Headlines
PoKలో పాక్ వ్యతిరేక అగ్నిజ్వాలలు.. పాక్ బలగాల కాల్పులతో ఆందోళనలు హింసాత్మకం! | Pakistan occupied Kashmir elections turn deadly, JAAC alleges 14 activists killed

PoKలో పాక్ వ్యతిరేక అగ్నిజ్వాలలు.. పాక్ బలగాల కాల్పులతో ఆందోళనలు హింసాత్మకం! | Pakistan occupied Kashmir elections turn deadly, JAAC alleges 14 activists killed

పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇస్లామాబాద్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజాసంఘాలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అరెస్టులు, అదృశ్యమైన వ్యక్తులపై దర్యాప్తు, భద్రతా బలగాలకు ఇచ్చిన ప్రత్యేక అధికారాల రద్దు, ఇంటర్నెట్ ఆంక్షల ఎత్తివేత వంటి డిమాండ్లతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్థానిక వనరులపై ప్రజలకే పూర్తి హక్కులు కల్పించాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు….

Read Full News
తిరుమల భక్తులకు కీలక అప్‌డేట్.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు, శ్రీవారి సేవలకు సిబిల్ స్కోర్ తరహా రేటింగ్! | TTD Cancels SSD Tokens for Wednesday, Plans CIBIL Style Rating System for Srivari Sevaks

తిరుమల భక్తులకు కీలక అప్‌డేట్.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు, శ్రీవారి సేవలకు సిబిల్ స్కోర్ తరహా రేటింగ్! | TTD Cancels SSD Tokens for Wednesday, Plans CIBIL Style Rating System for Srivari Sevaks

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించిన ఎస్‌ఎస్‌డీ (సర్వదర్శన) టోకెన్ల జారీలో తాత్కాలిక మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల వద్ద బుధవారం భక్తులకు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. అయితే, శుక్రవారం శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను గురువారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా జారీ చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. శ్రీవారి సేవలకు సిబిల్ స్కోర్ తరహాలో…

Read Full News
వామ్మో.. పాత వెస్టిండీస్ పుట్టుకొస్తోందా? వీళ్లను తట్టుకొని 2027 వన్డే వరల్డ్ కప్ గెలుస్తామా? | Is West Indies Pace Dominance Back? Jayden Seales, Justin Greaves Lead Caribbean Cricket’s New Fast Bowling Revolution

ఇప్పటి క్రికెట్ అభిమానులకు వెస్టిండీస్ క్రికెట్ గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు వెస్టిండీస్ టీమ్ అంటే.. ఓ సాధారణ జట్టు. కానీ ఓల్డ్ జనరేషన్‌ని వెస్టిండీస్ క్రికెట్ అంటే ఏంటి అని అడిగితే.. అదో పెద్ద కథ సామి అంటూ మొదలుపెడతారు. ప్రపంచ క్రికెట్‌పై ఆస్ట్రేలియా డామినేషన్ కంటే ముందు వెస్టిండీస్ రాజ్యం చేసింది. ప్రపంచ క్రికెట్‌ను ఒంటి చేత్తో శాసించిన టీమ్ అంది. వాళ్లతో మ్యాచ్ అంటేనే చాలా దేశాల క్రికెటర్లు భయపడేవాళ్లు. మ్యాచ్…

Read Full News
Hyderabad: పార్కింగ్‌లో కారు మిస్సైతే పబ్‌దే బాధ్యత.. భారీ పెనాల్టీ విధించిన హైదరాబాద్ వినియోగదారుల కమిషన్! | Hyderabad: Valet Parking Theft: Hyderabad Consumer Forum Holds Pub Liable, Orders Compensation

Hyderabad: సాధారణంగా నగరంలో పార్కింగ్‌ స్థలాలు ఉంటాయి. వాటిలో బైక్‌ గానీ, కారు గానీ పార్కింగ్‌ చేసినప్పుడు వాహనదారుడు మళ్లీ తీసుకునే వరకు ఆ పార్కింగ్‌ యజమానిదే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ పబ్‌లో కారు చోరీ ఘటనపై స్పష్టత ఇచ్చింది హైదరాబాద్‌ జిల్లా కమిషన్‌. వాలెట్‌ పార్కింగ్‌లో బీఎండబ్ల్యూ కారు చోరీ అయిన ఘటనలో పబ్‌ యాజమాన్యానికి హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-3 పెనాల్టీ విధించింది. వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం కల్పించినప్పుడు వాహనానికి ఏదైనా జరిగినా…

Read Full News
ఫిర్యాదు చేసేందుకు పీఎస్‌కు వస్తే.. మహిళతో చాటుమాటు యవ్వారం.. జూబ్లీహిల్స్ సీఐపై వేటు! | Jubilee Hills CI Srinivasulu Reddy suspended following allegations by woman in Hyderabad

ఫిర్యాదు చేసేందుకు పీఎస్‌కు వస్తే.. మహిళతో చాటుమాటు యవ్వారం.. జూబ్లీహిల్స్ సీఐపై వేటు! | Jubilee Hills CI Srinivasulu Reddy suspended following allegations by woman in Hyderabad

హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓ వివాహిత చేసిన ఫిర్యాదు నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సీఐని బదిలీ చేశారు. బాధితురాలి ఆరోపణలపై డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఉన్నతస్థాయి విచారణ ప్రారంభమైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాను ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో సీఐ…

Read Full News
అతన్ని భరించడం నా వల్ల కాదు.. పెళ్లయిన నాలుగు నెలలకే భర్తపై నటి షాకింగ్ పోస్ట్.. | Singer Badshah Wife Isha Rikhi shares Cryptic social media Post about Fear and Silence amid Separation buzz

