Headlines

Bigg Boss Telugu 10: ‘నాతో పెట్టుకోవద్దు.. ఆ కంటెస్టెంట్‌కు రామ్ ప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగిందంటే? వీడియో | Bigg Boss Telugu 10: Jabardasth Comedian Ram Prasad Strong Warning To Contestants, Watch Video

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రచ్చ మొదలైంది. మొదటి రోజే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిని ఒకరు తిట్టేసుకున్నారు. ఇక నామినేషన్స్ సందర్భంగా ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఎప్పుడూ సరదాగా కనిపించే జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ ఉన్నట్లుండి సీరియస్ అయ్యాడు. తోటి కంటెస్టెంట్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో రామ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు…

Read Full News

EPIC Pre Release Event: ఏదో ఓ ముద్దు పెట్టినంత మాత్రానా ఇదేం అడల్ట్ సినిమా కాదు : నాగవంశీ | Producer Naga Vamsi Speech at EPIC Movie Pre Release Event

సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ..  ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తమ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా, ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్‌పై వచ్చిన చిన్నపాటి వివాదం గురించి…

Read Full News

EV or CNG: ఈవీ లేదా సీఎన్‌జీ కార్.. మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చుల్లో ఏది బెస్ట్? | Which is cheaper EV or CNG car difference in running costs

EV or CNG: భారతదేశంలో తొలిసారిగా పెట్రోల్ కార్ల అమ్మకాలను సీఎన్‌జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు అధిగమించాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) ప్రకారం, భారతదేశ చరిత్రలో తొలిసారిగా, ప్యాసింజర్ వాహన విభాగంలో ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్‌జీ, హైబ్రిడ్, ఈవీల వాటా ఆగస్టు 2026 నాటికి 41.95 శాతానికి చేరుకుని, పెట్రోల్ (40.85%) వాటాను అధిగమించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్, CNG కార్లు ప్రజాదరణ పొందుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా కొనుగోలుదారులు…

Read Full News

Bigg Boss 10 Telugu: ఓటింగ్‌లో దూసుకుపోతున్న కామనర్.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..! ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..? | Bigg Boss Telugu 10 Voting: While Rohit is leading the voting, Varshini Sounderarajan is in the last position

బిగ్ బాస్ సీజన్ 10 ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. సీజన్ 10ను కింగ్ నాగార్జున ఎంతో గ్రాండ్ గా మొదలు పెట్టారు. హౌస్ లో 16 మంది కంటెస్టెంట్స్ వెళ్లారు. 10 మంది సెలబ్రెటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లో ఉన్నారు. సీరియల్ నటి దేబ్జానీ మోదక్, త్రిగుణ్ (ఆదిత్ అరుణ్), సింగర్ ఝాన్సీ, యాంకర్ సుధీర్ రెడ్డి, అమన్ మసూద్, చైత్రా రాయ్, రాం ప్రసాద్, షాలిని, టెంపర్ వంశీ, సృష్టి వ్యాకరణం,జబర్దస్త్…

Read Full News

Spiritual Tips: గుడికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ పనులు చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది!

స్వచ్ఛమైన మనస్సు, భక్తి, విశ్వాసంతో ఇంట్లో పూజ చేయడం, దీపం వెలిగించడం, మంత్రాలను జపించడం, దైవానికి నైవేద్యం సమర్పించడం వంటి పద్ధతులను పాటించవచ్చని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పేదలకు అన్నదానం చేయడం, అవసరమైన వారికి వస్తువులు అందించడం, పక్షులు, జంతువులకు ఆహారం, నీరు పెట్టడం వంటి సేవా కార్యక్రమాలను కూడా దైవసేవగా భావిస్తారు. గుడికి వెళ్లడానికి సమయం లేని వారు ఇంట్లోనే ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి ఈ పద్ధతులను అనుసరించవచ్చు. 1. పేదలకు అన్నదానం చేయండి…

Read Full News

Cancer Warning Signs: కారణం లేకుండా బరువు తగ్గుతున్నారా? ముక్కు నుంచి రక్తం వస్తోందా? జాగ్రత్త! | Cancer Warning Signs Details in Telugu

