Headlines
Trending Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా.. | Bigg Boss Telugu Fame Rithu Chowdary Demon Pawan Bangaram Song Wins Hearts Trending In YouTube, Watch Video

Trending Song: యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా.. | Bigg Boss Telugu Fame Rithu Chowdary Demon Pawan Bangaram Song Wins Hearts Trending In YouTube, Watch Video

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డీమాన్ పవన్, రీతూ చౌదరి. ఈ రియాలిటీ షోలో వీరు చేసిన అల్లరి, కెమిస్ట్రీకి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రియాలిటీ షో తర్వాత ఈ జోడీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. పలు టీవీ షోస్, రియాలిటీ షోస్ లోనూ సందడి చేశారు. తాజాగా వీరిద్దరు ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో సందడిచేశారు. ‘బంగారం’ అనే ఆల్బమ్ సాంగ్ లో…

Read Full News
విజయవాడ స్పెషల్ కాల్చిన నాటు కోడి పులుసు.. పల్లెటూరి స్టైల్లో ఇలా దంచిన మసాలా వేస్తే అదిరిపోద్ది | Homemade natukodi pulusu Vijayawada Special Country Chicken Curry A Rustic Village Style Recipe with Freshly Ground Spices

విజయవాడ స్పెషల్ కాల్చిన నాటు కోడి పులుసు.. పల్లెటూరి స్టైల్లో ఇలా దంచిన మసాలా వేస్తే అదిరిపోద్ది | Homemade natukodi pulusu Vijayawada Special Country Chicken Curry A Rustic Village Style Recipe with Freshly Ground Spices

నాటు కోడి పులుసుకు కావాల్సిన పదార్థాలు:ఒక కిలో నాటుకోడి మాంసం, నాలుగు ఉల్లిపాయలు, మూడు టమాటాలు , రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు , అర టేబుల్ స్పూన్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్ కారం , రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా , రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, నాలుగు కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

Read Full News

Astrology: సెప్టెంబర్‌లో 4 అరుదైన రాజయోగాలు.. ఈ 5 రాశులపై లక్ష్మీదేవి కటాక్షం! మీ రాశి ఇదేనా? | September 2026: 4 Powerful Raj Yogas to Bring Luck, Wealth and Career Growth for These 5 Zodiac Signs

Lucky Zodiac Signs in September 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సెప్టెంబర్ నెలలో పలు కీలక గ్రహ సంచారాలు జరగనున్నాయి. శుక్రుడు, బుధుడు తమ స్వరాశుల్లో సంచరించడంతో పాటు సూర్యుడు-బుధుడి కలయిక వంటి గ్రహస్థితుల కారణంగా మాలవ్య, భద్ర, బుధాదిత్య, లక్ష్మీ నారాయణ యోగాలు ఏర్పడనున్నాయి. సెప్టెంబర్ 2న శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించడంతో మాలవ్య రాజయోగం, సెప్టెంబర్ 7న బుధుడు కన్యారాశిలోకి రావడంతో భద్ర రాజయోగం ఏర్పడతాయి. ఇక సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి…

Read Full News

చనిపోయినా ముగ్గురికి పునర్జన్మ.. 18 ఏళ్ల యువకుడి అవయవ దానంతో నిలిచిన ప్రాణాలు! | Keesaragutta Accident: Hyderabad Brain Dead Youth Bunny Donates Organs, Saves 3 Lives

కంటికి రెప్పలా చూసుకున్న కుమారుడు బ్రెయిన్ డెడ్‌తో తనువు చాలించాడని తెలిసి, పుట్టెడు దుఃఖంలోనూ ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన 18 ఏళ్ల పండుగ బన్నీ ఆగస్టు 21న కీసరగుట్ట సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బన్నీని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యుల అత్యవసర వైద్యం అందించినప్పటికీ ఫలితం…

Read Full News
Aadarsha Kutumbam: అజిత్, సూర్యల సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు వెంకీమామ కూతురిగా.. ఈ నటి ఎవరో తెలుసా? | Interesting Facts Of Yuvina Parthavi Who Acted As Venkatesh Daughter In Trivikram Aadarsha Kutumbam Movie

Aadarsha Kutumbam: అజిత్, సూర్యల సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు వెంకీమామ కూతురిగా.. ఈ నటి ఎవరో తెలుసా? | Interesting Facts Of Yuvina Parthavi Who Acted As Venkatesh Daughter In Trivikram Aadarsha Kutumbam Movie

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో విక్టరీ వెంకటేష్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే యువినా పార్థవి, నివేదా పేతురాజ్, రాజ్ ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు వివిధ పాత్రల్లో నటిస్తున్నారు.

