Headlines
ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ! | Thieves Target Government Property, Steal Power Cables from Veligonda Project Rehabilitation Centre video tv9d – Viral Videos in Telugu

ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ! | Thieves Target Government Property, Steal Power Cables from Veligonda Project Rehabilitation Centre video tv9d – Viral Videos in Telugu

చోరీకి కాదేదీ అనర్హం అన్నట్టుగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, దుకాణాల్లో చోరీ చేసే దొంగలు ఇప్పుడు రూటు మార్చారు. పంటపొలాలు, ప్రభుత్వ ప్రాపర్టీపై పడ్డారు. మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి సమీపంలోని వెలిగొండ ప్రాజెక్ట్ సుంకేసుల పునరావాస కేంద్రంలో దొంగలు ఏం చేశారో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. ఆ ప్రాంతంలో జనసంచారం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని రాత్రివేళల్లో ఏకంగా 17 విద్యుత్ స్తంభాలకు చెందిన విలువైన వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్లారు. అంతటితో…

Read Full News
మన కరెన్సీపై పదేళ్ల ఆంక్షలకు తెర.. రూ.500 నోట్లకు నేపాల్ గ్రీన్ సిగ్నల్ | Nepal Allows Indian rs 200 and rs 500 Notes, Bringing Relief to Tourists and Traders video tv9d

మన కరెన్సీపై పదేళ్ల ఆంక్షలకు తెర.. రూ.500 నోట్లకు నేపాల్ గ్రీన్ సిగ్నల్ | Nepal Allows Indian rs 200 and rs 500 Notes, Bringing Relief to Tourists and Traders video tv9d

భారతీయ పర్యాటకులు, సరిహద్దు వ్యాపారులకు నేపాల్ ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇకపై తమ దేశంలో భారతీయ రూ.200, రూ.500 నోట్లను అధికారికంగా వినియోగించుకోవచ్చని నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ప్రతినిధి గురు ప్రసాద్ పౌడెల్ ప్రకటించారు. 2016 నవంబర్ 9న భారత్‌లో పెద్ద నోట్ల రద్దు జరిగినప్పటి నుంచి నేపాల్ కేవలం రూ.100 నోట్లను మాత్రమే అనుమతిస్తూ వస్తోంది. అయితే తాజా నిర్ణయంతో సుదీర్ఘకాలంగా ఉన్న ఆంక్షలను సడలించింది. కొత్త నిబంధనల ప్రకారం.. 2016 నవంబర్ 9…

Read Full News
ఒక్క ట్విస్ట్.. క్లైమాక్స్ బ్లాస్ట్.. ఇదే సక్సెస్ మంత్ర | Tollywood’s New Success Formula: One Big Twist That Changes Everything video – Entertainment Videos in Telugu

ఒక్క ట్విస్ట్.. క్లైమాక్స్ బ్లాస్ట్.. ఇదే సక్సెస్ మంత్ర | Tollywood’s New Success Formula: One Big Twist That Changes Everything video – Entertainment Videos in Telugu

అనగనగా ఓ సినిమా.. అందులో ఒక ట్విస్ట్.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఇదే కొత్త సక్సెస్ ఫార్ములా. కథని మలుపు తిప్పేలా ఓ అదిరిపోయే ట్విస్ట్ రాసుకుని తర్వాతే దానిచుట్టూ కథలు అల్లుకుంటున్నారేమో అనిపిస్తుంది. సిచ్యువేషన్ చూస్తుంటే..! చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా ఇదే దారిలో వెళ్తున్నారు. మరి ఆ ట్విస్టుల కథేంటో చూద్దామా..? క్లైమాక్స్ ట్విస్ట్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే సినిమా పోకిరి.. అప్పట్లో పూరీ ఇచ్చిన ట్విస్టుకి అందరి బుర్రలు…

Read Full News
Korean Kanakaraju: కనకరాజు కాసుల వర్షం.. ఇదొక చిత్రవిచిత్రం..! | Varun Tej’s Korean Kanakaraju Enters Safe Zone with Strong Pre Release Business video – Entertainment Videos in Telugu

