Headlines
చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?

చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?

ఇక ఈ దృష్టి దోషం అనేది గత కొంత కాలం నుంచి వస్తూ ఉంది. పూర్వీకులు కూడా దీని నుంచి బయటపడటానికి కొన్ని కొన్ని నియమాలు అనుసరిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు దృష్టి దోషానికి ఎక్కువగా గురి అవుతారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం. సింహ రాశి : సింహ రాశి వారికి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా వీరికి ప్రతిభ కూడా చాలా…

Read Full News
జీవితాన్ని మలుపు తిప్పే రేఖ.. మీ అరచేతిలో ఉంటే లైఫ్ మారిపోవడమే

జీవితాన్ని మలుపు తిప్పే రేఖ.. మీ అరచేతిలో ఉంటే లైఫ్ మారిపోవడమే

చేతిలో ఉండే అనేక రేఖల్లో వి ఆకారం రేఖ కూడా ఒకటి. దీనిని విష్ణు రేఖ అని కూడా అంటారు. అయితే కొంత మంది అరచేతిల్లో విష్ణు రేఖ కూడా ఉంటుంది. ఇది ఎవరి చేతిలో ఉంటుందో, వారికి అనుకోని విధంగా ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా శ్రీమహావిష్ణువు ఆశీస్సులు కలిగి వీరికి అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయంట. ఎవరి చేతిలో అయితే విష్ణు రేఖ ఉంటుందో, వారి జీవితం మొదటి నుంచే…

Read Full News
Jabardasth: ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పుడు బాగా ఫేమస్.. ఎవరో గుర్తు పట్టారా? ఒకరు జబర్దస్త్‌లో స్టార్ కమెడియన్

Jabardasth: ఈ అక్కాచెల్లెళ్లు ఇప్పుడు బాగా ఫేమస్.. ఎవరో గుర్తు పట్టారా? ఒకరు జబర్దస్త్‌లో స్టార్ కమెడియన్

పై ఫొటోలో ఉన్న అక్కాచెల్లెళ్లను గమనించారా? అందులో ఒకామె ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. లేడీ కమెడియన్ గా ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటోంది. అంతకు ముందు జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ మెరిసిందీ అందాల తార. తన యాక్టింగ్ తో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు ఈ నటి తల్లి కూడా టాలీవుడ్ లో బాగా…

Read Full News
ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ పేరిట వేధింపులు.. ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అసలేం జరిగిందంటే? | Instagram Friendship Turns Criminal Case: Trainee IPS Uday Krishna Reddy Booked for Stalking, Cyber Harassment

హైదరాబాద్, జూలై 29: లైంగిక వేధింపులు, స్టాకింగ్, బెదిరింపులు తదితర ఆరోపణల కేసులో ఐపీఎస్ ట్రైనీ అధికారి ఎం ఉదయ్ కృష్ణారెడ్డి (33)ను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సీపీ సజ్జనార్‌ మీడియాకు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసి, అనంతరం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత…

Read Full News
Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. కేవలం రూ.50కే.. ఆగస్ట్ 1 నుంచి కొత్త పథకం..

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. కేవలం రూ.50కే.. ఆగస్ట్ 1 నుంచి కొత్త పథకం..

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యంను కిలో రూ.52కు అందించనుండగా.. గ్రేడ్-1 పచ్చి బియ్యం కేజీ రూ.50కు పంపిణీ చేయనుంది. రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా వీటిని సబ్సిడీపై అందించనుంది. రైతు బజార్లలో ప్రజలు సబ్సిడీపై వీటిని కొనుగోలు చేయవచ్చు. ప్రతీఒక్కరూ దీనిని ఉపయోగించుకోవాలని పౌరసరఫరాల…

Read Full News
Elon Musk: ఎలాన్ మస్క్‌ మరో సూపర్‌ ప్లాన్‌.. X Moneyతో యాప్‌లోనే పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు! | Elon Musk Launches ‘X Money’ Banking Services in the US video tv9d – Technology Videos in Telugu

Elon Musk: ఎలాన్ మస్క్‌ మరో సూపర్‌ ప్లాన్‌.. X Moneyతో యాప్‌లోనే పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు! | Elon Musk Launches ‘X Money’ Banking Services in the US video tv9d – Technology Videos in Telugu

