Headlines

‘పిరికి జడ్జిగా పిలిపించుకోవడం కంటే చావడమే మేలు’.. తీర్పు ఇస్తూ.. న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు! | Uttar Pradesh: Muzaffarnagar judge ravi kumar diwakar sentences 23rd convict to death in 5 months

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవి కుమార్ దివాకర్ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఓ హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ వెలువరించిన తీర్పులో.. “పిరికి న్యాయమూర్తిగా పిలిపించుకోవడం కంటే చావడానికైనా సిద్ధం” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మాఫియా, గ్యాంగ్‌స్టర్లు, నేరస్థుల ఒత్తిడికి తాను న్యాయపరమైన విధులను నిర్వహించబోనని స్పష్టం చేశారు. ముజఫర్‌నగర్‌లో భార్యను సజీవ దహనం చేసిన కేసులో నిందితుడు నదీమ్‌కు న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్…

Read Full News

Producer SKN: 15 ఏళ్లైనా అదే రుచి, అదే ఆప్యాయత.. HYDలోని ఆ చిన్న టిఫిన్ సెంటర్ గురించి గొప్పగా చెప్పిన ఎస్కేఎన్ | Producer SKN Remembers 15 Years Memory Over Old Tiffin Center At Film Nagar In Hyderabad

ప్రముఖ నిర్మాత శ్రీనివాస కుమార్ అలియాస్ ఎస్కేఎన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానెల్ లోనూ పనిచేశారు. అనంతరం ఎంతో మంది స్టార్ హీరోలు, పెద్ద సినిమాలకు పీఆర్వోగా వ్యవహరించారు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేశారు ఎస్కేఎన్. ఇదే క్రమంలో ‘ట్యాక్సీవాలా’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మాస్ మూవీ మేకర్స్…

Read Full News

Personal Finance: EMI కేవలం 1000 రూపాయలే.. రేపు చూద్దాంలే.. ఇలా అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? | Personal Finance: Do You This Just Missing An Emi Of 1000 Rupees Will Not Cause Much You Are Wrong Check These 5 Things

Personal Finance: EMI విషయంలో చాలా మంది ఈ పొరపాటు చేస్తారు. ఈఎంఐ మొత్తం చిన్న మొత్తమే కదా, ఒక నెల ఆలస్యంగా చెల్లించినా పెద్ద సమస్యేమీ కాదని వారు అనుకుంటారు. డబ్బు కొరత, తేదీని మర్చిపోవడం వంటి కారణాల వల్ల వారు EMI మొత్తాన్ని ఆలస్యంగా చెల్లించవచ్చు. కానీ ఈ చిన్న పొరపాటు పెద్ద నష్టాలకు కారణం కావచ్చు. ఇక్కడ నష్టం కేవలం డబ్బును కోల్పోవడం మాత్రమే కాదు. క్రెడిట్ స్కోర్‌లో తగ్గుదల కూడా ఒక…

Read Full News

Viral Video: చిరుతకు చుక్కలు చూపించిన పెంపుడు కుక్క.. సీసీటీవీలో షాకింగ్ ఫైట్!

మహారాష్ట్ర: ఫామ్‌హౌస్‌లోకి అకస్మాత్తుగా ప్రవేశించిన చిరుతపులి ఓ పెంపుడు కుక్కపై దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే ప్రాణభయంతో వెనక్కి తగ్గకుండా ఆ కుక్క చిరుతను ఎదుర్కొంది. సుమారు 5 నుంచి 7 నిమిషాల పాటు సాగిన ఈ భీకర పోరాటానికి సంబంధించిన దృశ్యాలు ఫామ్‌హౌస్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం (సెప్టెంబర్ 07) సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో చిరుతపులి ఫామ్‌హౌస్ ప్రాంగణంలోకి…

Read Full News

Adarsha kutumbam: ఆదర్శ కుటుంబంలో ఎన్టీఆర్.. థియేటర్స్‌లో పూనకాలే.! త్రివిక్రమ్ ప్లాన్ మామూలుగాలేదుగా | Is NTR lending his voice to Aadarsha Kutumbam starring Venkatesh

ప్రస్తుతం వెంకటేష్ జోరు పెంచారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో స్పెషల్ రోల్ చేశారు వెంకీ. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఇప్పుడు రెండు సినిమాలతో రాబోతున్నారు వెంకీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఇక వెంకటేష్ నటిస్తున్న సినిమాల్లో…

