Headlines
ఆగస్టు నెలలో వీరి అదృష్టం మారబోతోంది.. ఈ రాశుల వారికి భారీ శుభవార్తలు! | August Astrology 2026 these 2 Zodiac Signs That May Benefit from Key Planetary Movements

ఆగస్టు నెలలో వీరి అదృష్టం మారబోతోంది.. ఈ రాశుల వారికి భారీ శుభవార్తలు! | August Astrology 2026 these 2 Zodiac Signs That May Benefit from Key Planetary Movements

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read Full News
నెలకు రూ.85,920 జీతంతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఆగస్ట్ 24 వరకే ఛాన్స్! డిగ్రీ పాసైతే చాలు.. | IOB Recruitment 2026: 250 Local Bank Officer Posts, Apply Online by August 24

నెలకు రూ.85,920 జీతంతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఆగస్ట్ 24 వరకే ఛాన్స్! డిగ్రీ పాసైతే చాలు.. | IOB Recruitment 2026: 250 Local Bank Officer Posts, Apply Online by August 24

బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ (IOB) గుడ్‌న్యూస్‌ చెప్పింది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 250 పోస్టులను జేఎంజీఎస్‌-I (Scale-I) కేడర్‌లో భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసిన రాష్ట్రంలోనే పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 24, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 250 లోకల్ బ్యాంక్…

Read Full News

నేపాల్‌‌లో ప్రళయ తాండవం.. తృటిలో తప్పించుకున్న DRDO మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి దంపతులు

నేపాల్‌లో సంభవించిన తీవ్ర ప్రకృతి విపత్తు నుంచి డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ సతీష్‌రెడ్డి, ఆయన సతీమణి సురక్షితంగా బయటపడ్డారు. కైలాస్‌ మానస సరోవర యాత్రను పూర్తి చేసుకుని ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న వారికి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేపాల్‌లో తాము ప్రత్యక్షంగా చూసిన విపత్తు పరిస్థితులను సతీష్‌రెడ్డి వివరించారు. ఎమ్మెస్‌ రామారావు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి సుమారు 31 మంది సభ్యులతో కైలాస్‌…

Read Full News
Allu Sirish: అల్లు శిరీష్ భార్యలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? నెట్టింట వైరలవుతోన్న నయనిక వీడియో | Allu Sirish Shares His Wife Nayanika Hidden Talent, Watch Video

Allu Sirish: అల్లు శిరీష్ భార్యలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? నెట్టింట వైరలవుతోన్న నయనిక వీడియో | Allu Sirish Shares His Wife Nayanika Hidden Talent, Watch Video

ఈ ఏడాది ప్రారంభంలో ఓ ఇంటివాడయ్యాడు హీరో అల్లు శిరీష్. తన ప్రియురాలు నయనికతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారీ లవ్లీ కపుల్. తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు విషయాలను సామాజిక మాధ్యమాల వేదికగా అందరితో షేర్ చేసుకుంటున్నారు. అలా తాజాగా అల్లు శిరీష్ తన భార్య నయనికకు సంబంధించి…

Read Full News
డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్‌తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం | Dating App Romance Turns Bitter: Hyderabad Woman Alleges Harassment, Threats After Calling Off Marriage

డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్‌తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం | Dating App Romance Turns Bitter: Hyderabad Woman Alleges Harassment, Threats After Calling Off Marriage

హైదరాబాద్‌లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత తనను సోషల్ మీడియా వేదికగా వేధిస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై యాసిడ్ దాడి చేస్తానని, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన మహిళకు డేటింగ్ యాప్ ద్వారా ఏఆర్ వంశీ అనే…

Read Full News
OTT Movie: డబ్బులు ఇలా కూడా సంపాదించొచ్చా? ఓటీటీలో ‘లక్కీ భాస్కర్’ లాంటి థ్రిల్లర్ మూవీ.. టాప్ ట్రెండింగ్‌లో | Arjun Das Crime Thriller Con City Movie Is Now Trending Top On Netflix OTT

OTT Movie: డబ్బులు ఇలా కూడా సంపాదించొచ్చా? ఓటీటీలో ‘లక్కీ భాస్కర్’ లాంటి థ్రిల్లర్ మూవీ.. టాప్ ట్రెండింగ్‌లో | Arjun Das Crime Thriller Con City Movie Is Now Trending Top On Netflix OTT

