Headlines

గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర..

చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో బాధ పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ కూర తింటే చాలు. పేగులను కూడా క్లీన్ చేస్తుంది. దీనిలో హై ప్రోటీన్స్ ఉంటాయి. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం బీరకాయ, శెనగనగపప్పు కూరకు కావాల్సిన పదార్దాలు: రెండు బీరకాయలు, అర కప్పు సెనగపప్పు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, రెండు టమాటా, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి…

Read Full News

మహిళ శరీర భాగాలతో బిర్యానీ.. వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్.. ఈ దంపతులు చేసిన కిరాతకం తెలిస్తే.. | Tamil Nadu Express Suitcase Murder Mystery, Woman Killed and Cooked into Biryani, Check Full Details

తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో సూట్‌కేస్‌లో శరీర భాగాలు దొరికిన కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశాకు చెందిన ఒక మహిళను చెన్నైలో కిరాతకంగా చంపి, శరీర భాగాలను సూట్‌కేస్‌లో పెట్టి రైలులో వదిలేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘోరం ఆగస్టు 5న జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ బోగీలో ఉన్న ఒక ఎరుపు రంగు సూట్‌కేస్ నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు…

Read Full News
శ్రావణంలో వర్షపు నీటితో ఈ పరిహారాలు చేయండి.. ఆర్థిక సమస్యలు తొలగి అదృష్టం కలిసొస్తుందట! | Shravan Month: Try These Rainwater Vastu Remedies for Prosperity, Peace and Positive Energy

శ్రావణంలో వర్షపు నీటితో ఈ పరిహారాలు చేయండి.. ఆర్థిక సమస్యలు తొలగి అదృష్టం కలిసొస్తుందట! | Shravan Month: Try These Rainwater Vastu Remedies for Prosperity, Peace and Positive Energy

Shravan Month Rainwater Remedies Telugu: శ్రావణ మాసంలో కురిసే వర్షాలు ప్రకృతికి సరికొత్త అందాన్ని తీసుకొస్తాయి. వర్షాలతో వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా, ఎండిపోయిన భూములు పచ్చదనంతో కళకళలాడుతాయి. భారతీయ సంప్రదాయాల్లో వర్షపు నీటికి కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, మత విశ్వాసాల్లో స్వచ్ఛమైన వర్షపు నీటితో కొన్ని పరిహారాలు చేస్తే సానుకూల ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే ఇవి మతపరమైన విశ్వాసాలు మాత్రమే. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన పరిహారాలుగా…

Read Full News
Varalakshmi Vratham 2026 : తొలిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఈ లిస్ట్ దగ్గరుంచుకోవాల్సిందే! | Varalakshmi Pooja at Home 2026 details in Telugu

Varalakshmi Vratham 2026 : తొలిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఈ లిస్ట్ దగ్గరుంచుకోవాల్సిందే! | Varalakshmi Pooja at Home 2026 details in Telugu

వరలక్ష్మీ వ్రతం ఎంతో వైభవంగా చేసినా, ఎంతో సింపుల్‌గా ఇంట్లో చేసినా భక్తి, శ్రద్ధే ముఖ్యమని పండితులు చెబుతున్నారు. ముందుగా ఇంటిని శుభ్రం చేసి, పూజా స్థలాన్ని సిద్ధం చేసి, కలశాన్ని ప్రతిష్ఠించి, మహాలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మరి ఈ పూజకు అవసరమైన సామగ్రి, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. వరలక్ష్మీ పూజకు కావాల్సిన సామగ్రి కలశం (వెండి, రాగి లేదా పిత్తళి) బియ్యం కొబ్బరికాయ మామిడి ఆకులు లక్ష్మీదేవి…

Read Full News
Telangana: రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈ పంటలు వేస్తే 75 శాతం సబ్సిడీతో విత్తనాలు!

Telangana: రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈ పంటలు వేస్తే 75 శాతం సబ్సిడీతో విత్తనాలు!

రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు కొత్తగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన…

Read Full News
IND vs PAK : రోహిత్, కోహ్లీ లేకుండానే పాక్‌తో బిగ్ ఫైట్.. ఎప్పుడు, ఎక్కడంటే? | IND vs PAK India Pakistan Could Clash In Asian Games 2026 Final

IND vs PAK : రోహిత్, కోహ్లీ లేకుండానే పాక్‌తో బిగ్ ఫైట్.. ఎప్పుడు, ఎక్కడంటే? | IND vs PAK India Pakistan Could Clash In Asian Games 2026 Final

IND vs PAK : ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోవడంతో, కేవలం మల్టీ నేషన్ టోర్నమెంట్లలో మాత్రమే ఈ రెండు జట్లు ఎదురెదురుపడుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. 2026 ప్రారంభంలో టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడిన ఈ సాంప్రదాయ ప్రత్యర్థులు, ఈ ఏడాది మిగిలిన కాలంలో మళ్లీ…

Read Full News
జీవితం మీద నిరాశ కలిగితే స్మశానానికి వెళ్లి కూర్చుంటా.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్ | Actress Saikamakshi Bhaskarla sensational comments about the impact Chalam’s book had on her

జీవితం మీద నిరాశ కలిగితే స్మశానానికి వెళ్లి కూర్చుంటా.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్ | Actress Saikamakshi Bhaskarla sensational comments about the impact Chalam’s book had on her

కామాక్షి భాస్కర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది ఈ అందాల భామ. మా ఉరి పొలిమేర సినిమాలో తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది. అగధా సినిమాలో ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో…

Read Full News
అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా? రూల్స్, ట్రిక్స్ తెలుసుకోండి! | Ashta Chamma: The Traditional Telugu Village Game of Strategy, Skill and Fun

అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా? రూల్స్, ట్రిక్స్ తెలుసుకోండి! | Ashta Chamma: The Traditional Telugu Village Game of Strategy, Skill and Fun

స్మార్ట్‌ఫోన్లు, వీడియో గేమ్స్ రాకముందు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు, పెద్దలు కలిసి ఎక్కువగా ఆడిన సంప్రదాయ ఆటల్లో అష్టా చమ్మా ఒకటి. వేసవి సెలవులు, సంక్రాంతి పండుగలు, సాయంత్రం వేళల్లో ఇంటి ముంగిట లేదా చెట్టు నీడలో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఈ ఆట ఆడేవారు. వినోదంతో పాటు తెలివితేటలు, వ్యూహరచన, ఓర్పును పెంపొందించే ఆటగా అష్టచమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అష్టా చమ్మా అనే పేరుకు అర్థం ఏమిటి? ‘అష్ట’ అంటే ఎనిమిది, ‘చమ్మ’…

Read Full News

ఆడియో లవర్స్‌కి పండగే..! పిచ్చెక్కించే క్లారిటీతో శాంసంగ్​ ఓవర్‌‌‌‌–ఇయర్​ హెడ్‌ఫోన్స్‌ | Audio Innovation: Samsung Preparing to Enter Over Ear Headphones Market

శాంసంగ్ సంస్థ తొలిసారిగా ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. గెలాక్సీ H1 కోడ్‌నేమ్‌తో అభివృద్ధి అవుతున్న ఈ హెడ్‌ఫోన్స్‌లో ఏఎన్‌సీ, ఏఐ అసిస్టెంట్ వంటి అధునాతన ఫీచర్లను అందించనున్నారు. త్వరలోనే టెక్ మార్కెట్లో ఇవి ప్రీమియం బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ సరికొత్త ప్రీమియం ఆడియో గ్యాడ్జెట్‌కు సంబంధించిన పూర్తి విశేషాలు తెలుసుకుందాం.. అధునాతన ఫీచర్ల విశేషాలు యాప్ కోడింగ్‌లో ఈ హెడ్‌ఫోన్స్‌కు ‘గెలాక్సీ H1’…

Read Full News
IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్ | IND vs SL Young Pacer Gurnoor Brar Could Replace Jasprit Bumrah in First Test

IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్ | IND vs SL Young Pacer Gurnoor Brar Could Replace Jasprit Bumrah in First Test

IND vs SL: భారత క్రికెట్ జట్టు తన స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే శ్రీలంక పర్యటనకు వెళ్లింది. బుమ్రా లేకపోవడం స్పష్టంగా టీమిండియా బౌలింగ్ విభాగానికి పెద్ద లోటు. అయితే ఆగస్టు 15 నుంచి గాల్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా లేని లోటును యంగ్ పేసర్ గుర్నూర్ బ్రార్ భర్తీ చేస్తాడని, అతడు భారత జట్టుకు ఎక్స్-ఫ్యాక్టర్‎గా నిలుస్తాడని శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వీజ్ మహరూఫ్ అభిప్రాయపడ్డారు….

Read Full News