Headlines
కమలాపురంలో అరుదైన జీవి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. | Rare pangolin spotted in kamalapuram yadadri bhuvanagiri alugu animal features

కమలాపురంలో అరుదైన జీవి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. | Rare pangolin spotted in kamalapuram yadadri bhuvanagiri alugu animal features

కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని కుమ్మరి వీధిలో అరుదైన అలుగు (Pangolin) కనిపించడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. వీధిలో సంచరిస్తున్న ఈ విచిత్రమైన వన్యప్రాణిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని అలుగును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, దాని సహజ ఆవాసంలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపట్టారు. అలుగు అంటే ఏమిటి? అలుగు ప్రపంచంలో అత్యంత అరుదైన,…

Read Full News

4వసారి టీమిండియాను మోసం చేసిన ఆల్ రౌండర్.. గాలే టెస్ట్‌లోనూ హ్యాండిచ్చాడుగా..! | Ravindra jadeja no ball dhananjaya de silva test

Ravindra Jadeja No Ball: భారత్, శ్రీలంక మధ్య గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్ చివరి బంతిని రవీంద్ర జడేజా అద్భుతంగా విసిరాడు. బంతి వేగంగా తిరిగి ధనంజయ డి సిల్వా బ్యాట్ అంచును తాకింది. తొలి స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ ఆ క్యాచ్‌ను అందుకోవడంతో భారత ఆటగాళ్లు వికెట్ సంబరాల్లో మునిగిపోయారు. ధనంజయకు ఇక క్రీజులో అవకాశం లేదనుకున్న…

Read Full News
AP Rain Alert: ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ!

AP Rain Alert: ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ!

అమరావతి, ఆగస్ట్‌ 10: ఉత్తర ఒడిశా, దానికి ఆనుకుని ఉన్న జార్ఖండ్‌పై ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్‌, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు తెలిపింది. ఎత్తుకు వెళ్లే కొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉన్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, యానాంలో దిగువ ట్రోపో…

Read Full News
Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్ | Avengers: Doomsday Trailer Unleashes Marvel’s Biggest Multiverse Battle video – Entertainment Videos in Telugu

Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్ | Avengers: Doomsday Trailer Unleashes Marvel’s Biggest Multiverse Battle video – Entertainment Videos in Telugu

మార్వెల్ సినిమాలకు మన దగ్గర మార్వలస్ క్రేజ్ ఉంటుంది. ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్, హల్క్, బ్లాక్ విడో.. ఇలా వీళ్లంతా ఇండియాలోనూ బాగా ఫేమస్సే. తాజాగా ఈ వరల్డ్ నుంచి మరో సినిమా రాబోతుంది. ఏడాది ఎండింగ్‌లో బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమవుతున్నారు అవెంజర్స్. మరి ఈ సారి వాళ్ల వార్ ఎలా ఉండబోతుంది..? తాజాగా ట్రైలర్ వచ్చింది.. దానిపై ఓ లుక్కేద్దాం పదండి.. మార్వెల్ ఫ్యాన్స్‌కు జోష్ వచ్చింది.. వాళ్లెంతగానో వేచిచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’…

Read Full News
Indian Railways: PNR అంటే ఏమిటి? రైలు టికెట్‌పై ఉండే ఆ 10 అంకెల నంబర్ వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? | Why does Indian Railways use 10 digit PNR numbers? A simple explanation

Indian Railways: PNR అంటే ఏమిటి? రైలు టికెట్‌పై ఉండే ఆ 10 అంకెల నంబర్ వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? | Why does Indian Railways use 10 digit PNR numbers? A simple explanation

Indian Railways: మనం రైలు ప్రయాణం చేయడానికి టికెట్ బుక్ చేసిన ప్రతిసారీ PNR నంబర్ అనే పదాన్ని చూస్తూనే ఉంటాం. చాలామంది దీనిని కేవలం టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవడానికి వాడే ఒక సాధారణ సంఖ్యగా మాత్రమే భావిస్తారు. కానీ, ఈ 10 అంకెల PNR నంబర్ వెనుక మీ మొత్తం ప్రయాణానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన డేటా దాగి ఉంటుందని మీకు తెలుసా..? PNR అంటే ఏమిటి? PNR అనగా Passenger Name…

Read Full News

పైసా ఖర్చు లేదు.. మార్కెట్‌కు వెళ్లే పనుండదు.. ఇలా చేస్తే ఇంట్లోనే గుత్తులుగా పచ్చిమిరపకాయలు..