ఈ వారం ఓటీటీల్లో మస్త్ ఎంటర్ టైన్మెంట్ ఉండనుంది. థియేటర్లలో ఒకటి, రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతోండగా ఓటీటీలో మాత్రం పలు ఆసక్తికర సినిమాలు, సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఇప్పటికే దీవానా సినిమా ఓటీటీలోకి రాగా రేపు (జులై 30) మరికొన్ని సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్ వంటి డబ్బింగ్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు…

Read Full News

Kriti Sanon : కృతి సనన్ యాడ్ వివాదం.. కంగనాకు కౌంటరిచ్చిన హీరోయిన్.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా? | Kangana Ranaut vs Kriti Sanon on Raksha Bandhan ad, is it a fight or free publicity

కంగనా మాట్లాడితే వివాదం మొదలవుతుంది. కానీ ఆ వివాదం ఎక్కడ ఆగుతుందో మాత్రం ఎవరికీ తెలియదు. బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ పేరు చెబితే సినిమాల కంటే ముందు ఆమె మాటలు గుర్తొస్తాయి. ఏ విషయం మీదైనా నేరుగా మాట్లాడటం. పెద్ద స్టార్లను ప్రశ్నించడం. సోషల్‌ మీడియాలో తన అభిప్రాయాన్ని బలంగా చెప్పడం. ఇదే ఆమె స్టైల్‌. తాజాగా కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఇదే చర్చ మొదలైంది. జ్యువెలరీ బ్రాండ్‌ GIVA కోసం…

Read Full News

Video: వార్నీ ఇంత ఈజీనా.. గుడ్డు ఫ్రెష్‌గా ఉందా .. కుళ్లిపోయిందా.. 10 సెకన్లలో ఇలా కనిపెట్టండి.. | How to Check Freshness of Eggs: FSSAI Simple Water Test Explained

ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే గుడ్లను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పాడైపోయిన గుడ్లను తింటే మాత్రం తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, వాంతులు, జీర్ణ సమస్యలు తప్పవు. సాధారణంగా గుడ్డును పగలగొట్టిన తర్వాతే అది మంచిదా లేదా కుళ్లిపోయిందా అని చాలామంది గుర్తిస్తుంటారు. కానీ గుడ్డును పగలగొట్టకుండానే అది ఎంత తాజాగా ఉందో క్షణాల్లో కనిపెట్టే సులభమైన వాటర్ టెస్ట్‌ను భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ…

Read Full News
IND vs SL: లక్ష్మణ్ దెబ్బకు గంభీర్ ఔట్..? లంక టూర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరో తెలిసిపోయిందిగా..! | Gautam gambhir confirmed team india head coach sri lanka test series wtc final

IND vs SL: లక్ష్మణ్ దెబ్బకు గంభీర్ ఔట్..? లంక టూర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరో తెలిసిపోయిందిగా..! | Gautam gambhir confirmed team india head coach sri lanka test series wtc final

VVS Laxman vs Gautam Gambhir: శ్రీలంకతో జరగనున్న ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్‌కు టీమిండియా హెడ్ కోచ్ ఎవరన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. జింబాబ్వే టూర్‌లో వీవీఎస్ లక్ష్మణ్ అద్భుత విజయాలు సాధించడంతో గౌతమ్ గంభీర్ స్థానం గల్లంతైందన్న పుకార్లకు బీసీసీఐ పూర్తిగా చెక్ పెట్టింది. కీలకమైన లంక పర్యటనకు పగ్గాలు చేపట్టేది గంభీరేనని, కోచ్ మార్పు వార్తల్లో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టింది. శ్రీలంక పర్యటన కోసం పదిహేను మంది ఆటగాళ్లతో కూడిన పటిష్టమైన…

Read Full News

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఏయే మార్గాల్లో అంటే..! | Indian Railways: 7 New Amrit Bharat Express Trains Check the Full Route List

Indian Raiనways: ప్రయాణికుల సౌకర్యాన్ని, దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడానికి భారతీయ రైల్వే ఏడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆమోదం తెలిపింది. ఈ రైళ్ల ప్రవేశంతో ఉత్తర, మధ్య, పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని అనేక నగరాల మధ్య ప్రయాణం సులభతరం అవుతుంది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ప్రత్యేకంగా తక్కువ, మధ్య-ఆదాయ వర్గాల ప్రయాణికుల కోసం రూపొందించారు. ప్రీమియం రైళ్ల కంటే ఈ రైళ్లలో ఛార్జీలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎక్కువ మందికి…

Read Full News