టమిని జరుపుకోనున్నారు. ఈ రోజున తెల్లవారుజామునే ఇళ్లను శుభ్రం చేసుకుని, పూజా మందిరాన్ని అందంగా అలంకరిస్తారు….

Read Full News
ఆహా ఇది కదా కావాల్సింది..! రామాయణం ట్రైలర్ వచ్చేసింది.. అంత అద్భుతంగా ఉందో..!! | Ranbir Kapoor and Sai Pallavi Ramayana Movie Trailer out Now

ఆహా ఇది కదా కావాల్సింది..! రామాయణం ట్రైలర్ వచ్చేసింది.. అంత అద్భుతంగా ఉందో..!! | Ranbir Kapoor and Sai Pallavi Ramayana Movie Trailer out Now

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులలో నితేష్ తివారీ ఒకరు. ఆయన దర్శకత్వంలో పాన్-ఇండియన్ పౌరాణిక కథా చిత్రంగా రామాయణంరామాయణం రూపొందుతోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు. అలాగే పంచదరా బొమ్మ కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రను పోషిస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి. 

Read Full News
Telangana: మామూలు మాస్ కాదు రా సామీ.. బస్సులో కల్లు సీసాతో అవ్వ తగ్గేదేలే.. వీడియో చూడండి.. | Woman Try to Drink Toddy Inside Telangana RTC Bus in Narayanpet, Watch Viral Video

Telangana: మామూలు మాస్ కాదు రా సామీ.. బస్సులో కల్లు సీసాతో అవ్వ తగ్గేదేలే.. వీడియో చూడండి.. | Woman Try to Drink Toddy Inside Telangana RTC Bus in Narayanpet, Watch Viral Video

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి మహిళల నుంచి అద్భుత ఆదరణ లభిస్తుంది. అయితే ఇదే సమయంలో ఆర్టీసీ బస్సుల్లో రోజుకో వింత సంఘటన చోటుచేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం, కూరగాయలు తరలించడం, బస్సులోనే కూరగాయలు కోయడం, పళ్లు తోముకోవడం వంటి ఘటనలు ఇప్పటికే వైరల్ కాగా.. తాజాగా మరో విచిత్రమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఆర్టీసీ బస్సులోనే…

Read Full News

Telangana: మళ్లీ వాన జోరు.. హైదరాబాద్‌లో మరో గంట వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్! | Telangana Weather Update: Districts on High Alert for Heavy Rains; Hyderabad Monsoon Forecast

తెలంగాణలో వర్షాలు మరోసారి జోరందుకునే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 25న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వర్షాల తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉండగా.. సాయంత్రం, రాత్రి వేళల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది….

Read Full News

Irumudi Movie: బల్లగుద్ది చెబుతున్నాను.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది: రవితేజ | MassRaja Ravi teja super speech at Irumudi Movie Pre Release Event

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్‌తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ‘ఇరుముడి’లోని భక్తి భావానికి మరింత ఎనర్జీని జోడిస్తూ మేకర్స్ మోస్ట్ అవైటెడ్ ‘మల్లెపూల…

Read Full News