ఊరిస్తున్న క్రేజీ కాంబోస్… కాసులు కురిపిస్తాయా? | Tollywood’s Next Big Pairings: Star Heroes Line Up Exciting New Combos video – Entertainment Videos in Telugu
టాలీవుడ్‌లో క్రేజీ మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ హీరోలు తమ నెక్ట్స్ మూవీస్ విషయంలో బిగ్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. అందుకే అభిమానుల్లో అంచనాలు పెంచే కాంబోస్ సెట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో రిపీట్ కాంబోస్‌తో పాటు నయా జోడీస్ కూడా ఊరిస్తున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో ఓ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది. ప్రస్తుతం నటిస్తున్న ‘రాకా’ మూవీ…