Read Full News

ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వారి వల్ల కాలేదు.. చివరికి ఇలా..! | ATM Robbery Attempt Fails in Hyderabad’s Miyapur Two Arrested video tv9d – Viral Videos in Telugu

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఏటీఎంను లూటీ చేయడానికి దుండగులు విఫల యత్నం చేశారు. మియాపూర్ ఎక్స్‌ రోడ్డులోని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎంను టార్గెట్ చేసిన ముగ్గురు వ్యక్తుల ముఠా, రాడ్లు మరియు రాళ్లతో యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు యత్నించింది. కానీ వారు ఎంత ప్రయత్నించినా క్యాష్ బాక్స్ ఓపెన్‌ కాలేదు. వారి ప్రయత్నం బెడిసికొట్టడంతో చేసేది లేక దొంగలు అక్కడ ఉన్న బ్యాకప్ బ్యాటరీలను ఎత్తుకొని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున…

Read Full News

Dream Meaning: కలలో ఇవి కనిపిస్తే శుభసూచకమట.. మరి ఏ కలలను అశుభంగా భావిస్తారు? | Dream Meaning: These Dreams Are Considered Auspicious According to Traditional Beliefs

Dream Meaning Telugu: మనలో ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో కలలు వస్తుంటాయి. కొన్ని కలలు నిద్రలేచిన తర్వాత కూడా చాలా స్పష్టంగా గుర్తుంటాయి. మరికొన్ని మాత్రం కళ్లుతెరిచిన వెంటనే మర్చిపోతాం. అయితే, ఒకే రకమైన కల పదేపదే రావడం లేదా అందులో కనిపించిన ఏదైనా ప్రత్యేకమైన విషయం మనసులో నిలిచిపోతే.. “దీనికి ఏదైనా అర్థం ఉందా?” అనే సందేహం కలగడం సహజం. భారతీయ సంప్రదాయాల్లో కలలను కేవలం నిద్రలో కనిపించే దృశ్యాలుగా మాత్రమే…

Read Full News

ఇది కదా సినిమా అంటే..! 10ఏళ్లుగా ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ.. ఇప్పటికీ రికార్డే | Do you know which movie has been trending on OTT for 10 years, It is Sultan

కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టని సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఓ సినిమా దాదాపు 10ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇండస్ట్రీలోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఆ సినిమా. అయితే థియేటర్స్ లో మాత్రమే కాదు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది…

Read Full News
హోండా బైక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..! మార్కెట్‌లోకి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ స్కూటర్‌‌ ‘Honda ADV 160’ | Honda ADV 160 Flex Fuel Scooter and New Lineup Unveiled: Features and Highlights!

హోండా బైక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..! మార్కెట్‌లోకి ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ స్కూటర్‌‌ ‘Honda ADV 160’ | Honda ADV 160 Flex Fuel Scooter and New Lineup Unveiled: Features and Highlights!

సిటీ అడ్వెంచర్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్ ‘Honda ADV 160’ స్కూటర్ 157cc శక్తివంతమైన ఇంజిన్, 85 శాతం ఇథనాల్ ఇంధన మద్దతుతో వస్తోంది. దీనితో పాటు CB 500, రెబెల్ క్రూయిజర్లు, XR 300 ర్యాలీ వంటి అద్భుతమైన కొత్త బైక్‌ల పూర్తి వివరాలను తెలుసుకుందాం! E85 ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో Honda ADV 160 హోండా ప్రవేశపెట్టిన ఈ కొత్త ‘Honda ADV 160’ స్కూటర్ E85 పెట్రోల్‌కు మద్దతు ఇవ్వడం దీనిలోని ప్రధాన…

Read Full News
వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం కష్టమేనా..? డాక్టర్లు చెప్పిన అసలు నిజాలు.. | Sperm Count vs Quality: Which Matters More for Male Fertility

వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం కష్టమేనా..? డాక్టర్లు చెప్పిన అసలు నిజాలు.. | Sperm Count vs Quality: Which Matters More for Male Fertility

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ఒక జంట ఎలాంటి గర్భనిరోధక పద్ధతులు వాడకుండా 12 నెలల పాటు నిరంతరం ప్రయత్నించినప్పటికీ గర్భం దాల్చలేకపోతే దానిని ఇన్‌ఫెర్టిలిటీగా పరిగణిస్తారు. సమాజంలో సాధారణంగా ఈ సమస్య అనగానే కేవలం మహిళల వైపే చూస్తుంటారు. కానీ సంతాన సమస్యలకు పురుషులు కూడా సమాన కారణం కావచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పురుషులలో సంతానోత్పత్తి సమస్యలకు వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం లేదా వాటి మొటిలిటి మందగించడమే ప్రధాన…

Read Full News