Read Full News

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి ముక్కు మీదే కోపం..! చిన్న విషయాలకే భగ్గుమంటారు! | Numerology: People Born on These Dates Are More Prone to Anger

సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం మనం జన్మించిన తేదీ (మూలాంకం) మన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. కొన్ని మూలాంకాలకు చెందిన వ్యక్తుల్లో కోసం, ఆవేశం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. మరికొందరికి సహనం, ఓర్పు ఎక్కువగా ఉంటుంది. కొందరు చాలా త్వరగా కోపానికి లోనవుతుంటారు. ప్రతి చిన్న విషయానికి సహనం కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులకు కోపం ఎక్కువగా ఉంటుంది. 1. మూలాంకం 1 (తేదీలు: 1, 10, 19, 28) సంఖ్యా శాస్త్రం మేరకు ఏదైనా నెలలో…

Read Full News

Mutual Fund: రూ.10 లక్షల పెట్టుబడి 5 ఏళ్లలో రూ.25 లక్షలు.. అదిరిపోయే రిటర్న్స్ ఇచ్చిన ఫండ్! | Mutual fund: 10 lakh investment turned into Rs 25 lakh in 5 years with parag parikh mutual fund

Mutual Fund: ఒక మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు 14 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. అంటే, మీరు ఐదేళ్ల క్రితం అందులో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే, ఈ రోజు దాని విలువ రూ.19 లక్షలకు పైగా ఉండేది. ఆ ఫండే ‘పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్’. ఆస్తుల విలువ పరంగా దేశంలోనే అగ్రగామి ఫండ్‌గా దీనికి ఘనత ఉంది. కానీ, 19 ఏళ్ల క్రితం ప్రారంభమైన మరో మ్యూచువల్ ఫండ్ ఆ స్థానాన్ని…

Read Full News

చేదుగా రాకుండా కాకరకాయ కర్రీ కమ్మగా వండాలంటే ఇలాచేయండి.. | Bitter Gourd Curry: How to Make Kakarakaya Without Bitterness

ఈ ప్రత్యేకమైన కాకరకాయ కూర రెసిపీతో, కాకరకాయ చేదుగా ఉండదనే భయాన్ని పక్కన పెట్టి, రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనాన్ని ఆస్వాదించవచ్చు. కాకరకాయలో అనేక పోషకాలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ షుగర్ నియంత్రణలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. కాబట్టి వారానికి ఒకసారి కాకరకాయను ఆహారంలో చేర్చుకోవడం శ్రేష్ఠం. ఈ రెసిపీలో 150 గ్రాముల కాకరకాయలను ఉపయోగించారు. ముందుగా, కాకరకాయలను శుభ్రంగా కడిగి, సన్నని చక్రాలుగా కోసుకోవాలి. కోసిన తర్వాత, మధ్యలో ఉండే…

Read Full News

Telangana: వర్షాల కోసం వినూత్న పూజలు.. గుట్టపై ‘వరద పాశం’ | Siddipet govardhanagiri villagers special pujas for rain

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గోవర్ధనగిరి గ్రామస్థులు సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని ఆకాంక్షిస్తూ వినూత్నంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని సంజీవరాయని గుట్టపై వెలసిన ఆంజనేయస్వామికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. పాలతో ‘వరద పాశం’ వంటకం గ్రామస్థుల విశ్వాసం ప్రకారం.. సంజీవరాయని గుట్టపై ‘వరద పాశం’ పోస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నమ్మకం. ఇందులో భాగంగా ఆవు, గేదె,…

Read Full News

Bigg Boss Telugu 10: ‘బిగ్‌బాస్’10లో హైపర్ ఆది సపోర్ట్ ఎవరికో తెలుసా? జబర్దస్త్ రామ్ ప్రసాద్, నరేష్‌లని కాదని..

బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ టీవీ రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 06న జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. వీరిలో బుల్లితెర సెలబ్రిటీలు, జబర్దస్త్ ఆర్టిస్టులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ఉన్నారు. అలాగే అగ్ని పరీక్ష సీజన్ 2 సత్తా చాటిన కామనర్స్ కూడా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు. మొత్తం 16 మంది…

Read Full News