బాల్యానికి పుస్తెల బంధం.. బడి చదువు పూర్తికాకుండానే పెరుగుతున్న బాలికల డ్రాపౌట్స్! | Karnataka Tops Major States in Girls’ Secondary School Dropout Rate: UDISE Report
న్యూఢిల్లీ, జులై 28: సెకండరీ స్కూల్ (9వ, 10వ తరగతులు) దశలో చదువును మధ్యలోనే మానేస్తున్న బాలికల సంఖ్యలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన UDISE+ 2025-26 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. విద్యారంగంలో వెనుకబడిన రాష్ట్రాలుగా భావించే బీహార్, ఉత్తరప్రదేశ్‌లతో పోలిస్తే కూడా కర్ణాటకలో బాలికల డ్రాపౌట్ రేటు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదిక ప్రకారం 2025-26 విద్యా సంవత్సరంలో కర్ణాటకలో సెకండరీ…