Korean Kanakaraju: కనకరాజు కాసుల వర్షం.. ఇదొక చిత్రవిచిత్రం..! | Varun Tej’s Korean Kanakaraju Enters Safe Zone with Strong Pre Release Business video – Entertainment Videos in Telugu

వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా రిలీజ్ కాకముందే నిర్మాతలను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లిందా..? ట్రాక్ రికార్డులతో పనిలేకుండా.. గత పరాజయాలతో అవసరం లేకుండా వరుణ్ తేజ్ కెరీర్‌ను కొరియన్ కనకరాజు కాపాడాలని ఫిక్సైపోయాడా..? థియేటర్లలో బొమ్మ పడకముందే నాన్ థియేట్రికల్ రైట్స్‌తో కనకరాజు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. మరి ఆ బిజినెస్ కథేంటో చూద్దామా..? వరుణ్ తేజ్, మెర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వస్తున్న కొరియన్ కనకరాజు సినిమా రీ సౌండ్ బాక్సాఫీస్ వద్ద బాగానే…

Read Full News
Sharwanand: వరుస సినిమాలతో దూసుకుపోతున్న శర్వానంద్ | Sharwanand Reportedly Greenlights a Mythological Spectacle with Abhishek Nama video – Entertainment Videos in Telugu

Sharwanand: వరుస సినిమాలతో దూసుకుపోతున్న శర్వానంద్ | Sharwanand Reportedly Greenlights a Mythological Spectacle with Abhishek Nama video – Entertainment Videos in Telugu

ఫ్యామిలీ, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, కామెడీ అంటూ వరుస జోనర్స్‌తో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న శర్వానంద్.. ఈసారి మైథలాజికల్ టచ్ ఇవ్వబోతున్నారా..? సంపత్ నంది, శ్రీను వైట్ల లాంటి డైరెక్టర్లతో పని చేస్తున్న ఈ హీరో.. తాజాగా మరో సెన్సేషనల్ సినిమాకు ఓకే చెప్పారా..? ఈ మధ్యే ఓ పెద్ద సినిమా చేసిన దర్శకుడితో విజువల్ వండర్ చేయబోతున్నారా..? అసలు శర్వా చేయబోయే ఆ సినిమా ఏంటి..? నారినారి నడుమ మురారి తర్వాత మళ్లీ బిజీ అయిపోయారు…

Read Full News
Maniratnam:విజయ్ సేతుపతి-సాయి పల్లవి జంటగా మణిరత్నం కొత్త సినిమా | Mani Ratnam Eyes Strong Comeback with Vijay Sethupathi–Sai Pallavi Romance video – Entertainment Videos in Telugu

Maniratnam:విజయ్ సేతుపతి-సాయి పల్లవి జంటగా మణిరత్నం కొత్త సినిమా | Mani Ratnam Eyes Strong Comeback with Vijay Sethupathi–Sai Pallavi Romance video – Entertainment Videos in Telugu

‘థగ్ లైఫ్’తో రేసులో వెనకబడిపోయిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం మళ్లీ ఫామ్‌లోకి వస్తారా..? విజయ్ సేతుపతి, సాయి పల్లవి సినిమాతో ఈయన తన మునపటి మ్యాజిక్ చేస్తారా..? విజయ్ సేతుపతి సరికొత్తగా కనిపిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ఎలా ఉండబోతుంది..? షూటింగ్ మొదలవకముందే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ కొనడానికి కారణమేంటి..? ఎన్ని రోజుల్లో షూట్ పూర్తి చేయాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నారు..? మణిరత్నం కొత్త సినిమా షూటింగ్ కోల్‌కతాలో మొదలైంది. విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా…

Read Full News
OTT Movie: దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు | Azadi 501 Web Series Based On Indias Biggest Scam Is Streaming Now On Aha OTT

OTT Movie: దేశాన్ని కుదిపేసిన ఘటన.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు | Azadi 501 Web Series Based On Indias Biggest Scam Is Streaming Now On Aha OTT

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. దీవానా, రావు బహదూర్ వంటి తెలుగు సినిమాలతో పాటు గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్ వంటి డబ్బింగ్ సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అలాగే అబ్జెషన్ మై లార్డ్, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచేందుకు రెడీగా ఉన్నాయి….

