Headlines
గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ! | Indian Oil Launches 4 Hour Express LPG Delivery Service for Indane Composite Cylinders video tv9d

గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ! | Indian Oil Launches 4 Hour Express LPG Delivery Service for Indane Composite Cylinders video tv9d

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తీపి కబురు అందించింది. ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ పేరుతో వినూత్న సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా బుక్ చేసిన కేవలం 4 గంటల్లోనే 10 కిలోల కాంపోజిట్ గ్యాస్ సిలిండర్‌ను వినియోగదారుల ఇంటికి డెలివరీ చేయనుంది. సాధారణ ఇనుప సిలిండర్లతో పోలిస్తే ఈ కొత్త కాంపోజిట్ సిలిండర్ బరువు చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మోయడం, తరలించడం ఎంతో సులభమవుతుంది. గృహ అవసరాలతో పాటు చిన్న…

Read Full News
ICC T20 Ranking: టీ20 ర్యాంకింగ్స్‌లో చరిత్ర సృష్టించిన ఛోటా ప్యాకెట్.. కోహ్లీ, సూర్యలనే బీట్ చేశాడుగా..! | Ishan Kishan Tops ICC T20I Batting Rankings with 916 Points, Surpassing Virat Kohli and Surya kumar yadav

ICC T20 Ranking: ఐసీసీ ఈరోజు విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ తన నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 916 రేటింగ్ పాయింట్లతో కిషన్ మరో ముఖ్యమైన మైలురాయిని సాధించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ తర్వాత అత్యధిక రేటింగ్ ఉన్న మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ప్రస్తుత టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ 3వ స్థానానికి పడిపోయాడు. అయితే, టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్…

Read Full News
మీకు స్మార్ట్ రేషన్ కార్డు కావాలా ?? ఈ ఒక్క పని చేయండి! | Telangana to Roll Out Smart Ration Cards Soon; e KYC Mandatory for Beneficiaries video tv9d

మీకు స్మార్ట్ రేషన్ కార్డు కావాలా ?? ఈ ఒక్క పని చేయండి! | Telangana to Roll Out Smart Ration Cards Soon; e KYC Mandatory for Beneficiaries video tv9d

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు త్వరలోనే శుభవార్త అందించనుంది. రాష్ట్రంలోని అర్హులైన దాదాపు 1.05 కోట్ల కుటుంబాలకు పాత రేషన్ కార్డుల స్థానంలో అత్యాధునిక ‘స్మార్ట్ రేషన్ కార్డులు’ పంపిణీ చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. క్రెడిట్, డెబిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన ఈ కార్డులను ఆగస్టు తొలి వారంలో లేదా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త స్మార్ట్ కార్డులు…

Read Full News
మిషన్ మోడ్‌లో ఇండియన్ రైల్వేలో కొలువుల పండగ.. 5.56 లక్షల ఉద్యోగాలు భర్తీ | Indian Railways Recruited 5.56 Lakh Employees Since 2014, Says Ashwini Vaishnaw

మిషన్ మోడ్‌లో ఇండియన్ రైల్వేలో కొలువుల పండగ.. 5.56 లక్షల ఉద్యోగాలు భర్తీ | Indian Railways Recruited 5.56 Lakh Employees Since 2014, Says Ashwini Vaishnaw

హైదరాబాద్, జులై 29: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన ఇండియన్ రైల్వేస్ నిరుద్యోగ యువతకు భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పిస్తూ రికార్డు సృష్టిస్తోంది. రైల్వే శాఖను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా నడిపించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం మిషన్ మోడ్ లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేసింది.ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌లో వెల్లడించారు. 2014 నుంచి 2026 జూన్ వరకు దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో ఏకంగా 5.56 లక్షల…

Read Full News
IPL: బ్రాండ్ వ్యాల్యూలో తోపు టీంగా ఆర్‌సీబీ.. చెన్నై, ముంబైల పరిస్థితి ఏంటో తెలుసా? | RCB Top in IPL brand Team Value Check csk mi and all 10 teams value