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మరో సూపర్‌ ఐడియాతో సరికొత్త సేవలను ప్రజలను అందుబాటులోకి తెచ్చారు. ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ మరో భారీ అడుగు వేసింది. ఎక్స్‌ను ‘ఎవ్రీథింగ్ యాప్‌’గా మార్చాలనే మస్క్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగంగా అమెరికాలో పూర్తిస్థాయి బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. ‘ఎక్స్ మనీ’ పేరుతో తీసుకొచ్చిన ఈ సేవలు ప్రస్తుతం ప్రీమియం, ప్రీమియం ప్లస్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు యాప్…

Read Full News
భోగాపురంలో అదిరిపోయేలా ఏర్పాట్లు.. రేయింబవళ్లు కష్టపడుతున్న యంత్రాంగం | Grand Preparations Underway for PM Modi to Inaugurate Bhogapuram International Airport video tv9d

భోగాపురంలో అదిరిపోయేలా ఏర్పాట్లు.. రేయింబవళ్లు కష్టపడుతున్న యంత్రాంగం | Grand Preparations Underway for PM Modi to Inaugurate Bhogapuram International Airport video tv9d

ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలవనున్న భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవాన్ని చరిత్రలో నిలిపోయేలా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లక్షలాది మంది ప్రజల భాగస్వామ్యంతో వేడుకను విజయవంతం చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. అంతేకాదు… సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలకు ప్లాన్ చేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల… భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం…

Read Full News
SSSUHE: దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. రైతులకు సత్యసాయి యూనివర్శిటీ పట్టాలు ప్రదానం.. | India’s First ‘Krishi Rishi’ Certificates Awarded to 138 Farmers by Sri Sathya Sai University for Human Excellence

SSSUHE: దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. రైతులకు సత్యసాయి యూనివర్శిటీ పట్టాలు ప్రదానం.. | India’s First ‘Krishi Rishi’ Certificates Awarded to 138 Farmers by Sri Sathya Sai University for Human Excellence

దేశంలోనే తొలిసారిగా సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానానికి విశ్వవిద్యాలయ స్థాయిలో గుర్తింపు కల్పిస్తూ 138 మంది రైతులకు ‘కృషి ఋషి’ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. శ్రీ సత్యసాయి యూనివర్శిటీ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్‌ (SSSUHE) 5వ స్నాతకోత్సవంలో ఈ వినూత్న ప్రయత్నం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇదే కార్యక్రమంలో 119 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా.. 24 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు….

Read Full News
అంతరిక్షంలో మెరిసిన తొలి భారత వజ్రం.. విక్రమ్-1తో స్కైరూట్ చరిత్ర! | India’s First Space Diamond: Hyderabad’s Vikram 1 Rocket Carries Lab Grown Gem into Orbit video tv9d – Technology Videos in Telugu

అంతరిక్షంలో మెరిసిన తొలి భారత వజ్రం.. విక్రమ్-1తో స్కైరూట్ చరిత్ర! | India’s First Space Diamond: Hyderabad’s Vikram 1 Rocket Carries Lab Grown Gem into Orbit video tv9d – Technology Videos in Telugu

భారత ప్రైవేట్ ఏరోస్పేస్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ‘మిషన్ ఆగమన్’ ద్వారా ప్రయోగించిన ‘విక్రమ్‌-1’ ఆర్బిటల్‌ రాకెట్‌లో.. ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాన్ని అంతరిక్షంలోకి పంపారు. సూరత్‌కు చెందిన ‘నిత్యాస్ జెమ్స్ అండ్ జువెలరీ’ సీఈఓ రజనీకాంత్ ఛాంద్‌చద్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ అరుదైన ప్రయోగం కోసం 20 మంది నిపుణులు దాదాపు 6 నెలల పాటు శ్రమించి తామరపువ్వు ఆకారంలో ప్రత్యేక డిజైన్ రూపొందించారు….

Read Full News
ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్ | Anna Konidela Requests Fans to Stop Using ‘Anna Lezhneva’ and Call Her by Her Married Name video tv9d – Entertainment Videos in Telugu

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్ | Anna Konidela Requests Fans to Stop Using ‘Anna Lezhneva’ and Call Her by Her Married Name video tv9d – Entertainment Videos in Telugu

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల సోషల్ మీడియా వేదికగా ఓ కీలక విజ్ఞప్తి చేశారు. తన పేరును చాలాకాలంగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ఇకపై తనను ‘అన్నా లెజినోవా’ అని కాకుండా ‘అన్నా కొణిదెల’ అని మాత్రమే పిలవాలని అభిమానులను, మీడియాను కోరారు. తన పుట్టినరోజు సమీపిస్తున్న వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. వివాహ ధ్రువీకరణ పత్రంలో మాత్రమే తన పేరు ‘లెజినోవా’ అని నమోదైందని, పెళ్లయిన రోజే…

Read Full News