Read Full News
Ajith: అక్కడ అజిత్ కావాలనే అలా చేస్తున్నారా..? | Why Is Ajith Staying Away from Tamil Cinema’s Top Spot video – Entertainment Videos in Telugu

Ajith: అక్కడ అజిత్ కావాలనే అలా చేస్తున్నారా..? | Why Is Ajith Staying Away from Tamil Cinema’s Top Spot video – Entertainment Videos in Telugu

తమిళ ఇండస్ట్రీలో అజిత్‌కు నెంబర్ వన్ పీఠం మీద ఇంట్రెస్ట్ లేదా..? విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కావాలనుకుంటే అజిత్ ఈజీగా ఆ చైర్ మీద కూర్చోవచ్చు కానీ కావాలనే ఆ కుర్చీకి దూరం జరుగుతున్నారా..? స్టార్ డైరెక్టర్స్‌తో పని చేయకుండా అజిత్‌ను అడ్డుకుంటున్నదెవరు..? కొన్నేళ్లుగా అప్‌కమింగ్ దర్శకులతోనే సినిమాలెందుకు చేస్తున్నారు..? అసలేం జరుగుతుంది..? తమిళ ఇండస్ట్రీలో అజిత్ కుమార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ సూపర్ స్టార్‌కు కావాల్సిన ఆరా,…

Read Full News
చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే! | China’s Unitree Unveils AI Robot Dog That Carries Luggage and Conquers Tough Terrain video tv9d – Technology Videos in Telugu

చైనా సరికొత్త రోబో.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకవ్వాల్సిందే! | China’s Unitree Unveils AI Robot Dog That Carries Luggage and Conquers Tough Terrain video tv9d – Technology Videos in Telugu

పర్యాటకులు, ట్రెక్కింగ్ ప్రియులకు సహాయపడేలా చైనాకు చెందిన ‘యూనిట్రీ రోబోటిక్స్’ సంస్థ ‘యూనిట్రీ ఏఎస్2’ అనే అద్భుతమైన రోబో డాగ్‌ను తయారు చేసింది. కఠినమైన పర్వత ప్రాంతాలు, రాళ్లురప్పల దారులు, బురద నేలల్లో సైతం ఇది సులువుగా ప్రయాణించగలదు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ రోబోకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో ఇది ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ రోబో దాదాపు 15 నుండి 16 కిలోల బరువున్న లగేజీని మోస్తూ,…

Read Full News
ఇల్లు కొనడానికి పీఎఫ్ డబ్బులు తీస్తున్నారా? ఈ వార్త మీకోసమే! | Thinking of Withdrawing rs 50 Lakh from EPF for a Home Experts Warn of Huge Retirement Loss video tv9d – Business Videos in Telugu

ఇల్లు కొనడానికి పీఎఫ్ డబ్బులు తీస్తున్నారా? ఈ వార్త మీకోసమే! | Thinking of Withdrawing rs 50 Lakh from EPF for a Home Experts Warn of Huge Retirement Loss video tv9d – Business Videos in Telugu

సొంతింటి కల నెరవేర్చుకోవడానికి మీ ఈపీఎఫ్ ఖాతా నుంచి రూ. 50 లక్షలు ఉపసంహరించుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఆర్థిక నిపుణులు ఇస్తున్న హెచ్చరికను తప్పక తెలుసుకోవాలి. అత్యవసరం లేకుండా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తే పదవీ విరమణ నాటికి మీరు భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌పై లభిస్తున్న 8.25% వడ్డీ పూర్తి పన్ను మినహాయింపుతో కూడుకున్నది. ఒకవేళ మీరు ఖాతా నుంచి రూ. 50 లక్షలు విత్‌డ్రా చేస్తే, చక్రవడ్డీ ప్రభావం వల్ల తదుపరి…

Read Full News