అతన్ని భరించడం నా వల్ల కాదు.. పెళ్లయిన నాలుగు నెలలకే భర్తపై నటి షాకింగ్ పోస్ట్.. | Singer Badshah Wife Isha Rikhi shares Cryptic social media Post about Fear and Silence amid Separation buzz

సినిమా ఇండస్ట్రీలో విడాకుల హవ పెరిగిపోతుంది. సీని సెలబ్రెటీలు ఈ మధ్యకాలంలో విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ సెలబ్రెటీలు విడిపోయారు. కొందరు దూరంగా ఉంటున్నారు. ఏడాది క్రితం పెళ్ళైన వారు మాత్రమే కాదు 17-18ఏళ్ల క్రితం వివాహం అయినా వారు కూడా విడిపోతున్నట్టు అనౌన్స్ చేస్తున్నారు. సినీ సెలబ్రెటీలు ఎప్పుడు ఎవరు విడిపోతారో చెప్పడం కష్టంగా మారిపోతుంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా బ్రేకప్స్‌తో, రిలేషన్ షిప్స్‌తో నిత్యం…

Read Full News
Indian Billionaires: దేశంలో వేగంగా పెరుగుతున్న కుబేరుల సంఖ్య.. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! | 570 Indians earn over Rs 100 crore a year; number of billionaires up 300 percent in 5 years

Indian Billionaires: దేశంలో వేగంగా పెరుగుతున్న కుబేరుల సంఖ్య.. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! | 570 Indians earn over Rs 100 crore a year; number of billionaires up 300 percent in 5 years

Indian Billionaires: భారతదేశంలోని అత్యంత సంపన్నుల క్లబ్ ఇప్పుడు మరింత రద్దీగా మారింది. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పంచుకున్న డేటా ప్రకారం, అసెస్మెంట్ ఇయర్ (AY) 2025-26లో రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని నివేదించిన వ్యక్తుల సంఖ్య 576కి పెరిగింది. AY 2024-25లో ఇదే సంఖ్య 415గా ఉంది. దేశంలో బిలియనీర్ల సంఖ్యలో పెరుగుదలను ప్రభుత్వం గమనించిందా అనే ప్రశ్నకు సమాధానంగా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి (MoS) పంకజ్…

Read Full News
అందంగా ఉందని పెళ్లి చేసుకున్న యువకుడు.. 25 రోజులకు బయటపడ్డ వధువు అసలు రూపం..!

అందంగా ఉందని పెళ్లి చేసుకున్న యువకుడు.. 25 రోజులకు బయటపడ్డ వధువు అసలు రూపం..!

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ని షాజాపూర్ జిల్లాలో సంచలనం రేపిన ఓ వివాహ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగిన 25 రోజుల తర్వాత తమ కోడలు ట్రాన్స్‌జెండర్ అని తెలిసిందంటూ వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, షాజాపూర్‌కు చెందిన ఓ యువకుడు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు….

Read Full News
Guru Purnima: గురు పౌర్ణమి రోజు గురువుకు ఏ బహుమతి ఇస్తే శుభం? విశ్వాసాల ప్రకారం ఇవే ఉత్తమ కానుకలు | Guru Purnima 2026: Best Gifts to Offer Your Guru as Per Hindu Traditions and Beliefs

Guru Purnima: గురు పౌర్ణమి రోజు గురువుకు ఏ బహుమతి ఇస్తే శుభం? విశ్వాసాల ప్రకారం ఇవే ఉత్తమ కానుకలు | Guru Purnima 2026: Best Gifts to Offer Your Guru as Per Hindu Traditions and Beliefs

Guru Purnima Gifts Telugu: ఈ రోజు, జూలై 29, 2026, దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆషాఢ మాస పౌర్ణమి రోజున మహర్షి వేదవ్యాసుని జయంతి కూడా జరుపుకోవడం వల్ల ఈ రోజును ‘వ్యాస పౌర్ణమి’ అని కూడా పిలుస్తారు. సనాతన ధర్మంలో గురువుకు దేవుడికంటే గొప్ప స్థానం ఇచ్చారు. ఎందుకంటే గురువే అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగువైపు శిష్యుడిని నడిపిస్తాడు. అందుకే గురు పౌర్ణమి రోజున శిష్యులు తమ…

Read Full News
Trainee IPS Case: అత్తాపూర్ పోలీసుస్టేషన్‌లో ఉదయ్‌ కృష్ణారెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డు | Trainee IPS Case: Attapur Police Record Trainee IPS Uday Krishna Reddy’s Statement

Trainee IPS Case: అత్తాపూర్ పోలీసుస్టేషన్‌లో ఉదయ్‌ కృష్ణారెడ్డి స్టేట్‌మెంట్‌ రికార్డు | Trainee IPS Case: Attapur Police Record Trainee IPS Uday Krishna Reddy’s Statement

Trainee IPS Case: మహిళా తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు హైదరాబాద్ శివార్లలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న అదుపులోకి తీసుకున్న ఉదయ్‌ కృష్ణారెడ్డిని పోలీసులు అత్తాపూర్‌ పోలీసు స్టేషన్‌లో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. అనంతరం ఉదయం ఉదయ్‌ కృష్ణారెడ్డిని ఉప్పరపల్లి కోర్టులో హాజరు పర్చనున్నారు. కాగా, జాతీయ పోలీస్ అకాడమీలో తనను వేధించారంటూ జూలై 18న…

Read Full News