ఆ హీరోని పెళ్లి చేసుకోమని చాలా మంది చెప్పారు.. ఆయన వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను
ప్రముఖ నటి ఆమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం, కెరీర్ ఎంపికలు, వ్యక్తిగత అనుభవాలపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమాల్లో నటనావకాశాలు పరిమితంగా ఉన్న తల్లి పాత్రల కంటే సీరియల్స్‌లో మంచి పాత్రలు లభిస్తున్నాయని, అందుకే సీరియల్స్‌పై దృష్టి పెట్టినట్లు ఆమె తెలిపారు. ఇటీవల ఆమె నటించిన ఓ సీరియల్ తన కెరీర్‌కు మలుపు అని, ఈ పాత్ర తనకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టిందని ఆమని పేర్కొన్నారు. తన నటనా జీవితంలో…