థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. నాని ప్యారడైజ్‌లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. మొదటిసారి నాని కోసం | Is Keerthy Suresh doing a special song in Nani’s movie The Paradise
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. నాని సినిమా కోసం ఆడియన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. నాని సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటాయి. అది ఏ జోనర్ సినిమా అయినా నాని సినిమా అంటే చాలు ఫ్యాన్ థియేటర్స్ కు క్యూ కడతారు. ఇక దసరాలాంటి మాస్ మసాలా సినిమా తర్వాత హాయ్ నాన్నలాంటి ఫ్యామిలీ సినిమాతో కట్టిపడేసాడు. తర్వాత…