మటన్ స్కిన్ తినొచ్చా? ఎలా తినాలి? ప్రయోజనాలు, జాగ్రత్తలు ఇవే
మటన్ స్కిన్ తినొచ్చా? ఎలా తినాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? నిపుణులు ఏమంటున్నారు? మటన్ స్కిన్ తినడం సురక్షితమేనా? మటన్‌లో మాంసంతో పాటు కొందరు స్కిన్ (చర్మం)ను కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేక వంటకాలలో మటన్ స్కిన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అయితే దీన్ని తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పరిశుభ్రంగా శుభ్రం చేసి, పూర్తిగా ఉడికించి, పరిమిత మోతాదులో తీసుకుంటే…