క్యాన్సర్ వంటి వ్యాధుల్లో ప్రారంభ దశలో లక్షణాలు చాలా స్వల్పంగా ఉండే అవకాశం ఉందని వైద్య రంగంలో అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఈ లక్షణాలు కనిపించాయంటే క్యాన్సర్ ఉందని అర్థం కాదు. ఇతర అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఇదే విధమైన లక్షణాలను కలిగించవచ్చు. అందుకే స్వయంగా ఒక నిర్ధారణకు రాకుండా, లక్షణాలు కొనసాగితే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఇప్పుడు తరచుగా నిర్లక్ష్యం చేసే ఆరు ముఖ్యమైన సంకేతాలు ఏంటో తెలుసుకుందాం. 1. కారణం లేకుండా…

Read Full News

Bigg Boss 10: ఇదేం ట్విస్ట్‌.. బిగ్‌బాస్ హౌస్ గోడ దూకి బయటకు పారిపోయిన కంటెస్టెంట్.. ఏం జరిగిందంటే? | Bigg Boss Tamil Season 10 Contestant Ansar Escape From The Reality Show House, Video Goes Viral on Social Media

బిగ్ బాస్ కొత్త సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ ఒకేసారి ఈ రియాలిటీ షో గ్రాండ లాంఛ్ జరిగింది. ఇక తెలుగులో అయితే సీజన్ 10 లాంఛ్ గ్రాండ్ గా జరిగింది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. కాగా తెలుగులో లాగే తమిళంలోనూ సీజన్ 10 గ్రాండ్ గా ప్రారంభమైంది. విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా తమిళంలో మొదటి…

Read Full News

Traffic Challan: వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్ చలానాలపై భారీ డిస్కౌంట్.. పెండింగ్ చలాన్లు క్లియర్! | Pending traffic challan settlement discount national lok adalat 12 september 2026

Traffic Challan: ఈ రోజుల్లో ట్రాఫిక్ నియమాలు కఠినతరం అయ్యాయి. ఫలితంగా, తెలిసి గానీ తెలియక గానీ ఇ-చలాన్ జారీ కావడం సర్వసాధారణమైపోయింది. కొన్నిసార్లు దాని మొత్తం చాలా ఎక్కువగా ఉండటంతో ప్రజలు దానిని చెల్లించడానికి సంకోచిస్తారు. కాలక్రమేణా ఈ మొత్తం పెరుగుతూ, చట్టపరమైన చిక్కులకు దారితీస్తుంది. మీ వాహనంపై చెల్లించని చలాన్ ఉన్నట్లయితే, మీకు ఒక ముఖ్యమైన ఉపశమన వార్త ఉంది. సెప్టెంబర్ 12, 2026న, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కోర్టులలో ఒక ప్రత్యేక…

Read Full News

జస్ట్ 10 నిమిషాల్లోనే కరకరలాడే సూపర్ టిఫిన్.. చట్నీతో తింటుంటే ఆ మజానే వేరు..

మీరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా.. లేదా సాయంత్రం వేళ క్రిస్పీ, రుచికరమైన టేస్టీ అల్పాహారం కోసం ఎదురు చూస్తున్నారా? ఇంకా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్నారా? అయితే, కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే ఈ ఇన్స్టెంట్ ఉల్లి బోండా రెసిపీ మీకు సరైన ఎంపిక. పైన కరకరలాడుతూ, లోపల గుల్లగా ఉండే ఈ బోండాలు రుచిలో అద్భుతంగా ఉంటాయి. ఎవరైనా సరే సులువుగా తయారు చేసుకునే ఈ వంటకం తయారీ విధానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.. తయారీ విధానం:…

Read Full News

చుక్క నూనె లేకుండా పాతకాలం నాటి పచ్చడి.. దెబ్బకు కిడ్నీలు క్లీన్ అవుతాయ్..

నూనె లేకుండా తయారుచేసే కొత్తిమీర పచ్చడి అనేది కేవలం ఒక రుచికరమైన వంటకం మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒక సంప్రదాయ పద్ధతి. ఈ పచ్చడిని మన తాతల కాలం నాటి పద్ధతులను అనుసరించి, ఎలాంటి నూనె వాడకుండా సిద్ధం చేస్తారు. ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారం కోసం అన్వేషించే వారికి ఈ పచ్చడి ఒక అద్భుతమైన ఎంపిక.. వాస్తవానికి కొత్తిమీరలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి, కె…

Read Full News