IPL: బ్రాండ్ వ్యాల్యూలో తోపు టీంగా ఆర్‌సీబీ.. చెన్నై, ముంబైల పరిస్థితి ఏంటో తెలుసా? | RCB Top in IPL brand Team Value Check csk mi and all 10 teams value

IPL brand valuation 2026: అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లాక్ విడుదల చేసిన 2026 ఐపీఎల్ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యాపార విలువ తొలిసారిగా సుమారు రూ. 2 లక్షల కోట్లకు చేరుకుంది. అదేవిధంగా, ఈ అధ్యయనం ప్రకారం, గత రెండు ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్రాండ్ విలువ కూడా 300 మిలియన్లను దాటింది.

Read Full News
Telangana: తెలంగాణకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. ప్రాజెక్టులకు లైన్ క్లియర్

Telangana: తెలంగాణకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. ప్రాజెక్టులకు లైన్ క్లియర్

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు పొందిన పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్, గౌరవెల్లి వంటి ప్రాజెక్టుల అనుమతులు పూర్తిగా చెల్లుబాటులోనే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు 2021లో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమొరాండం(OM)ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ OM కారణంగా ఏర్పడిన న్యాయపరమైన అనిశ్చితి తొలగిపోవడంతో.. కొనసాగుతున్న ప్రాజెక్టుల పనులకు ఎలాంటి అడ్డంకి లేదని స్పష్టమైంది. అయితే కొత్తగా…

Read Full News
ఇంటి ముందు గులాబీ చెట్టు ఉండొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే? | Rose Plant Vastu: Attract Luck and Wealth with Proper Placement at Home

ఇంటి ముందు గులాబీ చెట్టు ఉండొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే? | Rose Plant Vastu: Attract Luck and Wealth with Proper Placement at Home

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో గులాబీ మొక్క నాటుకోవడం చాలా మంచిది. దీని వలన అదృష్టం కలిసిరావడమే కాకుండా, ఆనందం శ్రేయస్సు కూడా నెలకుంటుంది. అంతే కాకుండా ఇంటిలో గులాబీ చెట్టు ఉంటే, ఇంటిలోని కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత నెలకొంటుందంట.అందుకే చాలా మంది తమ ఇంటిలో గులాబీ మొక్కను నాటుకుంటారు.

Read Full News
Investment Tips: నెలకు రూ.5 వేలతో ఏకంగా రూ.16 లక్షలు మీకే.. కేంద్రం గొప్ప పథకం.. | PPF for Children: Invest 5000 a Month and Build Over 16 Lakh in 15 Years

Investment Tips: నెలకు రూ.5 వేలతో ఏకంగా రూ.16 లక్షలు మీకే.. కేంద్రం గొప్ప పథకం.. | PPF for Children: Invest 5000 a Month and Build Over 16 Lakh in 15 Years

పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వారి ఆర్ధిక అవసరాల కోసం డబ్బులు పొదుపు చేయాలని చాలామంది తల్లిదండ్రులకు ఉంటుంది. ఇందుకోసం అనేక రిస్క్ లేని పెట్టుబడుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇందుకోసం అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ అందించే పథకాల కోసం ఎక్కువ చూస్తూ ఉంటారు. డబ్బులు పొదుపు చేసుకునేందుకు ప్రజలకు అనేక చిన్న పొదుపు పథకాలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అందులో బాగా పాపులర్ అయిన స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫంట్(PPF). పిల్లల…

Read Full News
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో 7,437 కానిస్టేబుల్, SI ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల | Telangana Govt Announces Massive Police Recruitment Drive; 7,437 Jobs Up for Grabs, here full details

హైదరాబాద్, జులై 29: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రేవంత్‌ సర్కార్ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి బుధవారం (జులై 29) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. వీటి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 7,437 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సివిల్ పోలీసు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్ (AR), స్పెషల్ పోలీసు, ఫైర్ సర్వీసెస్,…

Read Full News
Weather Alert: గురువారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Weather Alert: గురువారం ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం.. ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశాపై తీవ్రవాయుగుండం కదులుతుందని, ఇది రాబోయే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్ – మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్…

Read Full News