Headlines

కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. ఇద్దరు భక్తులు మృతి | Tragedy in kanchipuram 2 devotees die in mishap during goddess temple festivities

కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన రెండు వర్గాలకు చెందిన భక్తుల మధ్యలో ఘర్షణ చోటుచేసుకుంది. చిన్నగా మొదలైన గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఇరు వర్గాలు. ఈ దాడిలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 20 మందిదాక గాయపడ్డట్టు తెలుస్తోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే అందిన…

Read Full News
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కొత్త కుర్రాడికి ఛాన్స్ | India Test Squad for Sri Lanka 2026 Announced: Saransh Jain Earns Maiden Call, Bumrah Awaits Fitness Clearance

శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఇప్పటికే జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లపై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. యువ ఆల్‌రౌండర్ సరన్ష్ జైన్‌కు తొలిసారిగా టెస్ట్ జట్టులో చోటు కల్పించారు. 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టులో యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి కీలక…

Read Full News
ఆ నెంబర్ పండ్లను కొంటే డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. 4, 8, 9 అంకెల వెనుక ఉన్న షాకింగ్ నిజాలివే..! | Fruits sticker numbers meaning 4 8 9 plu codes revealed

ఆ నెంబర్ పండ్లను కొంటే డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. 4, 8, 9 అంకెల వెనుక ఉన్న షాకింగ్ నిజాలివే..! | Fruits sticker numbers meaning 4 8 9 plu codes revealed

సగం సగం సమాచారంతో మనం పండ్లను కొనుగోలు చేస్తూ మోసపోతున్నాం. విదేశాల నుంచి వచ్చాయని ఆపిల్స్ మీద ఉండే మెరిసే స్టిక్కర్లను చూసి మురిసిపోతున్నారా? వాటికి ఎక్కువ రేటు చెల్లించి కొనేస్తున్నారా? అయితే మీరు తక్షణమే తెలుసుకోవాల్సిన ఒక షాకింగ్ నిజం వాటి వెనుక దాగి ఉంది. ఆ చిన్న స్టిక్కర్లు పండ్ల నాణ్యతను కాక, వాటిని ఎలా పండించారో చెప్పే ప్రమాదకర సంకేతాలు అని తెలుసా..? స్టిక్కర్ ఉంది కదా అని మోసపోకండి..! ఈ రోజుల్లో…

Read Full News
Jabardasth: అనిల్ రావిపూడి నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు.. ఎందుకంటే.. జబర్దస్త్ కమెడియన్.. | Jabardasth Comedian Adhire Abhi Reveals His Friendship With Director Anil Ravipudi

Jabardasth: అనిల్ రావిపూడి నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు.. ఎందుకంటే.. జబర్దస్త్ కమెడియన్.. | Jabardasth Comedian Adhire Abhi Reveals His Friendship With Director Anil Ravipudi

హాస్యనటుడిగా, నటుడిగా సుపరిచితులైన జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి.. ఇప్పుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభి.. తన సినీ ప్రయాణం, దర్శకులు అనిల్ రావిపూడి, ఎస్.ఎస్. రాజమౌళిలతో తన అనుబంధం గురించి ఇటీవల వైల్డ్ వోల్ఫ్ తెలుగుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ఎదుగుదలకు సంబంధించి, వ్యక్తిగత స్వభావానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అదిరే అభి,…

Read Full News
హారతిని చేతులతో కళ్లకు ఎందుకు అద్దుకుంటారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే! | హారతిని చేతులతో కళ్లకు ఎందుకు అద్దుకుంటారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

హారతిని చేతులతో కళ్లకు ఎందుకు అద్దుకుంటారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే! | హారతిని చేతులతో కళ్లకు ఎందుకు అద్దుకుంటారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

Aarti significance Telugu: చాలా ఇళ్లలో పూజ పూర్తయిన తర్వాత దేవుడికి హారతి ఇవ్వడం ఒక ముఖ్యమైన ఆచారంగా కొనసాగుతోంది. హిందూ సంప్రదాయంలో హారతికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. పూజ, అభిషేకం, మంత్రపఠనం లేదా ఇతర ధార్మిక కార్యక్రమాలు పూర్తయిన అనంతరం దీపం, కర్పూరం లేదా నెయ్యితో వెలిగించిన జ్యోతిని దేవుని ముందు ఊపుతూ హారతి ఇస్తారు. హారతి ద్వారా భక్తులు తమ ఇష్టదైవం పట్ల భక్తి, కృతజ్ఞత, అంకితభావాన్ని వ్యక్తం చేస్తారని మత విశ్వాసాలు…