భారతీయ వంటకాల్లో పచ్చిమిరపకాయలది ప్రత్యేక స్థానం. పప్పు, కూరలు, చట్నీలు ఏవైనా సరే.. కాస్తంత పచ్చిమిర్చి తగిలితేనే ఆ ఘాటు, రుచి వస్తాయి. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన పచ్చిమిరపకాయలు కొద్ది రోజులకే మెత్తబడి కుళ్లిపోవడం సాధారణంగా చూస్తుంటాం. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి ఇంటి బాల్కనీలోనే లేదా డాబాపై కుండీలలోనే తాజాగా, ఎలాంటి రసాయనాలు లేని పచ్చిమిర్చిని సులభంగా పండించుకోవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా విత్తనాలు కొనాల్సిన పనిలేదు, పెద్ద తోట కూడా అవసరం లేదు….

Read Full News

AP Assembly Live: మెగా డీఎస్సీ, రిజర్వేషన్లపై చర్చ.. ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రత్యక్ష ప్రసారం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నాలుగు రోజుల పాటు సాగే ఈ సమావేశాళ్లో మెగా డీఎస్సీ, స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించే రిజర్వేషన్లపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు ప్రజా ప్రాధాన్యత కలిగి అంశాలను సభ ముందుకు తీసుకురానుంది. ఈ సమావేశాల్లో నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే వారి హాజరు నమోదు అయ్యేలా డిజిటల్ ఏర్పాట్లు చేశారు….

Read Full News
సుభాష్ చంద్రబోస్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు సినిమాలు.. | Netaji Trend Takes Over Tollywood: Why Freedom Era Stories Are Back video – Entertainment Videos in Telugu

సుభాష్ చంద్రబోస్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు సినిమాలు.. | Netaji Trend Takes Over Tollywood: Why Freedom Era Stories Are Back video – Entertainment Videos in Telugu

తెలుగు సినిమాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఫ్యాక్షన్, ఆ తర్వాత పాన్ ఇండియా.. ఇప్పుడేమో మన మేకర్స్ దృష్టి మన స్వాతంత్ర్య పోరాట నేపథ్యంపై పడింది. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ (INA) నేపథ్యంలో కథలు అల్లడం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గడచిన మూడేళ్లలో ఈ తరహా కాన్సెప్ట్స్‌తో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మన స్టార్ హీరోలు, డైరెక్టర్లు నేతాజీ…

Read Full News

రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. షాప్ యజమాని పరార్! కట్‌చేస్తే… | Rs.16 Clothing Sale Sparks Stampede Like Chaos in Kanpur, Police Resort to Lathi Charge

అది 16 నిమిషాల పాటు సాగే ఒక షాపింగ్ సంబరంగా ఉండాల్సింది. కానీ, దానికి బదులుగా, ఆ దుస్తుల దుకాణంలో రూ.16 ఆఫర్ వేలాది మందిని వీధుల్లోకి రప్పించి, తొక్కిసలాట లాంటి పరిస్థితిని సృష్టించింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్‌ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన ఆగస్టు 15వ తేదీ రాత్రి కాన్పూర్‌లో జరిగింది. 16 నిమిషాలు.. రూ. 16లకే దుస్తులు: కాన్పూర్ అలమ్ మార్కెట్‌లో హోసియరీ వ్యాపారం చేసే రయీస్ అలమ్ అనే…

Read Full News
తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం మంది హైదరాబాదీలేనట!

తెలంగాణను వణికిస్తున్న కొత్త మహమ్మారి.. బాధితుల్లో 60 శాతం మంది హైదరాబాదీలేనట!

ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలోని ఐటీ కారిడార్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏకంగా 62 శాతం మంది కంటినిండా నిద్రపోవడం లేదని తేలింది. షిఫ్టుల వారీగా రాత్రింబవళ్లు పనిచేయడం వల్ల వీరి బాడీ క్లాక్ పూర్తిగా దెబ్బతింటోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నిద్రలేమికి ప్రధాన కారణం.. మన చేతుల్లో ఉండే స్మార్ట్‌ఫోన్లేనిని అద్యయయానాలు చెబుతున్నాయి! పడుకునే ముందు సోషల్ మీడియాలో రీల్స్ చూడటం, గంటల తరబడి ఫోన్లకు…

Read Full News