బాడీలో ఇమ్యూనిటీని చిటికెలో పెంచి.. రోగాలను బెదరగొట్టే అద్భుత ఫుడ్‌ను రెండు ముద్దలు తింటే చాలు
మామిడి అన్నానికి కావలసిన పదార్థాలు : పావుకిలో బియ్యం , 200గ్రాములు మామిడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అర టేబుల్ స్పూన్ మెంతులు , రెండు టేబుల్ స్పూన్స్ వేరుశెనగ నూనె , ఒక టేబుల్ స్పూన్ ఆవాలు , ఒక టేబుల్ స్పూన్ మినప పప్పు, ఒక టేబుల్ స్పూన్ వేరుశెనగలు, రెండు టేబుల్ స్పూన్స్ కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు , 3 పచ్చి…