Read Full News
సుభాష్ చంద్రబోస్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు సినిమాలు.. | Netaji Trend Takes Over Tollywood: Why Freedom Era Stories Are Back video – Entertainment Videos in Telugu

సుభాష్ చంద్రబోస్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు సినిమాలు.. | Netaji Trend Takes Over Tollywood: Why Freedom Era Stories Are Back video – Entertainment Videos in Telugu

తెలుగు సినిమాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఫ్యాక్షన్, ఆ తర్వాత పాన్ ఇండియా.. ఇప్పుడేమో మన మేకర్స్ దృష్టి మన స్వాతంత్ర్య పోరాట నేపథ్యంపై పడింది. ముఖ్యంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ (INA) నేపథ్యంలో కథలు అల్లడం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గడచిన మూడేళ్లలో ఈ తరహా కాన్సెప్ట్స్‌తో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మన స్టార్ హీరోలు, డైరెక్టర్లు నేతాజీ…

Read Full News

రాశి, రాశి ఖన్నా ఇద్దరు హీరోయిన్స్‌తో కలిసి నటించిన హీరో ఎవరో తెలుసా.? చెప్పుకోండి చూద్దాం.! | Did you know this actor is the only one who acted with senior actress Rashi and Raashi Khanna

సీనియర్ హీరోయిన్ రాశి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించారు రాశి. అప్పట్లో రాశికి కుర్రాళ్లలో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు రాశి. ఇక రాశి అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో మరో రాశి కూడా దూసుకుపోతుంది. ఆమె రాశి ఖన్నా.. ఈ కుర్ర…

Read Full News
టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..

టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..

వయసు పెరుగుతున్న కొద్దీ మెదడులో వచ్చే మార్పులు, జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేసే అల్జీమర్స్ వ్యాధికి సంబంధించి వైద్య శాస్త్రంలో ఒక కీలక ముందడుగు పడింది. క్షయ నివారణకు వాడే బీసీజీ వ్యాక్సిన్ మెదడులోని రోగనిరోధక శక్తిని ఉత్తేజపరిచి, అల్జీమర్స్‌కు వ్యతిరేకంగా పోరాడేలా చేయగలదని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రతిష్టాత్మక నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. అధ్యయనం వెనుక అసలు విషయమేంటి? వయసు పైబడే కొద్దీ రోగనిరోధక శక్తి తగ్గిపోవడం,…

Read Full News
Aluminium Foil: ఎయిర్ ఫ్రయ్యర్‌లో ఫాయిల్ వేస్తున్నారా?.. ఈ ఒక్క తప్పు చేస్తే వంట మొత్తం పాడవ్వొచ్చు! | Aluminium Foil in Air Fryer Details in Telugu

Aluminium Foil: ఎయిర్ ఫ్రయ్యర్‌లో ఫాయిల్ వేస్తున్నారా?.. ఈ ఒక్క తప్పు చేస్తే వంట మొత్తం పాడవ్వొచ్చు! | Aluminium Foil in Air Fryer Details in Telugu

కుకింగ్ లో వాడే ఈ అల్యూమినియం ఫాయిల్‌ను సరిగ్గా ఉపయోగిస్తే కొన్ని సందర్భాల్లో ఉపయోగపడొచ్చు. కానీ గాలి ప్రసరణకు అడ్డుపడేలా లేదా హీటింగ్ ఎలిమెంట్‌కు తగిలేలా ఉంచితే ఇబ్బందులు రావచ్చు. 1. ఎయిర్ ఫ్రయ్యర్‌లో ఫాయిల్ వేయవచ్చా? అల్యూమినియం ఫాయిల్‌ను కొన్ని ఎయిర్ ఫ్రయ్యర్లలో ఉపయోగించవచ్చు. అయితే ప్రతి మోడల్‌ ఒకే విధంగా ఉండదు. కాబట్టి ముందుగా మీ ఎయిర్ ఫ్రయ్యర్‌ మాన్యువల్‌లో ఫాయిల్‌ వాడటానికి అనుమతి ఉందో లేదో చూడాలి. 2. ఫాయిల్‌ను బాస్కెట్ మొత్తం…

Read Full News

మరో క్రేజీ సినిమాను ఒకే చేసిన మాస్ రాజా.. ఆ యంగ్ డైరెక్టర్‌తో రవితేజ | Ravi Teja is going to do his next movie under the direction of Vivek Athreya

రవితేజ నటించిన ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. శివ నిర్వాణం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. వరుసగా సెలవలు రావడంతో థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రవితేజ తన నటనతో ప్రేక్షకులను మరోసారి కట్టిపడేసింది. ఇక ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు….

Read Full News